చిట్కాలు

ఈ సీజ‌న్‌లో మీ ముఖం కాంతివంతంగా మారాలంటే.. ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చలికాలం దాటిపోతోంది&period;&period; బయటికెళ్తే చాలు&period;&period; వేడికి చర్మం పొడిబారిపోతుంటుంది&period; దీంతో చర్మం కాంతివంతంగా కనిపించదు&period; ముఖం కూడా పొడిబారిపోతుంటుంది&period; అందుకే&period;&period; ఈ కాలంలో ఇంటివద్దే కొన్ని టిప్స్ పాటిస్తే&period;&period; మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది&period; ఈ కాలంలో దొరికే పళ్లతో ఇంటివద్ద ఫేస్ ప్యాక్ చేసుకుంటే ముఖం మీద ఉన్న చర్మం కాంతివంతమవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సీజన్ లో దొరికే నారింజ&comma; యాపిల్&comma; అరటిపండు&period;&period; వీటితో ఫేస్ ప్యాక్ లను చేసుకోవచ్చు&period; నారింజ తొక్క‌లను ఎండబెట్టి ఆ తొక్కలను పొడి చేసి… ఆ పొడిలో కొద్దిగా తేనె&comma; కొంచెం యోగర్ట్&comma; కొంచెం ఓట్ మీల్ వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి&period; తర్వాత దాన్ని ముఖానికి రాసుకోవాలి&period; కొంచెం సేపు తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి&period; దీంతో ముఖం మీద ఉన్న చర్మం తేజోవంతంగా తయారవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73697 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;face-pack-1&period;jpg" alt&equals;"use these face packs in this season for beauty " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ పండు పైన ఉండే తోలు తీసేసి… దాని గుజ్జును మెత్తగా చేసి… దానికి కొంచెం తేనె కలిపి పేస్ట్ లా తయారు చేయండి&period; ఆ పేస్ట్ ను ముఖానికి పెట్టుకోండి&period; కొంచెం సేపు తర్వాత దాన్ని వేడినీళ్లతో కడుక్కోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాగా పండిన రెండు అరటి పళ్లను తీసుకొని&period;&period; వాటి పొట్టు తీసి పళ్లను గుజ్జు గుజ్జుగా చేసుకోవాలి&period; ఆ గుజ్జుకు కొంచెం తేనె&comma; ఓ స్పూన్ యోగర్ట్ కలిపి పేస్టులా చేసుకోండి&period; ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి&period; కొంతసేపటి తర్వాత నీళ్లతో కడిగేయండి&period; అంతే… మీ చర్మం కాంతివంతమవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts