Ginger : అల్లంలో దాగి ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాలు ఇవే.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ginger &colon; అల్లం&period;&period; ఇది తెలియ‌ని వారు అలాగే అల్లం లేని వంట‌గ‌ది ఉండ‌à°¦‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; à°®‌నం చేసే ప్ర‌తి వంట‌కంలోనూ అల్లాన్ని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం&period; వంట‌ల్లో అలాన్ని వేయ‌డం à°µ‌ల్ల వంట‌à°² రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు&period; అదే విధంగా అల్లంలో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉంటాయ‌ని à°®‌నంద‌రికి తెలిసిందే&period; అల్లాన్ని ఆల్ à°ª‌ర్ప‌స్ మెడిసిన్ గా వైద్యులు అభివ‌ర్ణిస్తూ ఉంటారు&period; అల్లాన్ని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు&period; అల్లాన్ని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి అలాగే దీనిని ఎలా ఉప‌యోగించాలి&&num;8230&semi; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; అల్లం యొక్క శాస్త్రీయ నామం జింజిబ‌ర్ అపిష‌నేల్&period; దీనిని హిందీలో ఆద‌à°°‌క్ అని&comma; సంస్కృతంలో ఆర్థ‌కం అనే పేరుతో పిలుస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లంలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; క‌ఫాన్ని à°¤‌గ్గించ‌డంలో అల్లం à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; అల్లాన్ని ఆహార ఔష‌ధంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌ఫం à°¤‌గ్గుతుంది&period; అలాగే కండ‌రాల నొప్పులు&comma; కీళ్ల నొప్పులు వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు అల్లాన్ని వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అల్లాన్ని మెత్త‌గా దంచి నొప్పులు ఉన్న చోట రాసి దానిపై నుండి క‌ట్టుక‌ట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; అలాగే ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి à°®‌రిగించాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి అందులో అల్లం తరుగును వేసి మూత పెట్టాలి&period; à°ª‌ది నిమిషాల à°¤‌రువాత ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి తాగాలి&period; ఇలా అల్లం టీ ని à°¤‌యారు చేసుకుని తాగ‌డం వల్ల కీళ్ల నొప్పులు&comma; కండ‌రాల నొప్పుల నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27389" aria-describedby&equals;"caption-attachment-27389" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27389 size-full" title&equals;"Ginger &colon; అల్లంలో దాగి ఉన్న ఆరోగ్య à°°‌à°¹‌స్యాలు ఇవే&period;&period; à°¤‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;ginger&period;jpg" alt&equals;"home remedies using Ginger must know about them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27389" class&equals;"wp-caption-text">Ginger<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు ప్ర‌స్తుత కాలంలో చాలా మంది క‌డుపు ఉబ్బ‌రం&comma; క‌డుపు నొప్పి&comma; పైత్యం&comma; వాంతులు&comma; అజీర్తి వంటి వివిధ à°°‌కాల జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; ఇటువంటి జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో అల్లం à°®‌à°¨‌కు ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ అల్లం à°°‌సం&comma; రెండు టీ స్పూన్ à°² నూనె&comma; అర టీ స్పూన్ తేనె వేసి క‌à°²‌పాలి&period; ఈ మిశ్ర‌మాన్ని లోనికి తీసుకోవ‌డం à°µ‌ల్ల వికారం&comma; వాంతులతో పాటు వివిధ à°°‌కాల జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period; అలాగే కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచి కామెర్ల‌ను à°¤‌గ్గించ‌డంలో కూడా అల్లం à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అదే విధంగా అల్లాన్ని&comma; బెల్లాన్ని à°¸‌à°®‌పాళ్లల్లో తీసుకుని మెత్త‌గా దంచి తినాలి&period; ఇలా తిన‌డం à°µ‌ల్ల అజీర్తి&comma; అరుచి వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ఆక‌లి పెరుగుతుంది&period; అలాగే కొంద‌రిలో ఎటువంటి à°¸‌à°®‌స్య‌లేక‌పోయినా à°¶‌రీర‌మంతా నీరు పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాంటి వారు అల్లం&comma; బెల్లం క‌లిపి దంచిన మిశ్ర‌మాన్ని అర టీ స్పూన్ మోతాదులో తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అలాగే జ‌లుబు&comma; à°¦‌గ్గు వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో ఇబ్బంది à°ª‌డుతున్న‌ప్పుడు నీటిలో క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన అల్లాన్ని వేసి à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి దీనికి కొద్దిగా ఉప్పు క‌లిపి తాగాలి&period; అదే విధంగా à°ª‌à°°‌గడుపున అల్లం à°°‌సం&comma; తేనెను క‌లిపి తీసుకోవాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల జ‌లుబు&comma; à°¦‌గ్గు వంటి à°¸‌à°®‌స్య‌à°² నుండి చ‌క్క‌టి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; అలాటే టిబి&comma; బ్రాంకైటిస్&comma; ఆస్థ‌మా&comma; కోరింత à°¦‌గ్గు వంటి శ్వాస సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు అల్లం à°°‌సంలో&comma; తేనె క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; తాజాగా à°¤‌యారు చేసిన అల్లం à°°‌సానికి&comma; à°¸‌మానంగా తేనెను క‌లిపి తీసుకోవాలి&period; అలాగే వీటితో పాటు ఉడికించిన కోడిగుడ్డును తినాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¨‌రాల నీర‌సం à°¤‌గ్గుతుంది&period; పురుషుల్లో లైంగిక సామ‌ర్థ్యం పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-27388" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;ginger-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా అల్లం à°°‌సంలో పంచ‌దార క‌లిపి మూడు పూట‌లా తీసుకోవ‌డం à°µ‌ల్ల స్త్రీలల్లో నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌యంలో à°µ‌చ్చే క‌డుపు నొప్పి à°¤‌గ్గుతుంది&period; అలాగే అల్లాన్ని ఉప‌యోగించి à°¤‌à°²‌నొప్పి&comma; పంటి నొప్పి&comma; చెవి నొప్పి వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అల్లం à°°‌సాన్ని గోరు వెచ్చ‌గా చేసి రెండు లేదా మూడు చుక్క‌à°² మోతాదులో చెవిలో వేసుకోవ‌డం à°µ‌ల్ల చెవి నొప్పి à°¤‌గ్గుతుంది&period; అల్లాగే అల్లం à°°‌సంలో దూదిని ముంచి పంటి నొప్పి ఉన్న దంతం పై ఉంచి à°µ‌త్తి à°ª‌ట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల పంటి నొప్పి à°¤‌గ్గుతుంది&period; అలాగే à°¤‌à°²‌నొప్పి నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌డానికి à°®‌నం అల్లంతో à°¤‌యారు చేసే శొంఠిని ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; శొంఠిని నీటితో క‌లిపి మెత్త‌గా నూరాలి&period; à°¤‌రువాత దీనిని కాట‌న్ à°µ‌స్త్రానికి బాగా రాసి నుదుటిపై à°ª‌ట్టీలా వేసుకోవాలి&period; ఈ విధంగా అల్లం à°®‌à°¨‌కు అనేక విధాలుగా ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని దీనిని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts