చిట్కాలు

వ్యాధి నిరోధక శక్తి ని పెంచే వంట ఇంటి చిట్కాలు….!

<p style&equals;"text-align&colon; justify&semi;">కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం à°µ‌ణికిపోయింది&period; అయితే ప్ర‌స్తుతం చాలా మంది ఆరోగ్యం మీద శ్రద్ద పెడుతున్నారు&period; ఈ క్ర‌మంలోనే రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుకునేందుకు ప్ర‌à°¯‌త్నం చేస్తున్నారు&period; మీలో ఉన్న ఇమ్యూనిటీ à°ª‌à°µ‌ర్ పెర‌గాలంటే అందుకు à°ª‌లు ఇంటి చిట్కాలు ఎంత‌గానో దోహ‌దం చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజు వేడి నీరు తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్దాలన్నీబయటికి పోతాయి&period; మంచి నీళ్ళు మాత్రమే కాక మనం తీసుకునే ఆహారం వేడిగా ఉండేలా చూసుకోవాలి&period; చల్లటి ఆహార పదార్థాలు దూరం పెట్టాలి&period; రోజు 30 నిమిషాల పాటు మెడిటేషన్ లేదా యోగా చేయాలి&period; వంటల్లో పసుపు&comma; జీలకర్ర &comma; ధనియాలు&comma; వెల్లుల్లి ఉపయోగించాలి &period; తులసి&comma; దాల్చిన చెక్క&comma; మిరియాలు&comma;ఎండు ద్రాక్ష వాడాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71404 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;immunity-1&period;jpg" alt&equals;"follow these wonderful home remedies to increase immunity " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&OpenCurlyQuote;టీ’ని రోజుకి రెండు సార్లు తాగాలి&period; బెల్లం&comma; నిమ్మరసం కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది&period; ప్రతి రోజు పసుపు పాలు తాగడం కూడా మంచిది&period; గొంతు నొప్పికి పుదీనా ఆకులు&comma; వాము వాసన చూడాలి&period; లవంగాలు పొడి చేసుకుని చక్కర&comma; తేనె లో కలిపి రోజు రెండు&comma; మూడు సార్లు తినాలి&period; జలుబు గా ఉన్నప్పుడు ముక్కు రంధ్రాల్లో నువ్వుల నూనె&comma; కొబ్బరి నూనె వేయాలి&period; ఒక చెంచా నువ్వుల నూనె తో ఆయిల్ పుల్లింగ్ థెరపీ రోజు ఒకటి లేదా రెండు సార్లు చేయాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts