చిట్కాలు

ఇలా చేస్తే 2 వారాల్లోనే మీ ముఖం అందంగా మారుతుంది..! పైసా ఖ‌ర్చు ఉండ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ముడ‌తలు&comma; à°®‌చ్చ‌లు&comma; మొటిమ‌లు లేని అంద‌మైన ముఖం కావాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు చెప్పండి&period; నేటి à°¤‌రుణంలో అయితే ఆడ‌&comma; à°®‌గ అంద‌రూ à°¤‌à°® ముఖార‌విందాలు అందంగా క‌నిపించాల‌ని కోరుకుంటున్నారు&period; అందుకు తగిన విధంగానే à°°‌క à°°‌కాల à°ª‌ద్ధతుల‌లో à°¤‌à°® ముఖాన్ని అందంగా క‌నిపించే విధంగా చేసుకుంటున్నారు&period; ఇందు కోసం వారు బ్యూటీపార్ల‌ర్ల‌ను ఆశ్ర‌యించ‌డం లేదంటే వివిధ à°°‌కాల క్రీములు గ‌ట్రా రాయ‌డం వంటి à°ª‌నులు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అలాంటి బాధ లేకుండా కేవ‌లం ఒకే ఒక్క సింపుల్ టెక్నిక్‌తో ఎవ‌రైనా à°¤‌à°® ముఖాన్ని కేవ‌లం 2 వారాల‌లోనే అందంగా మార్చుకోవ‌చ్చు&period; అందుకు ఏ క్రీం కొనాల్సిన à°ª‌నిలేదు&period; ఎక్క‌డికి వెళ్లాల్సిన అవ‌à°¸‌రం కూడా లేదు&period; అందుకు ఏం చేయాలంటే… యుకుకో à°¤‌à°¨‌క అనే ఓ జ‌పనీస్ బ్యూటీ ఎక్స్‌à°ª‌ర్ట్ à°¤‌à°¨‌క అనే ఓ కొత్త à°¤‌à°°‌హా à°®‌సాజ్ టెక్నిక్ ను క‌నిపెట్టింది&period; ఇందులో కేవ‌లం చేతి వేళ్ల‌ను మాత్ర‌మే ఉప‌యోగిస్తూ నిత్యం 7 నిమిషాల పాటు ముఖాన్ని à°®‌సాజ్ చేసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81178 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;tanaka-method&period;jpg" alt&equals;"tanaka method for face get fair skin in just 2 weeks " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా 2 వారాల పాటు రోజూ ముఖాన్ని à°®‌ర్ద‌నా చేస్తే చాలు&comma; దాంతో ముఖంపై ఉన్న ముడ‌తలు పోవ‌à°¡‌మే కాదు&comma; à°®‌చ్చ‌లు&comma; మొటిమ‌లు కూడా మాయ‌à°®‌వుతాయి&period; ముఖం à°®‌రింత అందంగా&comma; కాంతివంతంగా క‌నిపిస్తుంది&period; అయితే ఇలా à°®‌సాజ్ చేసేందుకు ఎలాంటి క్రీం అవ‌à°¸‌రం లేదు&period; ఆల్మండ్ ఆయిల్‌&comma; ఆలివ్ ఆయిల్&comma; కొబ్బ‌à°°à°¿ నూనె వంటివి ఉంటే చాలు&period; ఎంచ‌క్కా వాటిని ముఖానికి రాసుకుని à°¤‌à°¨‌క à°ª‌ద్ధ‌తిలో ముఖాన్ని à°®‌సాజ్ చేస్తే చాలు&period; దాంతో ముందు చెప్పిన విధంగా అద్భుతమైన à°«‌లితాలు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts