Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

కరివేపాకును అలా తీసిపారేయకండి..! అందులో ఉన్న ఔషధగుణాలను తెలుసుకోండి..!

Admin by Admin
May 31, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కూర, సాంబార్ వంటి వంటకాలే కాదు, పులిహోర, ఫ్రైడ్‌రైస్ తదితర రైస్ ఐటమ్స్ తినే సమయంలో మీరు ఒకటి గమనించారా? అదేనండీ కరివేపాకు! ఆ… అయితే ఏంటి? అని కరివేపాకును కరివేపాకులా తీసి పారేయకండి. ఎందుకంటే అందులో గొప్ప ఔషధగుణాలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే ఇక మీరు కరివేపాకును పడేయరు గాక పడేయరు. కరివేపాకును నిత్యం మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలను, దాంతో దూరమయ్యే అనారోగ్య సమస్యలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించే గుణం కరివేపాకులో ఉంది. నిత్యం 10 కరివేపాకు ఆకులను ఉదయాన్నే పరగడుపున తింటే అధిక బరువు సులభంగా తగ్గుతుంది. దీంతోపాటు డయాబెటిస్ సమస్య కూడా అదుపులోకి వస్తుంది. దాదాపు 3 నుంచి 4 నెలల పాటు ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

కరివేపాకు, జీలకర్ర పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే అజీర్ణ సమస్య దూరమవుతుంది. ఇది నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. కమిలిన గాయాలకు, దెబ్బలకు కరివేపాకుల గుజ్జును రాస్తే అవి వెంటనే తగ్గిపోతాయి. గర్భిణీలకు తలెత్తే వికారం సమస్య తొలగిపోవాలంటే ఒక స్పూన్ తేనె, అర స్పూన్ నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకోవాలి. పుల్లటి పెరుగులో కొద్దిగా నీటిని కలిపి అందులో కరివేపాకు, అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, ఉప్పు కలిపి తాగితే శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుంది. ఇది వేసవి కాలంలో బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా కరివేపాకులను తీసుకుని వాటిని గుజ్జుగా చేసి తిన్నా, లేదా వాటి జ్యూస్ తాగినా డయేరియా సమస్య నుంచి బయటపడవచ్చు.

how to use curry leaves for different type of health problems

కరివేపాకుల రసం, నిమ్మరసం కలిపి తీసుకుంటే గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి. దీనికి మజ్జిగను కలిపి ఉదయాన్నే పరగడుపున సేవిస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది. కరివేపాకుల పొడిని కూరలు, సూప్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తే దాని ద్వారా శరీరానికి కావల్సిన ఎ, బి, సి, ఇ వంటి విటమిన్లు, పోషకాలు అందుతాయి. ఎండిన కరివేపాకుల పొడిని కొద్దిగా హెయిర్ ఆయిల్‌తో కలిపి తలకు పట్టించి మసాజ్ చేసి కొంత సేపటి తరువాత తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. కుదుళ్లు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి.

Tags: curry leaves
Previous Post

క‌రెంటు తీగ‌ల‌ను తాకితే ప‌క్షుల‌కు ఎందుకు షాక్ కొట్ట‌దు..?

Next Post

మొబైల్ నంబర్‌లో 10 అంకెలు ఎందుకుంటాయి.. అసలు విషయం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

Related Posts

lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

June 3, 2025
హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేష‌న్ అన్న‌మాటే.. ఇలా చేస్తే చాలు..!

June 3, 2025
mythology

మంగ‌ళ సూత్రాల‌కు పిన్నీసుల‌ను ఎందుకు పెట్ట‌కూడ‌దు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

చిన్న వ‌య‌స్సులోనే పిల్ల‌లు చ‌నిపోతే.. అందుకు కార‌ణం ఎవ‌రు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

పూజ చేసిన త‌రువాత క‌ర్పూరం ఎందుకు వెలిగిస్తారు..? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే..!

June 2, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!