చిట్కాలు

కోడిగుడ్ల‌తో ఇలా చేస్తే చాలు.. అంద‌మైన శిరోజాలు మీ సొంతం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది రోజు గుడ్లను తింటూ ఉంటారు&period; గుడ్లు వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనకి తెలుసు&period; కానీ గుడ్లు వలన అందానికి కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది&period; శరీరానికి&comma; శిరోజాలకి కూడా గుడ్లు బాగా ఉపయోగపడతాయి&period; మార్కెట్లో అనేక రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి&period; వాటిలో చాలా ప్రొడక్ట్స్ లో గుడ్లని వాడుతుంటారు&period; గుడ్లతో అందాన్ని ఎలా రెట్టింపు చేసుకోవచ్చు&period;&period;&quest;&comma; ఎలాంటి ప్రయోజనాలని పొందవచ్చు&period;&period;&quest; దానికోసం ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుడ్డుతో అందాన్ని పెంపొందించుకోవడం కోసం&comma; గుడ్డుకి చిన్న రంధ్రం పెట్టి&comma; తెల్ల సొన వేరు చేసుకోవాలి&period; ఇప్పుడు పాలని కలిపి&comma; బాగా మిక్స్ చేసుకోండి&period; ఈ రెండు బాగా కలిసిన తర్వాత&comma; ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ ని కూడా ఇందులో వేసుకోవాలి&period; తర్వాత చిటికెడు పంచదారని కూడా వేసుకోవాలి&period; పంచదార బాగా కరిగేంత వరకు కూడా కలపాలి&period; ముందు మీరు జుట్టును షాంపుతో క్లీన్ చేసుకోండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61684 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;eggs-hair-wash&period;jpg" alt&equals;"use eggs in this way for hair wash " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తడి లేకుండా ఆరిపోనివ్వాలి&period; ఆ తర్వాత మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకి బాగా పట్టించాలి&period; దువ్వెనతో జుట్టు అంతా బాగా కలిసేటట్టు&comma; సున్నితంగా దువ్వుకోవాలి&period; ఒక ఎనిమిది సార్లు మీ జుట్టును బాగా దువ్వుకుంటూ ఉండండి&period; జుట్టు ఆరాక గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి&period; ఇలా గుడ్డు&comma; పాలతో అందమైన కురులని సొంతం చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఈజీగా అందమైన కురులని సొంతం చేసుకోవచ్చు&period; దీని కోసం మీరు ఎక్కువగా డబ్బులు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు&period; పైగా వీటిలో కెమికల్స్ వంటివి ఏమీ ఉండవు&period; సులువుగా&comma; మన ఇంట్లో దొరికే వస్తువులతో&comma; మనం ఇలా ట్రై చేసి అందమైన కురులని పొందవచ్చు&period; ఈ అద్భుతమైన చిట్కా ని చూశారు కదా&period;&period; ఈసారి ట్రై చేయండి&period; అందమైన కురులని సొంతం చేసుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts