Holy Basil Leaves : మూత్రం బాగా వ‌స్తుందా.. దాని నుంచి ఇలా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Holy Basil Leaves &colon; మూత్రాశ‌à°¯ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారి సంఖ్య ప్ర‌స్తుత కాలంలో రోజురోజుకూ ఎక్కువువుతోంది&period; à°®‌à°¨‌ల్ని వేధించే అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో అతి మూత్ర వ్యాధి కూడా ఒక‌టి&period; ఈ à°¸‌à°®‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం యూరిన‌రీ ట్రాక్ ఇన్ ఫెక్షన్ &lpar;యూటీఐ&rpar; అని వైద్య‌నిపుణులు చెబుతున్నారు&period; సాధార‌ణంగా ఒక ఆరోగ్య‌వంతుడైన à°®‌నిషి రోజులో 5 నుండి 6 సార్లు మాత్ర‌మే మూత్ర విస‌ర్జ‌à°¨ చేస్తారు&period; అంత‌కంటే రెట్టింపు మూత్ర విస‌ర్జ‌à°¨ చేసినా అలాగే మూత్ర విస‌ర్జ‌à°¨ à°¸‌à°®‌యంలో నొప్పి&comma; మంట వంటి భావ‌à°¨ క‌లిగిన కూడా à°®‌నం మూత్రాశ‌à°¯ ఇన్ ఫెక్ష‌న్ బారిన à°ª‌డ్డామ‌ని అర్థం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి యూరిన‌రీ ట్రాక్ ఇన్ ఫెక్ష‌న్ నుండి ఎలా à°¬‌à°¯‌ట à°ª‌డాలి&period;&period; అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; అతిమూత్ర వ్యాధితో బాధ‌à°ª‌డే వారు ముందుగా ఒక గ్లాస్ నీటిలో అర‌ టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసి క‌లిపి తాగాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఇన్ ఫెక్ష‌న్ కు కార‌à°£‌à°®‌య్యే బాక్టీరియా వ్యాప్తి à°¤‌గ్గి ఇన్ ఫెక్ష‌న్ à°¤‌గ్గు ముఖం à°ª‌డుతుంది&period; ఇలా రోజుకు రెండు నుండి మూడు సార్లు బేకింగ్ సోడాను క‌లిపిన నీటిని తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16708" aria-describedby&equals;"caption-attachment-16708" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16708 size-full" title&equals;"Holy Basil Leaves &colon; మూత్రం బాగా à°µ‌స్తుందా&period;&period; దాని నుంచి ఇలా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;holy-basil-leaves&period;jpg" alt&equals;"take Holy Basil Leaves in this method to get rid of urinary infections " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16708" class&equals;"wp-caption-text">Holy Basil Leaves<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిట్కాను పాటించ‌డంతోపాటు ప్ర‌తిరోజూ ఉద‌యం 7 లేదా 8 తుల‌సి ఆకుల‌ను à°¨‌మిలి తిని ఆ à°¤‌రువాత ఒక టీ స్పూన్ తేనెను కూడా తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలోనే అతి మూత్ర వ్యాధి à°¤‌గ్గుతుంది&period; అలాగే మూత్రాశ‌యంలో మంట‌&comma; నొప్పి వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుముఖం à°ª‌à°¡‌తాయి&period; అలాగే à°­‌విష్య‌త్తులో ఈ à°¸‌à°®‌స్య రాకుండా ఉండాలంటే నీటిని ఎక్కువ‌గా తాగ‌డం&comma; ఇంట్లో లేదా à°¬‌à°¯‌ట టాయిలెట్స్ ను ఉప‌యోగించేట‌ప్పుడు à°¸‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోవడం వంటివి చేయ‌డం à°µ‌ల్ల మూత్రాశ‌à°¯ ఇన్ ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period;<&sol;p>&NewLine;

D

Recent Posts