Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

త‌మ‌ల‌పాకుల‌తో ఇంటి చిట్కాలు.. ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు వీటిని ఎలా వాడాలంటే..?

Admin by Admin
March 27, 2025
in చిట్కాలు, వినోదం
Share on FacebookShare on Twitter

పూజలకు ఎక్కువగా ఉపయోగించే తమలపాకు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి ఇది మంచి పరిష్కారం చూపిస్తుంది. అయితే తమలపాకు వల్ల ఆరోగ్య ప్రయోజనాల‌ గురించి ఇప్పుడు మనం చూద్దాం. నోటికి రుచి అనిపించకపోయినా తినాలని అనిపించలేనప్పుడు రెండు తమలపాకులు నమిలితే ఆకలి వేస్తుంది. కాబట్టి ఆకలి వేయకపోతే రెండు తమలపాకులు నమిలితే చాలు. నీళ్ళు ఎక్కువగా ఉండి కడుపు ఉబ్బరంగా అనిపిస్తే రెండు తమలపాకులు తీసుకుని చేతితో నలిపి వాటిని పాలలో కలుపుకుని తాగితే బ్లోటింగ్ సమస్య చిటిక లో తగ్గిపోతుంది. దీనితో మీకు ఉపశమనం కలుగుతుంది.

కొందరికి తలనొప్పి అప్పుడప్పుడు వస్తుంటుంది. తలనొప్పికి కానీ మైగ్రైన్ కి కానీ ఇది ఔషధంలా పని చేస్తుంది. దీని కోసం మీరు నుదుటి మీద తమలపాకుల‌ని రాయండి లేదు అంటే తమలపాకుల రసం తో కాసేపు మసాజ్ చేయండి. దీని వల్ల మీకు సులువుగా తలనొప్పి లేదా మైగ్రేన్ నొప్పి తగ్గిపోతాయి. రోజు తమలపాకులు తీసుకుంటూ ఉంటే మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది. అలానే డిప్రెషన్ ని కూడా మీరు దూరం చేయవచ్చు. తమలపాకు మజిల్ టెన్షన్ ని కూడా పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె తో కలిపి దీన్ని కాళ్లు, వీపు దగ్గర పట్టిస్తే నొప్పి, వాపు మంటలు తొలగిపోతాయి.

home remedies using betel leaves

అరుగుదలకు తమలపాకు మేలు చేస్తుంది. అరుగుదలకు సహకరించే యాసిడ్స్ జీర్ణకోశం లో ఉత్పత్తి అవడానికి తమలపాకు సహకరిస్తుంది. కాబట్టి తమలపాకులు తీసుకుని అరుగుదల సమస్య తగ్గించుకోండి. ఎప్పుడైనా చిన్న గాయాలు, వాపు, నొప్పి కలిగితే తమలపాకులని నొప్పి ఉన్న చోట ఉంచండి. దీనితో సమస్య తగ్గిపోతుంది. తమలపాకులు తీసుకోవడం వల్ల కఫం రాకుండా ఉంచుతుంది. దీనితో మీకు దగ్గు కూడా రాదు.

Tags: Betel Leaves
Previous Post

ఎండ కార‌ణంగా శ‌రీరంలో విప‌రీతంగా వేడి ఉంటుందా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

Next Post

ఎలాంటి అర‌టి పండ్ల‌ను తింటే లాభం ఉంటుంది..?

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
వినోదం

చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్.. ఏ సినిమాతో అంటే ??

June 14, 2025
వినోదం

చిరంజీవి మీద కోపం వచ్చి మగధీరలో చరణ్ తో ఆ సీన్ తీశారు..!

June 14, 2025
వినోదం

ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..?

June 14, 2025
వినోదం

మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాదా…?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!