చిట్కాలు

మునగాకుల‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా..? తెలిస్తే వెంట‌నే తిన‌డం మొద‌లు పెడ‌తారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రకృతిలో ఉచితంగా లభించే మునగాకులో&comma; మనం డబ్బులు పెట్టి కొనుక్కొనే ఏ ఒక్క ఆకు&comma; కూరగాయలలో లేనటువంటి ఔషధ గుణాలు చాలా వున్నాయట&period; వాటిల్లో కొన్ని మీ కోసం&period; ప్రతిరోజూ ఈ ఆకును తీసుకుంటే సాధారణంగాచీకట్లో కనిపించనటువంటి వస్తువులు కూడా కనిపిస్తాయట&period; ఈ ఆకులలో విటమిన్ A&comma; విటమిన్ C&comma; కాల్షియమ్&comma; ఫాస్పరస్&comma; ఐరన్&comma; ఉండటం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది&period; చిన్నపిల్లల్లో ఎముకలు బలంగా ఉండాలంటే పాలలో మునగాకు రసాన్ని కలిపి ఇస్తే బలంగా అవుతాయి&period; కీళ్ల నొప్పులతో బాధ పడే వారు మునగాకు నూరి నొప్పి వున్న చోట కట్టుకుంటే నొప్పులు తగ్గిపోతాయి&period; పాలు పెరుగు లో వుండే కాల్షియమ్ ప్రోటీన్ ల కన్నా మునగాకు లో 2 రెట్లు అధికంగా వున్నాయట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాల్షియమ్ ఐరన్ తక్కువ స్థాయి లో వుంది అని బాధ పడే గర్భిణీలు&comma; పాలిచ్చే తల్లులు మునగ ఆకు తీసుకోవటం వలన వారికీ పిల్లలకు మంచిది&period; మునగ ఆకు రసాన్ని ప్రతిరోజూ దోసకాయ రసం తో పాటు కలిపి తీసుకుంటే గుండె మరియు కిడ్నీ వ్యాధులు దూరం అవుతాయట&period; మునగ ఆకు రసాన్ని నిమ్మకాయ రసం తో కలిపి మొటిమల పైన రాసుకుంటే మచ్చలు తగ్గిపోతాయి&period; రాత్రి పడుకునే ముందు మునగ ఆకు రసాన్ని తేనే తో కలిపి తీసుకుంటే రేచీకటి తగ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-92015 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;moringa-leaves&period;jpg" alt&equals;"moringa leaves will do wonders to our bodies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మునగ ఆకు ను ఆహారంగా తీసుకోవటం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి&period; తలనొప్పి కి మంచి ఔషదం గా పని చేస్తుందని చెప్తున్నారు వైద్యులు&period; కప్పు నీటిలో మునగ ఆకు ని వేసి వేడి చేసి ఆ నీటిని వడకట్టి దానిలో కొంచెం ఉప్పు&comma; నిమ్మకాయ రసం&comma; మిరియాల పొడి కలుపుకుని తాగటం వలన TB&comma; ఆస్తమా లాంటి జబ్బులు దరి చేరవంట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts