Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

అసిడిటీ స‌మ‌స్య‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు.. వీటిని ఫాలో అయిపొండి..

Admin by Admin
May 9, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎసిడిటీ బాధకు గురవుతూనే వుంటారు. ఎసిడిటీ ఏర్పడితే ఎంతో చికాకుగా వుంటుంది. పైనుండి తేపులు, కిందనుండి గ్యాస్, పొట్ట బిగతీయడం వంటివి సాధారణంగా ఏర్పడతాయి. ఎసిడిటీ నివారణకు కొన్ని చిట్కాలు చూడండి. – కూల్ డ్రింకులు, కాఫీలు తాగడం మానేయండి. హెర్బల్ టీ తాగండి. – ప్రతి రోజూ ఒక గ్లాసు వేడి నీరు తాగండి. – రోజువారీ ఆహారంలో, అరటిపండు, వాటర్ మెలన్, దోసకాయ వంటివి చేర్చండి.

పుచ్చకాయ రసం తాగితే మంచిది. – సమస్య అధికంగా వుంటే, కొబ్బరి నీరు త్వరగా పనిచేస్తుంది. – ప్రతిరోజూ ఒక గ్లాసెడు పాలు తాగండి – మీ నిద్రకు రెండు లేదా మూడు గంటల ముందు భోజనం చేయండి. – భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి. బదులుగా తక్కువైనా సరే ఎక్కువసార్లుగా తినండి. – పచ్చళ్ళు, మసాలా చట్నీలు, వినేగర్ వంటివి మానటానికి ప్రయత్నించండి.

follow this wonderful home remedies to reduce acidity

భోజనం తర్వాత కొత్తిమీర వేసి ఉడికించిన నీటిని తాగండి. – ఒక లవంగం నోటిలో వేసుకొని దాని రసం తాగండి. – బెల్లం, నిమ్మ, అరటిపండు, బాదం పప్పులు, పెరుగు వంటివి ఎసిడిటీకి వెంటనే రిలీఫ్ ఇస్తాయి. – ఆహారంలో అల్లం వాడితే ఫలితం బాగుంటుంది. – నిమ్మరసం, కొద్దిపాటి పంచదార, నీరు కలిపి ఒక గ్లాసెడు మధ్యాహ్న భోజనానికి ముందు తాగితే ఎసిడిటీ తగ్గుతుంది.

Tags: acidity
Previous Post

బ‌రువు త‌గ్గేందుకు పాటించాల్సిన సుల‌భ‌మైన టెక్నిక్‌.. త‌ప్ప‌క అనుస‌రించండి..

Next Post

నిమ్మకాయల నిల్వకు ఇదే బెస్ట్ ట్రిక్.. నెలలు గడిచినా చెడిపోవు..

Related Posts

వినోదం

ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..?

June 14, 2025
వినోదం

మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాదా…?

June 14, 2025
వినోదం

మెగా ఫామిలీ మీద కామెంట్స్ చేసి సినిమా అవకాశాలు కోల్పోయిన వారు వీరేనా ?

June 14, 2025
హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!