చిట్కాలు

ఈ చిట్కాల‌ను రోజూ పాటిస్తే మీ జుట్టుకు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°®‌ధ్య కాలంలో స్త్రీలు మాత్ర‌మే కాదు పురుషులు కూడా à°¤‌à°® శిరోజాల సంర‌క్ష‌à°£‌కు అధిక ప్రాధాన్య‌à°¤‌ను ఇస్తున్నారు&period; ఇక జుట్టు రాలిపోవ‌డం అన్న‌ది ప్ర‌ధాన à°¸‌à°®‌స్య‌గా మారింది&period; à°®‌హిళ‌లు à°¤‌à°® జుట్టు రాలిపోతుంద‌ని తీవ్ర ఆందోళ‌à°¨ చెందుతున్నారు&period; అలాగే పురుషులు à°¬‌ట్ట‌à°¤‌à°² à°µ‌స్తుందేమోన‌ని à°­‌à°¯‌à°ª‌డుతున్నారు&period; దీనికి తోడు చుండ్రు&comma; జుట్టు చిట్లిపోవ‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా ఇబ్బంది పెడుతున్నాయి&period; అయితే రోజువారి దిన‌చ‌ర్య‌లో భాగంగా కొన్ని చిట్కాల‌ను పాటిస్తే దాంతో శిరోజాల‌ను సంర‌క్షించుకోవ‌డం చాలా తేలిక‌వుతుంది&period; ఇక ఆ సూచ‌à°¨‌లు&comma; చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తలస్నానం చేసిన తర్వాత తలను తడిగా వుంచుకోకండి&period; దీనివల్ల చుండ్రు ఏర్పడుతుంది&period; అలాగని వెంటనే హాట్ ఎయిర్ బ్లోయర్ వంటి వాటితో వెంటనే జుట్టు ఆరబెట్టుకోవటం మంచిది కాదు&period; జుట్టును నెమ్మదిగా టవల్ తో తుడిచి పొడిగా అయ్యేటట్లు చెయ్యాలి&period; జుట్టు తడిగా వున్నప్పుడు తల దువ్వుకోకూడదు&period; కుదుళ్ళలో నుండి వెంట్రుకలు ఊడి వస్తాయి&period; జుట్టు పొడిగా వున్నప్పుడు దువ్వుకోండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87069 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;hair-care&period;jpg" alt&equals;"follow these daily routines for your hair care " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తలకు రోజూ నూనె రాసుకోవటం లేదా వారానికి రెండుసార్లయినా నూనె రాసుకోవడం వల్ల కేశాలు బలంగా ఉంటాయి&period; జుట్టు జిడ్డుగా వున్న కారణంగా దానికి నూనె అవసరం లేదని భావించవద్దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చుండ్రు విపరీతంగా వుంటే నాలుగు టొమోటోలను తీసుకుని వాటిని మెత్తగా నలిపి ఆ గుజ్జును తలకు బాగా పట్టించండి&period; రెండు నిమిషాలు మర్ధన చెయ్యండి&period; ఆ తర్వాత తలస్నానం చెయ్యాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts