Gurivinda Ginja : ఈ గింజ‌లు అంద‌రికీ తెలిసిన‌వే.. వీటిని ఇలా ఉప‌యోగిస్తే జుట్టు వేగంగా పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gurivinda Ginja &colon; జుట్టు రాల‌డం&comma; దుర‌à°¦‌&comma; చుండ్రు&comma; జుట్టు తెల్ల‌à°¬‌à°¡‌డం వంటి వివిధ à°°‌కాల జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌తో à°®‌à°¨‌లో చాలా మంది బాధ‌à°ª‌డుతున్నారు&period; జుట్టు à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్త‌డానికి కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికి ఈ à°¸‌à°®‌స్యల‌తో బాధ‌à°ª‌డే వారు రోజురోజుకు పెరుగుతున్నారు&period; జుట్టును ఒత్తుగా&comma; à°¨‌ల్ల‌గా ఉంచుకోవ‌డానికి అనేక à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటారు&period; ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు కూడా&period; ఈవిధంగా జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఎటువంటి ఖ‌ర్చు లేకుండా చాలా సుల‌భంగా జుట్టును ఆరోగ్యవంతంగా మార్చుకోవ‌చ్చు&period; ఒక చ‌క్క‌టి చిట్కాను వాడ‌డం వల్ల చాలా సుల‌భంగా జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌న్నింటిని దూరం చేసుకోవ‌చ్చు&period; జుట్టును అందంగా&comma; à°¨‌ల్ల‌గా&comma; ఆరోగ్యంగా మార్చే ఈ చిట్కా ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం గురివింద గింజ‌à°²‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి à°®‌à°¨‌కు పొలాల à°¦‌గ్గ‌à°°‌&comma; చేల కంచెల వెంబ‌à°¡à°¿ విరివిరిగా à°²‌భిస్తూ ఉంటారు&period; అలాగే ఆయుర్వేద షాపుల్లో కూడా ఈ గురివింద గింజ‌లు à°®‌à°¨‌కు à°²‌భిస్తాయి&period; గురివింద గింజ‌లు చూడ‌డానికి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; అలాగే వీటిలో ఎన్నో ఔష‌à°§ గుణాలు కూడా దాగి ఉన్నాయి&period; ఈ గింజ‌à°²‌ను ఉప‌యోగించడం à°µ‌ల్ల à°®‌నం జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌న్నింటిని దూరం చేసుకోవ‌చ్చు&period; దీని కోసం ముందుగా గురివింద గింజ‌à°²‌ను జార్ లో వేసి à°ª‌ప్పు లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ à°ª‌ప్పును మందంగా ఉండే à°µ‌స్త్రంలో వేసి మూట క‌ట్టాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో అర గ్లాస్ పాల‌ను తీసుకోవాలి&period; ఇందులో గురివింద గింజ‌à°² మూట వేసి పాలు పూర్తిగా ఆవిరై పోయే à°µ‌à°°‌కు à°®‌రిగించాలి&period; à°¤‌రువాత మూట‌ను తీసి à°ª‌క్కకు ఉంచాలి&period; ఇప్పుడు à°®‌రో గిన్నెలో100 ఎమ్ ఎల్ కొబ్బ‌à°°à°¿ నూనెను తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ గుంట‌గ‌à°²‌గ‌రాకు పొడిని వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34184" aria-describedby&equals;"caption-attachment-34184" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34184 size-full" title&equals;"Gurivinda Ginja &colon; ఈ గింజ‌లు అంద‌రికీ తెలిసిన‌వే&period;&period; వీటిని ఇలా ఉప‌యోగిస్తే జుట్టు వేగంగా పెరుగుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;gurivinda-ginja&period;jpg" alt&equals;"Gurivinda Ginja for hair use them in this way for better effect " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34184" class&equals;"wp-caption-text">Gurivinda Ginja<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఉడికించిన గురివింద గింజ‌à°² à°ª‌ప్పు కూడా వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు ఈ నూనెను చిన్న మంట‌పై వేడి చేయాలి&period; నూనె à°®‌రిగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత ఈ నూనెను à°µ‌à°¡‌క‌ట్టి నిల్వ చేసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న నూనెను రాత్రి à°ª‌డుకునే ముందు జుట్టు కుదుళ్ల‌ల్లోకి ఇంకేలా బాగా à°ª‌ట్టించాలి&period; దీనిని రాత్రంతా అలాగే ఉంచుకుని ఉద‌యయాన్నే à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; జుట్టు ఒత్తుగా&comma; à°¨‌ల్ల‌గా పెరుగుతుంది&period; దుర‌à°¦‌&comma; చుండ్రు వంటి à°¸‌à°®‌స్య‌లు దూర‌à°®‌వుతాయి&period; ఈ చిట్కాను వారానికి రెండు సార్లు వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts