చిట్కాలు

Dandruff : చుండ్రును త‌గ్గించే నాచుర‌ల్ టిప్స్‌.. వీటిని ఫాలో అయిపొండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dandruff &colon; జుట్టు సమస్యలనేవి సహజంగానే చాలామందికి సీజన్లతో సంబంధం లేకుండా వస్తూనే ఉంటాయి&period; ఏ సీజన్లో అయినా సరే జుట్టు సమస్యలు కామన్&period; జుట్టు సమస్యల్లో ప్రధానంగా చాలామందికి ఉండేది చుండ్రు&period; చుండ్రు వల్ల తలంతా దురదగా ఉంటుంది&period; దీంతో పాటు జుట్టు చిట్ల‌డం జరుగుతుంది&period; చుండ్రు కారణంగా చాలామంది అనేక ఇబ్బందులు పడుతుంటారు&period; దీన్ని తగ్గించుకునేందుకు అనేక ప్రొడక్ట్స్‌ను వాడుతుంటారు&period; అయితే ఇవి దీర్ఘకాలంలో అంత ప్రభావ‌వంతంగా ఉండవు&period; కానీ కొన్ని à°¸‌à°¹‌జ‌సిద్ధమైన ఇంటి చిట్కాలను పాటించడం వల్ల చుండ్రు నుండి బయటపడవచ్చు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చుండ్రును తగ్గించేందుకు పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది&period; పెరుగును మీరు నేరుగా తలకు పట్టించవచ్చు&period; కాస్త పెరుగును తీసుకొని జుట్టుకు అప్లై చేసి గంట సేపు తర్వాత తేలిక‌పాటి షాంపూతో తల స్నానం చేయాలి&period; దీంతో చుండ్రు తగ్గిపోతుంది&period; వారంలో కనీసం రెండు నుంచి మూడుసార్లు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది&period; పెరుగులో మీరు అరటిపండు లేదా కోడిగుడ్డు&comma; కొబ్బరి నూనెలను కూడా కలుపుకోవచ్చు&period; చుండ్రును తగ్గించడంలో మెంతులు కూడా బాగా పనిచేస్తాయి&period; మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం వాటిని గ్రైండ్ చేసి పేస్టులా పట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63735 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;dandruff-1&period;jpg" alt&equals;"these natural tips will reduce dandruff " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పేస్ట్ ను మీ జుట్టుకు అప్లై చేసి 25 నుంచి 35 నిమిషాలు ఆగాలి&period; తర్వాత షాంపూతో తల స్నానం చేయాలి&period; ఇలా వారంలో రెండు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది&period; వేప చెట్టు ఆకులు కూడా చుండ్రును తగ్గించడంలో పనిచేస్తాయి&period; వేప ఆకులను కొన్ని తీసుకొని పేస్టులా చేసి దాన్ని తలకు రాయాలి&period; 30 నిమిషాలు అయ్యాక కడిగేయాలి&period; వారంలో ఇలా రెండుసార్లు చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది&period; దురద కూడా తగ్గుతుంది&period; టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ మైక్రోబియల్&comma; యాంటీఇన్‌ఫ్లామేట‌రీ లక్షణాలు ఉంటాయి&period; ఇవి చుండ్రును తగ్గించి దురదను పోగొడతాయి&period; టీ ట్రీ ఆయిల్ ను మీరు కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు అప్లై చేయాలి&period; గంట తర్వాత తలస్నానం చేయాలి&period; ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు నుంచి బయటపడవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చుండ్రును తగ్గించుకునేందుకు ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా పనిచేస్తుంది&period; ఆపిల్ సైడర్ వెనిగర్ ను మీరు జుట్టుకు అప్లై చేసి 20 నిమిషాలు ఆగి కడిగేయాలి&period; అయితే దీన్ని తలకు అప్లై చేసేముందు ప్యాచ్‌ టెస్ట్ చేసుకోవాలి&period; ఎందుకంటే దీని వల్ల కొందరికి అలర్జీలు వచ్చే ఛాన్స్ ఉంటుంది&period; ఈ విధంగా పలు ఇంటి చిట్కాలను పాటించడం వల్ల చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts