Lemon And Coconut Oil For Dandruff : నిమ్మ‌ర‌సం, కొబ్బ‌రినూనెతో ఇలా చేస్తే.. చుండ్రు శాశ్వ‌తంగా మాయం అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lemon And Coconut Oil For Dandruff &colon; à°®‌à°¨‌లో చాలా మందిని వేధిస్తున్న జుట్టు సంబంధిత à°¸‌à°®‌స్య‌ల్లో చుండ్రు à°¸‌à°®‌స్య కూడా ఒక‌టి&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ à°¸‌à°®‌స్య అంద‌రిని వేధిస్తూ ఉంటుంది&period; వాతావ‌à°°‌à°£ కాలుష్యం&comma; à°¤‌à°²‌ను à°¸‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం&comma; à°¤‌à°²‌లో చ‌ర్మం పొడిబార‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఈ à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుంది&period; చుండ్రు కార‌ణంగా à°¤‌à°²‌లో దుర‌à°¦‌&comma; జుట్టు రాల‌డం&comma; కోపం&comma; చిరాకు వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి చాలా మంది అనేక à°°‌కాల షాంపుల‌ను&comma; మందుల‌ను కూడా వాడుతూ ఉంటారు&period; అయిన‌ప్ప‌టికి ఈ à°¸‌à°®‌స్య నుండి పూర్తి ఉప‌à°¶‌à°®‌నం క‌à°²‌గ‌à°¦‌నే చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చుండ్రు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఇప్పుడు చెప్పే చిట్కాను వాడడం వల్ల చ‌క్క‌టి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; కేవ‌లం à°®‌à°¨ ఇంట్లో ఉండే à°ª‌దార్థాల‌తో ఈ చిట్కాను à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల చుండ్రు à°¸‌à°®‌స్య నుండి శాశ్వ‌తంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఈ చిట్కాను చాలా à°¤‌క్కువ ఖ‌ర్చులో చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; చుండ్రు à°¸‌à°®‌స్య‌ను నివారించే ఈ చిట్కాను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం నిమ్మ‌à°°‌సాన్ని&comma; కొబ్బ‌à°°à°¿ నూనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; దీనికోసం ఒక గిన్నెలో 4 క‌ప్పుల గోరు వెచ్చ‌ని నీటిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో 2 స్పూన్ల నిమ్మ‌à°°‌సం&comma; 4 స్పూన్ల కొబ్బరి నూనె వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40177" aria-describedby&equals;"caption-attachment-40177" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40177 size-full" title&equals;"Lemon And Coconut Oil For Dandruff &colon; నిమ్మ‌à°°‌సం&comma; కొబ్బ‌రినూనెతో ఇలా చేస్తే&period;&period; చుండ్రు శాశ్వ‌తంగా మాయం అవుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;dandruff&period;jpg" alt&equals;"Lemon And Coconut Oil For Dandruff use this for better remedy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40177" class&equals;"wp-caption-text">Lemon And Coconut Oil For Dandruff<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని అంతా క‌లిసేలా క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని రోజూ రాత్రి à°ª‌డుకునే ముందు à°¤‌à°²‌కు బాగా à°ª‌ట్టించాలి&period; à°¤‌రువాత à°¤‌à°²‌కు వస్త్రాన్ని చుట్టుకుని à°ª‌డుకోవాలి&period;దీనిని రాత్రంతా అలాగే ఉంచి ఉద‌యాన్నే గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చుండ్రు à°¸‌à°®‌స్య క్ర‌మంగా à°¤‌గ్గుతుంది&period; ఇలా వారానికి ఒక్క‌సారి చేయ‌డం à°µ‌ల్ల చుండ్రు à°¸‌à°®‌స్య నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; చుండ్రు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల మంచి ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts