Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Home Tips

ఎలుకలు పదే పదే మీ ఇంటికి వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..!

Sam by Sam
October 9, 2024
in Home Tips, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఎలుకలు ఇంట్లో ఉన్నాయని మీకు తెలిసినప్పుడు అవి మీ కళ్ళముందరి నుంచే చెంగుచెంగున గెంతుకుంటూ వెళ్ళినప్పుడు మ‌న‌కు ఎంత చిరాకుగా ఉంటుంది. పల్లెల్లో ఎలుక‌ల‌ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. కనపడిన ప్రతి ఎలుకనూ చంపేస్తుంటారు. కానీ సమస్య మాత్రం పరిష్కారం కాదు. కొందరు ఎలుకల బోన్లు పెట్టి మరీ వాటిని బంధిస్తుంటారు. మరికొందరు వివిధ రకాల మందులు పెట్టి.. ఎలుకలను చంపేస్తుంటారు. ఎలుక‌ల్ని బయటకు పంపకపోతే… అన్నీ కొరికి చిందర వందర చేయడమే కాదు… అడ్డమైన ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలు, ఆస్తమా వంటివి వచ్చేలా చేయగలవు. ఎలుకల్ని తరిమేందుకు మార్కెట్‌లో రకరకాల స్ప్రేలు, పెస్టిసైడ్స్ ఉన్నాయి. అవి వాడితే… వాటిలోని కెమికల్స్ మనకు హాని చేస్తాయి.

అందుకే మీ ఇంట్లో ఎలుక పదే పదే కనిపిస్తే, వినాయకుడి ఆశీస్సులు మీపై ఉన్నాయని అర్థం. వాస్తవానికి, ఎలుకల సంఖ్య పెరుగుదల ఆనందం మరియు శ్రేయస్సును సూచిస్తుంది. వాటిహాని కలిగించడం లేదా తరిమికొట్టడం వంటివి చేయకూడదు. గణేష్ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఎలుకలు ప్రశాంతంగా వెళ్లిపోతాయి. మీరు ఎలుకలను ఎక్కడ చూసినా నీటి గిన్నె ఉంచండి. ఇది బట్టలు లేదా గృహోపకరణాలను కొరకకుండా నిరోధించవచ్చు. ఎలుకల బెడదను నివారించడానికి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

if rats are coming to your home then follow these

మీ ఇంటి బయట ఎలుకల రంధ్రాల దగ్గర కొన్ని ధాన్యాలు లేదా ఆహారాన్ని ఉంచడం చేయండి. ఎలుకల ఉనికి మీ ఇంటికి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తే, అది రాబోయే ఆర్థిక ఇబ్బందులకు సంకేతం కావచ్చు. మ‌రోవైపు ఎలుక‌లు మ‌నని వేధిస్తుంటే.. లవంగాలతో వాటికి చెక్ పెట్ట‌వ‌చ్చు.లవంగాలు మనకు సువాసన ఇచ్చినట్లు అనిపిస్తాయి… అదే ఎలుకలకు కడుపులో తిప్పుతుంది. అసలు లవంగాల్ని చూస్తే చాలు… ఎలుకలకు పిచ్చి కోపం వస్తుంది. తమకు బద్ధ శత్రువుల్లా ఫీలవుతాయి. ఎలుకలు వెళ్లే కన్నాల దగ్గర… చిన్నచిన్న గుడ్డల్లో కొద్దిగా లవంగాల్ని ఉంచండి. అంతే… ఎలుకలు ఇక ఈ ఇంట్లో ఉండటం మన వల్ల కాదు… పోదాం పదండి అంటూ బయటకు పోతాయి.

Tags: rats
Previous Post

Sandalwood For Beauty : చ‌ర్మంలోని న‌లుపు మొత్తం పోయి అందంగా మార్చే సీక్రెట్‌..!

Next Post

బాహుబలి మొద‌టి మూవీలో విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసేట‌ప్పుడు కింద ఉంచిన ఈ పొడి గురించి తెలుసా ?

Related Posts

ఆధ్యాత్మికం

పిల్ల‌లు వీరికి పూజ‌లు చేస్తుంటే చ‌దువు బాగా వ‌స్తుంది.. తెలివితేట‌లు పెరుగుతాయి..!

July 12, 2025
ఆధ్యాత్మికం

పిండ ప్ర‌దానం చేస్తే కాకుల‌కే ఎందుకు ఆహారం పెడ‌తారు..?

July 12, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కున్ని నీటిలో ఎందుకు నిమ‌జ్జ‌నం చేస్తారు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 12, 2025
lifestyle

డాక్టర్లు ఎందుకు అర్థం కాకుండా ప్రిస్క్రిప్షన్ ని రాస్తారు ? అలా రాయడానికి కారణం ఇదేనా ?

July 12, 2025
వినోదం

రామ్ చరణ్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కాజల్…!

July 12, 2025
వినోదం

యాంకర్ అనసూయ ఎవరి కూతురో తెలుసా.. ఆమెకి ఇంత బ్యాగ్రౌండ్ ఉందా..?

July 12, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.