చిట్కాలు

వీటిని గుర్తుపట్టారా? డయాబెటిస్‌ను 7 రోజుల్లో తరిమేసే అద్భుత గింజలివి..

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా పుట్టిన పసికందు నుంచి పండు ముసలి వరకు అందరికీ డయాబెటిస్&comma; హార్ట్‌ఎటాక్‌ వంటి ఖరీదైన రోగాలు వస్తున్నాయి&period; ముఖ్యంగా డయాబెటిస్‌ సైలెంట్‌ కిల్లర్&period; ఒక్కసారి ఒంట్లోకి వచ్చిందంటే జీవితకాలం తిష్ట వేస్తుంది&period; అయితే మైల్డ్‌ షుగర్‌ అనీ&comma; లైట్‌ షుగర్ అనే తేడాలతో చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు&period; అసలు అలాంటివేమీ ఉండవని నిపుణులు అంటున్నారు&period;&period; ఎవరైనా సరే&comma; రక్తంలో గ్లూకోజు పరగడుపున 125 దాటినా&comma; తిన్న తర్వాత 2 గంటలకు 200 దాటినా వారికి మధుమేహం వచ్చినట్టేనని గుర్తించాలి&period; ఒక్కసారి అలా కనబడినా సరే&comma; మందులు మొదలు పెట్టాల్సిందే&period; దాన్ని ఆహారంతో తగ్గించేస్తామనీ&comma; వ్యాయామ నియమాలతో దారిలోకి తెచ్చేస్తామనీ&period;&period; తప్పించుకుని తిరగటానికి వీల్లేదట&period; అలాగే తప్పనిసరిగా ఆహార అలవాట్లలో కూడా కొన్ని మార్పులు చేర్చుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యాయామం నుంచి ఆరోగ్యకరమైన ఆహారం వరకు ప్రతిదానిలో కఠినమైన నియంత్రణ అవసరం&period; దానితో పాటు&comma; కాకరకాయ రసం తాగడం&comma; నేరేడు గింజలు తినడం వంటి అనేక రకాల ఇంటి చిట్కాలు కూడా కొందరు అనుసరిస్తుంటారు&period; వీటి మాదిరిగానే ఖర్జూర గింజలు కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు à°­‌లేగా పనిచేస్తుంది&period; మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ విత్తనాలు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు&period; అయితే&comma; డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయితే ఖర్జూరాలు అస్సలు తినకూడదు&period; ఎందుకంటే ఇందులో చక్కెర ఎక్కువగా ఉంటుంది&period; కానీ ఖర్జూరం లోపల ఉండే గింజలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి&period; ఖర్జూరం విత్తనాలు కొన్ని ముఖ్యమైన పదార్ధాలను కలిగి ఉంటాయి&period; ఇవి రక్తంలో ఉన్న గ్లూకోజ్‌ను శక్తిగా మార్చడంలో సహాయపడతాయి&period; అంతేకాకుండా&comma; ఖర్జూరంలో ఫైబర్ ఉంటుంది&period; ఇది జీర్ణ రుగ్మతల చికిత్సలో కూడా సహాయపడుతుంది&period; ఈ విత్తనాలు మంచి జీవక్రియను నిర్వహించడానికి కూడా మేలు చేస్తాయి&period; ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85835 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;date-seeds&period;jpg" alt&equals;"take these seeds to control diabetes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఖర్జూర గింజలను ఎలా తినాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి&period; అవేంటో ఇక్కడ తెలుసుకుందాం&period;&period; ఖర్జూరం తిన్న తర్వాత విత్తనాలను బాగా కడగాలి&period; ఖర్జూరం గింజలకు అంటకుండా పూర్తిగా కడగాలి&period; తర్వాత విత్తనాలను కొన్ని రోజులు ఎండలో ఆరబెట్టాలి&period; ఎండు గింజలను తీసుకుని పాన్‌లో కాసేపు వేపాలి&period; ఇప్పుడు చల్లబరచడానికి కాసేపు పక్కన పెట్టాలి&period; చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి గాలి చొరబడని డబ్బాలో పెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు&period; ప్రతిరోజూ 1&sol;2 టీస్పూన్ గోరువెచ్చని నీటిలో కలుపుకుని&comma; ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి&period; ఇలా చేస్తే 7 రోజుల్లోనే మంచి ఫలితాలను చూస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts