Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

మైగ్రేన్ స‌మ‌స్య ఉందా.. ఈ చిట్కాల‌ను పాటించండి..

Admin by Admin
April 4, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చాలా మందికి మైగ్రేన్ వస్తూ ఉంటుంది. దీని కోసం వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ను వాడుతుంటారు. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. దీని కోసం మందులు వాడకుండా ఇంట్లోనే చిట్కాలు ఉపయోగించి తగ్గించుకోవచ్చు. మీకు తరచుగా మైగ్రేన్ తలనొప్పి వస్తుందా…? అయితే తప్పకుండా దీని వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. ఎప్పుడైనా మైగ్రేన్ నొప్పి వస్తే ఏ పని చేయాలన్నా కష్టం అయిపోతుంది. చిన్న శబ్దాలు కూడా పెద్దగా అనిపిస్తుంటాయి. అలానే వెల్తురు కూడా చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. మైగ్రేన్ వల్ల మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. వీటికి బదులుగా ఇంట్లోనే చిట్కాలు ఉపయోగించవచ్చు. అవి ఏమిటి అనే విషయానికి వస్తే…. గరిక చాలా మంచిది. నొప్పిని ఇది బాగా తగ్గిస్తుంది. గరికను ఉపయోగించడం వల్ల మైగ్రేన్ పూర్తిగా తగ్గిపోతుంది. దీని కోసం ఒక గుప్పెడు గరిక తీసుకుని మిక్సీ లో వేసి బ్లెండ్ చేయండి. దీనిలో కొంచెం ములేతి పొడిని వేసి కలపండి. దీనిని మీరు మధ్యాహ్నం పూట తీసుకోండి. మీరు తరచుగా దీనిని తీసుకోవడం వల్ల మైగ్రేన్ నొప్పి క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఈ గడ్డి మనకి రోడ్డు పక్కన కనబడుతూనే ఉంటుంది. పూజ లో కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు.

మైగ్రేన్ తో సతమతమయ్యే వాళ్ళు 7 నుండి 8 ఎండు ద్రాక్ష మరియు బాదం రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపు తో తినాలి. ఇలా చేస్తే కూడా మంచి ప్రయోజనం ఉంటుంది.

if you have migraine follow these wonderful home remedies

అలానే ధనియాలని ఎండ పెట్టి దానిని పొడి చేయండి. ఆ పొడిని ఒక కప్పు నీటి లో రాత్రి నానబెట్టండి. ఆ నీటిని ఉదయాన్నే తాగేయండి. మీకు కావాలంటే దీంట్లో పంచదార పొడి కూడా వేసుకోవచ్చు. ఇలా చేస్తే కూడా మీకు మంచి ఉపశమనం లభిస్తుంది.

ఇప్పుడు మనం ఉండే జీవన విధానమే అనేక సమస్యలకు దారి తీస్తోంది. మైగ్రేన్ నుంచి బయట పడాలంటే కూడా మీ జీవన విధానం లో మార్పులు చేసుకోవాలి. జంక్ ఫుడ్ తినడం, ఆయిల్ ఫుడ్ తినడం తగ్గించాలి. టీ, కాఫీ అలవాటు మానుకోవాలి. చాలా మందిలో తీవ్రమైన తల నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. ఎక్కువగా మహిళలుకి వస్తూ ఉంటుంది.

Tags: migraine
Previous Post

డ‌యాబెటిస్ ఉన్న‌వారు రోజూ ఉద‌యం 8.30 లోపు టిఫిన్ తినాలి.. ఎందుకంటే..?

Next Post

శ‌రీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ప్ర‌మాద‌మే.. ఏం జ‌రుగుతుందంటే..?

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.