తేనెతో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తేనెను నిత్యం అనేక మంది à°ª‌లు à°°‌కాలుగా తీసుకుంటుంటారు&period; దీన్ని పాల‌లో క‌లిపి కొంద‌రు తాగుతారు&period; కొంద‌రు à°¸‌లాడ్స్ వంటి వాటిలో వేసి తింటారు&period; అయితే తేనె à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్నో ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; దీనికి ఆయుర్వేదంలో ముఖ్య పాత్ర ఉంది&period; దీని వల్ల à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°®‌నం à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-1534 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;top-10-home-remedies-using-honey-in-telugu-1024x690&period;jpg" alt&equals;"top 10 home remedies using honey in telugu " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; జాజికాయ పొడి పావు టీస్పూన్‌&comma; 1 టేబుల్ స్పూన్ తేనెను నిత్యం రాత్రి à°ª‌డుకునే ముందు తీసుకుంటే నిద్ర à°¸‌రిగ్గా à°ª‌డుతుంది&period; నిద్ర లేమి à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; 1 క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో అర టీస్పూన్ నిమ్మ‌à°°‌సం&comma; 1 టేబుల్ స్పూన్ తేనెల‌ను క‌లిపి తీసుకుంటే గొంతు à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; à°¦‌గ్గు à°¤‌క్కువ‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అధిక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునేవారు 1 క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో అర టీస్పూన్ దాల్చిన‌చెక్క పొడి&comma; 1 టేబుల్ స్పూన్ తేనెల‌ను క‌లిపి నిత్యం ఉద‌యం&comma; సాయంత్రం తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5820" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;honey1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; టీ డికాష‌న్ లో 1 టేబుల్ స్పూన్ తేనెను క‌లిపి నిత్యం ఉద‌యాన్నే తీసుకుంటే à°¶‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది&period; à°¶‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో అర టీస్పూన్ నిమ్మ‌à°°‌సం&comma; 1 టేబుల్ స్పూన్ తేనెను క‌లిపి నిత్యం ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే తీసుకుంటే à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య ఉండ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి&comma; 1 టేబుల్ స్పూన్ తేనె క‌లిపి నొప్పి ఉన్న దంతంపై రాస్తుండాలి&period; దీంతో దంతాల నొప్పి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¦‌గ్గు à°¸‌à°®‌స్య‌కు 1 టీస్పూన్ అల్లం à°°‌సం&comma; 1 టేబుల్ స్పూన్ తేనెల‌ను క‌లిపి తీసుకుంటే ప్ర‌యోజ‌నం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక క‌ప్పు గోరు వెచ్చ‌à°¨ నీటిలో 1 టీస్పూన్ అల్లం à°°‌సం&comma; ఒక టేబుల్ స్పూన్ తేనెల‌ను క‌లిపి తాగితే సైన‌స్ à°¸‌à°®‌స్య నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని పాల‌లో 1 టీస్పూన్ తేనెను క‌లిపి నిత్యం ఉద‌యం&comma; సాయంత్రం తాగితే జ‌లుబు à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; 1 టీస్పూన్ తేనె&comma; కొద్దిగా టీ ట్రీ ఆయిల్‌ను తీసుకుని బాగా క‌లిపి మొటిమ‌à°²‌పై రాయాలి&period; మొటిమ‌లు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts