చిట్కాలు

వేస‌విలో వ‌చ్చే వేడి కురుపుల‌తో ఇబ్బంది ప‌డుతున్నారా.. ఈ చిట్కాల‌ను పాటించండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">వేసవిలో శారీరిక సమస్యలు మొదలు చర్మ సమస్యల వరకు ఎన్నో సమస్యలు కలుగుతుంటాయి&period; ఏది ఏమైనా వేసవికాలంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి&period; ఎండల వలన రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి&period; ఇలాంటి సమస్యలకి దూరంగా ఉండటమే మంచిది&period; వేసవిలో ఎక్కువ మంది వేడి వలన ఎండ వలన వేడి కురుపులతో ఇబ్బంది పడుతూ ఉంటారు&period; ఎక్కువగా ఇవి వేసవిలో వస్తాయి&period; ఎంతో బాధ పెడతాయి చూడడానికి కూడా అసహ్యంగా కనబడుతూ ఉంటాయి&period; మొటిమల లాగ వేడుకూరుపులు కూడా త్వరగా వచ్చేస్తూ ఉంటాయి&period; ముఖం మీద శరీరం మీద కూడా వచ్చేస్తూ ఉంటాయి&period; మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ ఇంటి చిట్కాలు ని ట్రై చేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరంలో లోపల వేడి పెరిగిపోవడం వలన ఈ కురుపులు ఏర్పడతాయి&period; సెబమ్ ఉత్పత్తి ఎక్కువగా అయినప్పుడు చర్మా రంధ్రాలు మూసుకుపోతాయి కురుపులు రావడానికి ఇదే ముఖ్యమైన కారణం&period; అలానే అంటు వ్యాధులు మధుమేహం మద్యం తీసుకోవడం చెడు ఆరోగ్యపు అలవాట్లు వలన కూడా ఇవి ఏర్పడతాయి&period; ఆలివ్ ఆయిల్ తో మీరు ఈ కురుపుల్ని తగ్గించుకోవచ్చు&period; ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లో ఒక టీ స్పూన్ పసుపు వేసి ఆ ప్రదేశంలో రాయండి&period; 20 నుండి 30 నిమిషాల పాటు ఉంచేసి ఆ తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85877 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;blisters&period;jpg" alt&equals;"if you have face blisters follow these remedies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐస్ ముక్కలతో కూడా ఈ సమస్య తొలగిపోతుంది&period; ఐస్ ముక్కలని ఒక గుడ్డ‌లో వేసి చుట్టండి ఇబ్బంది ఉన్న చోట కొంచెం సేపు రుద్దుతూ ఉండండి&period; తర్వాత ముఖాన్ని ఒక క్లీన్ క్లాత్ తో తుడుచుకోండి&period; క‌à°²‌బంద గుజ్జు కూడా బాగా పనిచేస్తుంది&period; రాత్రి మీరు నిద్రపోయే ముందు కలబంద గుజ్జు కురుపులు ఉన్నచోట అప్లై చేసి ఉదయాన్నే ముఖాన్ని కడుక్కోండి&period; ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలతో మీరు కురుపులను దూరం చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts