Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Ginger Oil For Hair : దీన్ని రాస్తే చాలు.. జుట్టు ఆగకుండా పెరుగుతూనే ఉంటుంది.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Editor by Editor
May 22, 2023
in చిట్కాలు, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Ginger Oil For Hair : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జుట్టు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. కాలుష్యం, అల‌ర్జీలు, నీళ్లు, పోష‌కాహార లోపం, థైరాయిడ్ వంటి వ్యాధులు ఉండ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల జుట్టు రాల‌డం, చుండ్రు వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. అయితే చాలా మంది పోష‌ణ స‌రిగ్గా అంద‌క‌పోవ‌డం వ‌ల్లే ఈ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. కానీ స‌రైన పోష‌ణ ల‌భిస్తే జుట్టు ఎంతో బాగా పెరుగుతుంది. ఇందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు కుదుళ్ల‌ను దృఢంగా చేసి జుట్టును బాగా పెరిగేలా చేయ‌డంలో మ‌న‌కు కెరాటిన్ అనే ప్రోటీన్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే జుట్టుకు కెరాటిన్ అందేలా చూసుకుంటే చాలు.. దీంతో జుట్టు రాల‌డాన్ని ఆప‌వ‌చ్చు. అలాగే జుట్టు కూడా పెరుగుతుంది. మ‌రి కెరాటిన్ అందాలంటే ఏం చేయాలి.. అంటే.. అందుకు జింజ‌ర్ ఆయిల్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. దీంతో జుట్టుకు అధిక మోతాదులో కెరాటిన్ ల‌భిస్తుంది. ఇది జుట్టుకు పోష‌ణ‌ను అందిస్తుంది. దీంతో జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయి. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది. ఇక జింజ‌ర్ ఆయిల్‌ను ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Ginger Oil For Hair use in this way for better results
Ginger Oil For Hair

జింజ‌ర్ ఆయిల్‌ను కొద్దిగా తీసుకుని అందులో కాస్త కొబ్బ‌రినూనె క‌లిపి జుట్టు కుదుళ్ల‌కు త‌గిలేలా బాగా ప‌ట్టించాలి. అనంత‌రం 30 నిమిషాలు ఆగి త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారంలో క‌నీసం 2 సార్లు చేయాలి. దీంతో జింజ‌ర్ ఆయిల్ జుట్టు పెరుగుద‌ల‌కు తోడ్ప‌డుతుంది. జుట్టుకు పోష‌ణ‌ను అందిస్తుంది. ఇక దీంతోపాటు ప‌లు ఆహారాల‌ను కూడా తీసుకోవాలి. పుచ్చ గింజలు, పప్పులు, వేరుశనగలు, సోయా, ప‌నీర్‌, బాదంపప్పు, జీడిప‌ప్పు, వాల్ న‌ట్స్‌.. ఇలా ప‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌న‌కు ప‌లు పోష‌కాలు ల‌భిస్తాయి. ఇవి జుట్టు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ ప‌డ‌తాయి. క‌నుక ఈ సూచ‌న‌ల‌ను పాటించ‌డం వ‌ల్ల జుట్టు స‌మ‌స్య‌లు లేకుండా చూసుకోవ‌చ్చు.

Tags: Ginger Oil For Hair
Editor

Editor

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Jonna Ambali : రోజుకు ఒక్క గ్లాస్ తాగినా చాలు.. వంద‌ల రోగాలు న‌యం అవుతాయి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.