చిట్కాలు

మీకు త‌ర‌చూ క‌లిగే ప‌లు అనారోగ్యాలకు ఇంటి చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం నిత్యం ఏదో ఒక రకమైన అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటాం&period; దీనికి గాను తరచూ డాక్టర్ దగ్గరకు వెళ్తాం&period; అక్కడ ఇచ్చే మందుల వల్ల లేని పోని వ్యాధులకు గురవుతాము&period; ఇలాంటి వాటి కోసం మన పూర్వీకుల కాలం నుండి ఇంటి చిట్కాలు ను ఉపయోగిస్తూ ఉంటారు&period; వీటి à°µ‌ల్ల‌ ప్రతి చిన్న సమస్యకు వైద్యుడిని ఆశ్రయించే ఇబ్బంది తప్పుతుంది&period; అలాంటి కొన్ని చిట్కాలు చూద్దాం&period; మూత్రకోశ వ్యాధులతో బాధపడేవారు ముల్లంగిని ఆకులతో సహా కూర చేసుకుని లేదా మెత్తగా రుబ్బి రసం తాగినా మంచి గుణం కనిపిస్తుంది&period; వేసవి కాలంలో చాలా మంది శరీరానికి సరిపడా నీరు తాగాక పోవడం వల్ల కిడ్నీ సమస్యలకు గురౌతూ ఉంటారు&period; వారు రోజు రెండు పూటలా అర చెంచా మెంతులను పెరుగులో నాన బెట్టి తినడం వల్ల à°¸‌à°®‌స్య‌ తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంటి చూపు దెబ్బ తిన్నవారు 10 మి&period; లీ చొప్పున తెల్ల ఉల్లిపాయ రసం&comma; అల్లం రసం&comma; నిమ్మరసం కలిపి దానికి 3 చెంచాల తేనె కలిపి తాగితే కంటి చూపు మెరుగుపడుతుంది&period; నోటిలోని పళ్ళ వెంట ఇన్ఫెక్షన్ కారణంగా రక్తం కారుతూ ఉంటుంది&period; ఉల్లిపాయ&comma; ఉప్పు కలిపి నూరి దంతాలపై రుద్దితే వెంటనే రక్తం కారడం ఆగుతుంది&period; ఊబకాయం తగ్గటానికి మిరియాలు&comma; శొంఠీ 10 గ్రాముల చొప్పున తీసుకుని రెండు కట్టల పుదీనా తో కలిపి నూరి చిన్న చిన్న గుళికలుగా చేసి నీడలో ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి&period; వీటిని రోజుకి మూడు &comma; మూడు నెలల పాటు వాడితే ప్రయోజనం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71736 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;health-tips-1&period;jpg" alt&equals;"follow these home remedies for these regular health problems " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాలిన గాయాలకు బాగా పండిన అరటి పండు గుజ్జు రాస్తే మంట తగ్గి త్వరగా గాయం నయమవుతుంది&period; రాత్రి నిద్రకు ముందు పాదాలను కడిగి తుడిచి కొబ్బరి నూనె రాస్తుంటే ఎంతటి పగిలిన పాదాలు అయినా వారం రోజుల్లో మెత్తబడతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts