Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

మీ మోచేతుల పై నలుపు ఉందా.. ఈ ఇంటి చిట్కాలతో అంతా మాయం..?

Admin by Admin
February 9, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా మన శరీరంపై కొన్ని భాగాలలో నలుపు అనేది ఉంటుంది. శరీరమంతా తళతళ మెరుస్తూ ఉన్నా మోచేతి దగ్గర ఉన్న నలుపు కాస్త బెరుకుగా ఉంటుంది. మరి నలుపు ఎక్కువగా మోచేతులు, మరియు మోకాలు మీదనే ఉంటుంది. ఇలా నలుపు ఉన్న వారు ఎన్ని బ్యూటీ పార్లర్ లకు వెళ్లినా,ఎన్ని బ్యూటీ క్రీమ్స్ వాడినా తగ్గకపోతే కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే నలుపు ఇట్టే మాయం అవుతుంది.. అవేంటో ఒకసారి చూద్దాం.. మోచేతులు మరియు మోకాలు నలుపును తగ్గించడంలో నిమ్మరసం ఎంతో ఉపయోగపడుతుంది. కాస్త నిమ్మరసం ని తీసుకొని అందులో రోజ్ వాటర్ తో కలిపి నలుపు ఉన్న దగ్గర అప్లై చేస్తే కొద్దిరోజుల్లో నలుపు వెళ్లి తెలుపు వస్తుంది.

కొద్దిగా శెనగపిండి తీసుకొని అందులో పెరుగు పోసి పేస్టులా చేసి దీన్ని నలుపు గా ఉన్న భాగాలపై అప్లై చేయాలి. ఇది మొత్తం ఆరిపోయాక నీళ్లతో క్లీన్ చేస్తే నలుపుదనం తగ్గిపోతుంది. బేకింగ్ సోడా తీసుకొని అందులో కొద్దిగా పాలు కలిపి దాన్ని ఫ్రిజ్లో పెట్టాలి. కొంతసేపటి తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకొని నలుపు ఉన్న మోచేతులు మరియు మోకాళ్ళపై రాసుకుంటే వారం రోజుల్లో ఒక మంచి రిజల్ట్ కనిపిస్తుంది. కొబ్బరి నూనె కూడా శరీరంపై ఉన్నటువంటి నలుపు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. స్నానం చేసిన తర్వాత కొబ్బరి నూనె ను మోచేతులు,మోకాళ్ళ పై అప్లై చేసుకుంటే నలుపుదనం తగ్గిపోతుంది.

here it is how you can reduce darkness on elbows

అలోవెరా జెల్ తో ఒంటిపై ఉండేటటువంటి నలుపును ఇట్టే తగ్గించవచ్చు. అలోవెరా జెల్ లో కాస్త బియ్యప్పిండి కలిపి నలుపు ఉన్న భాగాలపై అప్లై చేస్తే వారం రోజుల్లో మోకాళ్ళు,మోచేతులు నిగనిగలాడతాయి.

Tags: Darkness On Elbows
Previous Post

ఆవ‌నూనెతో మీ ముఖం అందంగా మారుతుంది తెలుసా..?

Next Post

హౌరా బ్రిడ్జి నట్లు, పిల్లర్స్ లేకుండా.. ఎలా నిలబడిందో మీకు తెలుసా..?

Related Posts

పోష‌ణ‌

ఈ విత్త‌నాలు ఏంటో తెలుసా..? వీటిని ప‌డేయ‌కుండా కచ్చితంగా తినాల్సిందే..!

June 14, 2025
హెల్త్ టిప్స్

బొప్పాయిని ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందంటే..?

June 14, 2025
హెల్త్ టిప్స్

స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినండి..!

June 14, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!