వాస‌నను కోల్పోయారా ? వాస‌న‌ల‌ను స‌రిగ్గా గుర్తించ‌లేకపోతున్నారా ? అయితే ఈ ఆయుర్వేద చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">జ‌లుబు&comma; ముక్కు దిబ్బ‌à°¡ వంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు వచ్చిన‌ప్పుడు à°¸‌à°¹‌జంగానే à°®‌à°¨ ముక్కు వాస‌à°¨ చూసే à°¶‌క్తిని కోల్పోతుంది&period; ఆ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గ‌గానే ముక్కు à°¯‌థావిధిగా పనిచేస్తుంది&period; అయితే కొంద‌రికి ముక్కు వాస‌à°¨ చూసే à°¶‌క్తిని కోల్పోతుంది&period; ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి&period; దీన్నే Anosmia అంటారు&period; అయితే కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల వాస‌à°¨ à°¶‌క్తిని à°®‌ళ్లీ తిరిగి పొంద‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ చిట్కాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4698 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;loss-of-smell&period;jpg" alt&equals;"loss of smell follow these ayurvedic remedies " width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను తీసుకుని వాటిని ఒక క‌ప్పు నీటిలో వేసి à°®‌రిగించాలి&period; 2 నిమిషాల పాటు నీటిని à°®‌రిగించాక అందులో కొద్దిగా ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; ఈ మిశ్ర‌మాన్ని గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి&period; దీన్ని రోజుకు 2 సార్లు తాగాలి&period; దీంతో ముక్కుకు వాస‌à°¨ చూసే à°¶‌క్తి తిరిగి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక నిమ్మ‌కాయ‌ను పూర్తిగా పిండి అందులో కొద్దిగా తేనె క‌లిపి రోజుకు 2 సార్లు తాగాలి&period; దీంతో కోల్పోయిన వాస‌à°¨ à°¶‌క్తి తిరిగి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఆముదాన్ని కొద్దిగా వేడి చేసి దాన్ని ఒక్క చుక్క మోతాదులో రెండు నాసికా రంధ్రాల్లోనూ వేయాలి&period; రాత్రి పూట ఇలా చేయాలి&period; ఇలా రోజూ చేస్తుంటే తిరిగి అన్నింటినీ వాస‌à°¨ చూడ‌గ‌లుగుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°ª‌ది లేదా à°ª‌దిహేను పుదీనా ఆకుల‌ను తీసుకుని వాటిని ఒక క‌ప్పు నీటిలో వేసి à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఆ మిశ్ర‌మంలో కొద్దిగా తేనె క‌లిపి తాగాలి&period; దీన్ని రోజుకు 2 సార్లు తాగాలి&period; ముక్కు వాస‌à°¨ à°¶‌క్తిని తిరిగి పొందుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక అల్లం ముక్క‌ను తీసుకుని దాన్ని నీటిలో వేసి à°®‌రిగించాలి&period; ఆ నీటిని క‌ప్పు మోతాదులో రోజుకు 2 సార్లు తాగాలి&period; కోల్పోయిన వాస‌à°¨ à°¶‌క్తి తిరిగి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts