చిట్కాలు

హ్యాంగోవ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారు ఈ ఒక్క చిట్కాను పాటిస్తే చాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరం ఆల్కహాల్ ను ఒక విషపదార్ధంగా పరిగణిస్తుంది&period; ఆల్కహాల్ లివర్ లోకి వెళ్ళి అక్కడ బ్రేక్ డవున్ అయ్యేటపుడు ఎసిటల్ డీహైడ్ అనే మరింత విషపదార్ధాన్ని తయారు చేస్తుంది&period; మీరు తాగుతున్నారంటే ఆల్కహాల్ జీర్ణం చేసేందుకు శరీర సామర్ధ్యాన్ని పెంచుతున్నారన్నమాట&period; అది మీ రక్తంలో కలిసిపోయేటందుకు సహకరిస్తున్నారు&period; దీనితో అనేక సైడ్ ఎఫెక్టులు వస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా అది మూత్ర విసర్జనను అధికం చేస్తుంది&period; ఈ కారణంగా శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది పొట్ట లైనింగ్ దెబ్బతిని మంట&comma; తలనొప్పి ఏర్పడతాయి&period; శరీరంలోని అవయవాలు నీటిని తిరిగి పొందటానికి శ్రమిస్తాయి&period; వీటన్నిటికి తోడు లేట్ నైట్ వరకు నిద్ర లేకపోవటం కూడా జరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84782 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;hangover&period;jpg" alt&equals;"if you have hangover problem follow these remedies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్రలేని అలసట&comma; నీరు లేని శరీరం కారణంగా హేంగోవర్ వచ్చేస్తుంది&period; ఈ హేంగోవర్ కు సహజ పరిష్కారం&comma; చాలినంత నీటిని శరీరానికి అందించటం ఒకటి కాగా&comma; రెండోది పూర్తి నిద్రను అందించటం మాత్రమే అంటారు కొలంబియా యూనివర్శిటీ లోని పరిశోధకులు&period; హ్యాంగోవ‌ర్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారు హ్యాంగోవ‌ర్ పెగ్ పేరిట ఇంకా à°®‌ద్యం సేవిస్తారు&period; కానీ అలా చేయ‌కూడ‌దు&period; à°¬‌దులుగా à°®‌జ్జిగ‌ను సేవించాలి&period; à°®‌జ్జిగ à°µ‌ల్ల à°¶‌రీరంలోని డీహైడ్రేష‌న్ à°¤‌గ్గుతుంది&period; హ్యాంగోవ‌ర్ నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; కీర‌దోస‌&comma; పుచ్చ‌కాయ‌లు&comma; à°¤‌ర్బూజాల‌ను తిన‌à°µ‌చ్చు&period; అల్లం à°°‌సం సేవిస్తున్నా à°«‌లితం ఉంటుంది&period; కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను కూడా తాగ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts