Immunity : ఇమ్యూనిటీ చాలా త్వ‌రగా పెరుగుతుంది.. జ్వ‌రం, నీర‌సం అన్నీ త‌గ్గుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Immunity &colon; ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక à°¸‌à°®‌యంలో జ్వ‌రం బారిన à°ª‌డుతూ ఉంటారు&period; జ్వ‌రం రావ‌à°¡‌à°®‌నేది ప్ర‌స్తుత కాలంలో à°¸‌ర్వ సాధార‌మైపోయింది&period; అయితే జ్వ‌రం à°µ‌చ్చిన‌ప్పుడు ఏది తినాల‌నిపించ‌దు&period; అలాగే ఆక‌లి వేయ‌దు&period; నాలుక చేదుగా ఉంటుంది&period; అస‌లు నోటికి ఏది తిన్నా కూడా రుచే ఉండ‌దు&period;కేవ‌లం జ్వ‌రం à°µ‌చ్చిన‌ప్పుడే కాదు వివిధ అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన‌à°ª‌à°¡à°¿à°¨‌ప్పుడు కూడా నోటికి రుచి తెలియ‌దు&period; అలాంట‌ప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కాను à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల వెంట‌నే ఆక‌లి వేస్తుంది&period; నోటికి రుచి తిరిగి à°µ‌స్తుంది&period; అంతేకాకుండా ఈచిట్కాను వాడ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు దూర‌à°®‌వుతాయి&period; గ్యాస్&comma; ఎసిడిటీ&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి à°¸‌à°®‌స్య‌లు దూర‌à°®‌వుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ చిట్కాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం నిమ్మ‌కాయ‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ఇది అరుచిని దూరం చేస్తుంది&period; నాలుక‌పై ఉండే రుచి గుళిక‌à°²‌ను ఉత్తేజం చేస్తుంది&period; అలాగే నిమ్మ‌కాయ à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; నిమ్మ‌కాయ‌తో పాటు à°®‌నం మిరియాల పొడిని&comma; సైంధ‌à°µ à°²‌à°µ‌ణాన్ని&comma; à°¨‌ల్ల ఉప్పును కూడా ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ముందుగా అర చెక్క నిమ్మ‌కాయ‌ను తీసుకుని దానిలో ఉండే గింజ‌à°²‌ను తీసి వేయాలి&period; à°¤‌రువాత దీనిపై రెండు చిటికెల మిరియాల పొడిని&comma; 2 లేదా 3 చిటికెల సైంధ‌à°µ à°²‌వణాన్ని&comma; ఒక చిటికెడు à°¨‌ల్ల ఉప్పును వేయాలి&period; à°¤‌రువాత ఈ నిమ్మ చెక్క‌ను నేరుగా మంట మీద ఉంచి 2 నుండి 3 నిమిషాల పాటు వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31919" aria-describedby&equals;"caption-attachment-31919" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31919 size-full" title&equals;"Immunity &colon; ఇమ్యూనిటీ చాలా త్వ‌రగా పెరుగుతుంది&period;&period; జ్వ‌రం&comma; నీర‌సం అన్నీ à°¤‌గ్గుతాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;immunity&period;jpg" alt&equals;"Immunity with lemon how to take it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31919" class&equals;"wp-caption-text">Immunity<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత దీనిని కొద్దిగా చ‌ల్లార‌నివ్వాలి&period; నిమ్మకాయ కొద్దిగా చ‌ల్లారిన à°¤‌రువాత దాని నుండి à°°‌సాన్ని పిండాలి&period; ఇప్పుడు ఈ నిమ్మ à°°‌సాన్ని స్పూన్ తో తీసుకుని కొద్ది కొద్దిగా చ‌ప్ప‌రిస్తూ తాగాలి&period; తిన‌గ‌లిగిన వారు నేరుగా ఈ నిమ్మ చెక్క‌ను నోట్లో వేసుకుని చ‌ప్ప‌రించ‌à°µ‌చ్చు&period; ఇలా నిమ్మ‌à°°‌సాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల రుచి గుళిక‌లు ఉత్తేజిత‌మవుతాయి&period; నోటికి రుచి తెలుస్తుంది&period; ఆక‌లి పెరుగుతుంది&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరిగి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు దూర‌à°®‌వుతాయి&period; జీర్ణ‌à°¶‌క్తి కూడా పెరుగుతుంది&period; ఈ విధంగా జ్వ‌రం వంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు బాధిస్తున్న‌ప్పుడు నిమ్మ‌కాయ‌ను ఈ విధంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల నోటికి రుచి తెలియ‌డంతో పాటు ఆక‌లి కూడా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts