చిట్కాలు

మ‌హిళలు త‌మ అందాన్ని మ‌రింత పెంచుకోవాలంటే.. క‌చ్చితంగా పాటించాల్సిన బ్యూటీ టిప్స్ ఇవి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఫంక్షన్‌ ఏదైనా&period;&period; పండగ ఎలాంటిదైనా&period;&period; ఆడవారు కొత్త బట్టలతో పాటు&period;&period; వాటికి మ్యాచ్‌ అయ్యే&comma; మేకప్‌ సరంజామాను సిద్ధం చేసుకుంటూ ఉంటారు&period; ఫంక్షన్‌&comma; పండుగలు సరేసరి&period;&period; మామూలు రోజుల్లో కూడా&comma; బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా మేకప్‌ వేసుకునే ఇంటి నుంచి కాలు బయటకుపెట్టే వాళ్లు చాలా మంది ఉంటారు&period; కానీ ఇలా మేకప్‌తో రోజంతా ముఖాన్ని కప్పి ఉంచటం వల్ల ఎన్నో సైడ్‌ ఎఫెక్ట్‌ వస్తాయి&period; ముఖ్యంగా ముఖం రోజంతా మేకప్‌ పొరలతో నిండి ఉండటం వల్ల&comma; ముఖంపై ఉన్న చర్మం క్రమంగా బరకగా మారతుంది&period; ఎందుకంటే ముఖంపై ఉంటే&comma; కణాలు సరిగ్గా శ్వాస తీసుకోకపోవటంతో&comma; మలినాలు చర్మం పై పొరపైనే ఉండపోవటమే&period; అతి మేకప్‌ కారణంగానే&comma; మెుటిమలు&comma; నల్లమచ్చలు ముఖంపై నుంచి తొలగిపోవు&period; మేకప్‌ అందంగా ఉండటానికి వేసుకుంటారు&period;&period; కానీ ఆ మేకప్‌నే సహజ అందాన్ని హరిస్తూ వస్తుంది&period; మరి సహజంగా మేకప్‌ లేకుండా ఎలా కనిపించాలో తెలుసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సన్‌స్క్రీన్‌ లోషన్‌ చర్మం నుండి వ్యర్థాలను&comma; మలినాలను బయటకు పంపించటంలో ఎక్స్‌పర్ట్‌&period; బయటకు వెళ్లే 15 నిమిషాల ముందు సన్‌స్క్రీన్‌ లోషన్‌ అప్లై చేయటం వల్ల&comma; నేచురల్‌గా చర్మంలో గ్లో కనిపిస్తోంది&period; పైగా ఇందులో ఎక్కువ రసాయనాలు ఉండకపోవటం వల్ల&period;&period; ముఖంపై చర్మానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు&period; ఎటువంటి లోషన్లు రాయకుండా&comma; ముఖం మెరిసిపోవాలంటే&period;&period; ఉదయం లేవగానే&period;&period; కప్పు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగాలి&period; డైలీ ఇలా చేయటం వల్ల మీ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి&period; దీని వల్ల మీ చర్మం కూడా మెరిసిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85645 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;beauty-tips&period;jpg" alt&equals;"women must follow these beauty tips " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవటానికి ప్రయత్నించండి&period; పుష్కలంగా నీటిని తాగటం వల్ల&comma; మలినాలు శరీరంలో పేరుకుపోకుండా బయటకుపోతాయి&period; దీనివల్ల చర్మంలో గ్లో కనిపిస్తుంది&period; అంతేగాకుండా ఎంతో ఆరోగ్యం కూడానూ&period; వారానికి ఒక్కసారైనా ముఖాన్ని సున్నితంగా స్క్రబ్‌ చేసుకోండి&period; దీనివల్ల ముఖంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి&period; నేచురల్‌గా కనిపిస్తూ ఉండటానికి స్క్రబ్ చేయటం ఎంతో దోహదపడుతుంది&period; మరీ ఎక్కువ‌గా ముఖం రుద్దకండి&period; దీనివల్ల చర్మం సున్నితత్వాన్ని కోల్పోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పసుపు&comma; పెరుగు&comma; శనగపిండి కలిపి&comma; పేస్టులా చేసుకొని ముఖానికి వారానికి రెండుసార్లు డైలీ వాడి చూడండి&period; మరింక ఇతర ఏ మేకప్‌ ప్రొడక్ట్స్‌ వాడాల్సిన అవసరం రాదు&period; ఎందుకంటే&comma; పసుపు&comma; పెరుగు&comma; శనగపండి ప్యాక్‌ ముఖాన్ని కాంతివంతగా చేయటంలో ఎంతో సాయపడతాయి&period; ఫాస్ట్‌ఫుడ్స్‌&comma; ఆయిల్‌ ఫుడ్స్‌ను దూరం పెట్టండి&period; తాజా ఆకుకూరలు&comma; పండ్లు తింటూ ఉండండి&period; ఆరోగ్యంతో పాటు అందాన్ని ఈ Beauty Tips మరింత పెంచుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts