Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

నోటి దుర్వాసనతో సతమతమవుతున్నారా.. ఇలా చేయండి..

Admin by Admin
November 4, 2024
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా కొందరిలో రోజుకు రెండు సార్లు బ్రష్ చేసినప్పటికీ నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఈ విధమైన సమస్యతో బాధపడేవారు నలుగురిలో కలిసి మాట్లాడలేక ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా మద్యపానం ధూమపానం తంబాకు అలవాటు ఉన్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుంది. అదేవిధంగా కొందరిలో ఏ విధమైనటువంటి చెడు అలవాటు లేకున్నప్పటికీ వారికి నోటి దుర్వాసన సమస్య వెంటాడుతోంది. ఈ విధంగా నోటి దుర్వాసన రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది మన నోరు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల వెలువడే దుర్వాసన, మరొకటి కడుపులో జీర్ణ వ్యవస్థ పనితీరు సరిగా లేనప్పుడు నోటినుంచి ఈ విధమైనటువంటి దుర్వాసన వెలువడుతుంది. ఈ విధంగా వచ్చే నోటి దుర్వాసనను ‘హాలిటోసిస్‌’ అంటారు. మరి ఈ నోటి దుర్వాసన నుంచి విముక్తి పొందాలంటే ఈ చిన్న చిట్కాలను పాటించాల్సిందే.

*నోటి దుర్వాసన సమస్యను ఎదుర్కోవాలంటే తరచూ తులసి, జామ, పుదీనా, యూకలిప్టస్ వంటి ఆకులను నమలడం ద్వారా నోటిలో ఏర్పడిన బ్యాక్టీరియాలో తొలగిపోయి నోటి దుర్వాసన తగ్గిపోతుంది.

*ప్రతి రోజు భోజనం తర్వాత ఏలక్క, కొత్తిమీర, పుదీనా, లవంగం నోటిలో పెట్టుకుని చప్పరించడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

if you are suffering from bad breath then follow these

*ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా తాజా పెరుగును తీసుకోవడం వల్ల ఈ విధమైనటువంటి సమస్య నుంచి విముక్తి పొందవచ్చని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా పెరుగును తరచూ తినడం వల్ల దంతాలపై ఏర్పడిన పాచీ, చిగుళ్ల సమస్య నుంచి కూడా విముక్తి పొందవచ్చు.

*పీచు పదార్థాలు అధికంగా కలిగి ఉన్న పండ్లను, కూరగాయలను తీసుకోవడం వల్ల అధిక లాలాజలం ఉత్పత్తి అయి నోటి దుర్వాసన లేకుండా చేస్తుంది.

*ఈ విధంగా నోటి దుర్వాసనతో బాధపడేవారు ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన పండ్లను తీసుకోవాలి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కనుక నోటి దుర్వాసనను అదుపుచేయడానికి దోహద పడుతుంది.

Tags: bad breath
Previous Post

Kashi : కాశీ వెళ్లాలనుకునేవారు క‌చ్చితంగా ఇవి తెలుసుకోవాలి..!

Next Post

Hair Tips : ఇలా చేస్తే ఎంత పలుచ‌గా ఉన్న జుట్టు అయినా ఒత్తుగా పెరుగుతుంది.. ఓసారి మీరూ ట్రై చేయండి..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.