శ‌రీరంలో వేడి ఎక్కువ‌గా ఉంటుందా ? అయితే ఈ చిట్కాల‌ను పాటిస్తే మేలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరంలో వేడి అనేది à°¸‌à°¹‌జంగానే కొంద‌రికి ఎక్కువ‌గా ఉంటుంది&period; కారం&comma; à°®‌సాలాలు&comma; వేడి చేసే ఆహారాల‌ను తింటే కొంద‌రికి వేడి పెరుగుతుంది&period; కానీ కొంద‌రికి ఎప్పుడూ ఎక్కువ‌గానే ఉంటుంది&period; అయితే అలాంటి వారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే దాంతో à°¶‌రీరంలోని వేడి ఇట్టే à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿&period;&period; అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4604 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;body-heat&period;jpg" alt&equals;"if you have too much heat in your body follow these remedies " width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు కొబ్బ‌రినీళ్ల‌ను ఒక గ్లాస్ మోతాదులో తాగుతుండాలి&period; దీంతో à°¶‌రీరం రోజంతా చ‌ల్ల‌గా ఉంటుంది&period; వేడి నుంచి à°¤‌ప్పించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌తో కల‌బంద గుజ్జును తీసుకుంటుండాలి&period; దీంతో వేడి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే పుదీనా ఆకుల à°°‌సాన్ని 30 ఎంఎల్ మోతాదులో తాగాలి&period; దీని à°µ‌ల్ల కూడా à°¶‌రీరం చ‌ల్ల‌à°¬‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; రోజూ ఉద‌యం&comma; సాయంత్రం రెండు పూట‌లా ఒక గ్లాస్ à°ª‌లుచ‌ని à°®‌జ్జిగలో కొద్దిగా కొత్తిమీర‌ను క‌లిపి తాగాలి&period; దీంతో వేడి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; విట‌మిన్ సి అధికంగా ఉండే ఆహారాల‌ను&comma; పండ్ల‌ను&comma; కూర‌గాయ‌à°²‌ను తింటున్నా వేడిని à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఉదయం&comma; సాయంత్రం భోజ‌నానికి ముందు ఒక క‌ప్పు కీర‌దోస ముక్క‌à°²‌ను తినాలి&period; à°¶‌రీరం చ‌ల్ల‌గా అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున బీట్‌రూట్ జ్యూస్‌ను క‌ప్పు మోతాదులో తాగుతుండాలి&period; వేడి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts