జుట్టు బాగా రాలుతుందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే అస‌లు జుట్టు రాల‌దు..

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం ఆహారంలో భాగంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ కూడా ఒక‌టి&period; దీనిని à°®‌నం ఎంతో కాలంగా ఆహారంగా తీసుకుంటున్నాము&period; సొర‌కాయ‌à°²‌తో à°ª‌చ్చ‌à°¡à°¿&comma; à°ª‌ప్పు&comma; కూర వంటి వాటిని à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; సొర‌కాయ‌లో à°®‌à°¨ శరీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి&period; సొర‌కాయ à°¶‌రీరానికి చ‌ల్ల‌à°¦‌నాన్ని ఇస్తుంది&period; సులువుగా జీర్ణం కూడా అవుతుంది&period; మూత్ర నాళాల జ‌బ్బుల‌కు ఇది చ‌క్క‌టి ఔష‌ధంలా à°ª‌ని చేస్తుంది&period; à°ª‌చ్చి సొర‌కాయను జ్యాస్ గా చేసుకుని తీసుకోవ‌డం à°µ‌ల్ల అల‌à°¸‌ట à°¤‌గ్గుతుంది&period; అధిక దాహం à°¸‌à°®‌స్య నుండి కూడా ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సొర‌కాయ ఎలాంటి నేల‌లోనైనా పెరుగుతుంది&period; ఇలాంటి సొర‌కాయ‌à°²‌తో జుట్టు రాల‌డాన్ని అరికట్ట‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; చాలా మందికి జుట్టు ఎక్కువ‌గా రాలిపోతూ ఉంటుంది&period; చిన్నా&comma; పెద్దా అనే తేడా లేకుండా అంద‌రిలోనూ ఈ à°¸‌à°®‌స్య ఉత్ప‌న్న‌à°®‌వుతుంది&period; ఎన్ని మందులు&comma; షాంపులు&comma; హెయిర్ ఆయిల్స్ వాడినా ఉప‌యోగం లేకుండా పోతుంది&period; ఇలా జుట్టు రాలే à°¸‌à°®‌స్య ఉన్న వారు సొర‌కాయ à°°‌సాన్ని à°¤‌à°²‌కు à°ª‌ట్టించి అర గంట à°¤‌రువాత à°¤‌à°²‌స్నాం చేయ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; ఈ విధంగా సొర‌కాయ à°°‌సాన్ని à°¤‌à°°‌చూ ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల జుట్టు మృదువుగా కూడా à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-17662 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;hair-fall&period;jpg" alt&equals;"if you have hair fall then follow these wonderful remedies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొర‌కాయ‌తోపాటు జుట్టు రాల‌డం à°¸‌à°®‌స్య ఉన్న వారు కొబ్బ‌à°°à°¿ నూనెను లేదా బాదం నూనెను వేడి చేసి జుట్టుకు రాసుకోవాలి&period; à°¤‌రువాత నూనె చ‌ర్మంలోకి ఇంకేలా à°®‌ర్ద‌నా చేయాలి&period; ఇలా చేయ‌డం వల్ల జుట్టు కుదుళ్లు గ‌ట్టిప‌à°¡à°¿ జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; జుట్టు రాల‌డాన్ని à°¤‌గ్గించే à°®‌రికొన్ని à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; ఆరోగ్య‌క‌à°°‌మైన జుట్టుకు ఉప‌యోగ‌à°ª‌డే ఎంజైమ్ లు క‌à°²‌బందలో అధికంగా ఉంటాయి&period; క‌à°²‌బంద గుజ్జును à°¤‌à°²‌కు రాసుకున్నా లేదా క‌à°²‌బంద à°°‌సాన్ని రోజూ ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకున్నా కూడా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుడ్డు తెల‌సొన‌&comma; పెరుగు మిశ్రమం కూడా జుట్టు రాల‌డాన్ని à°¤‌గ్గిస్తుంది&period; రెండు కోడి గుడ్ల తెల్ల‌సొన‌ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత దీనికి రెండు టీ స్పూన్ల తాజా పెరుగును కల‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసిన మిశ్ర‌మానికి వేప ఆకుల పొడిని క‌లిపి జుట్టుకు రాసుకోవ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డం à°¤‌గ్గ‌డంతోపాటు ఇత‌à°° జుట్టు సంబంధిత à°¸‌à°®‌స్య‌లు కూడా తగ్గుతాయి&period; ఈ విధంగా పైన తెలిపిన చిట్కాల‌ను వాడ‌డం à°µ‌ల్ల జుట్టుకు à°¸‌రైన పోష‌కాలు అంది జుట్టు రాల‌డం à°¤‌గ్గడంతోపాటు జుట్టు à°¨‌ల్ల‌గా&comma; ఒత్తుగా&comma; ఆరోగ్య‌వంతంగా పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts