Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

వాము ఆకుల‌తో ఇలా చేస్తే దెబ్బ‌కు ద‌గ్గు మాయం..!

Admin by Admin
June 9, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వాము ఆకుల రసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది చాలా మంది వాము ఆకుల రసాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే నిజానికి వాము ఆకుల రసం వల్ల కలిగే ఉపయోగాలు చూస్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఎందుకంటే చాలా మందికి వాము ఆకుల వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి తెలియదు వాముని కూడా ఎక్కువ మంది వంటల్లో వాడుతూ ఉంటారు వాము వలన కూడా చాలా లాభాలు ఉన్నాయి. వాము ఆకులు లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు యాంటీ ఫంగల్ గుణాలు యాంటీ ఆక్సిడెంట్ తో పాటుగా ప్రోటీన్ ఫ్యాట్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ వంటివి కూడా ఎక్కువగా ఉన్నాయి. చర్మ ఆరోగ్యానికి, అజీర్తి సమస్యలకి, ఆర్థరైటిస్ నొప్పికి, ఒత్తిడి, యాంగ్జైటీ వంటి సమస్యలకి కూడా వాము ఆకులు బాగా పనిచేస్తాయి. దగ్గు జలుబు రెస్పిరేటరీ సమస్యలు కూడా దూరం అవుతాయి.

ఆరోగ్య నిపుణులు ఈరోజు వాము ఆకుల రసం గురించి మనకి ఉపయోగాలు తెలిపారు ఇక మరి వాటి కోసం తెలుసుకుందాం.. దగ్గు జలుబు సమస్యలకి వాము ఆకులు బాగా పనిచేస్తాయి వాము ఆకుల రసం మీరు తీసుకోవచ్చు. కొన్ని ఆకులు తీసుకుని వాటిని కడిగేసి ఒక పాన్ లో నీళ్లు పోసి ఆకుల్ని వేసి మరిగించిన తర్వాత ఆ రసాన్ని తాగితే తలనొప్పి తగ్గుతుంది. అలానే జలుబు పోతుంది. గొంతు ఇన్ఫెక్షన్స్ వంటి ఇబ్బందులు కూడా ఉండవు. దగ్గు కూడా దూరం అయిపోతుంది. జ్వరానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఒక మెడిసిన్ లాగ ఇది పనిచేస్తుంది. వాము ఆకుల రసాన్ని తీసుకుంటే జ్వరం పూర్తిగా తొలగిపోతుంది.

you can use ajwain leaves in these health tips

వాము ఆకుల రసాన్ని తీసుకుంటే తల్లిపాలు పడతాయి ఇందులో ప్రోటీన్ విటమిన్ సి ఉంటాయి. పాలిచ్చే తల్లులు బ్రెస్ట్ మిల్క్ సప్లై ని పెంచుకోవడానికి వామాకుల రసాన్ని తీసుకోవచ్చు. ఆర్థరైటిస్ నొప్పి సమస్యతో బాధపడే వాళ్ళు వామాకుల రసాన్ని తీసుకుంటే చాలా బాగా పని చేస్తుంది. ఇబ్బందిగా ఉన్న ప్రాంతంలో వామాకుల రసాన్ని అప్లై చేయచ్చు కూడా. రోగ నిరోధక శక్తిని కూడా వాము ఆకుల ద్వారా పెంచుకోవచ్చు ఈ రసాన్ని తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇన్ఫెక్షన్స్ కూడా ఉండవు.

Tags: ajwain leaves
Previous Post

మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ రావాలంటే వాస్తు ప్ర‌కారం ఈ మార్పులు చేయండి..!

Next Post

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినండి..!

Related Posts

చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

June 13, 2025
ఆధ్యాత్మికం

శ్రీ‌కృష్ణుడి సంతానం ఎవ‌రు.. వారి పేర్లు ఏమిటి..?

June 13, 2025
Off Beat

మ‌న జాతీయ ప‌తాకానికి సంబంధించిన ఈ నియ‌మాలు మీకు తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

మీకు అనారోగ్యం వ‌చ్చి త‌గ్గిన వెంట‌నే టూత్ బ్ర‌ష్‌ను మార్చాలి.. ఎందుకంటే..?

June 13, 2025
ఆధ్యాత్మికం

హ‌నుమాన్ ఆల‌యంలో ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సి ఉంటుంది..?

June 13, 2025
lifestyle

అమ్మాయిలు ప్రేమలో ప‌డితే చేసే త‌ప్పులు ఇవే..!

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!