Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Home Tips

మీ ఇంటిని ఎల్ల‌ప్పుడూ సువాస‌న వ‌చ్చేలా మార్చండి.. ఎన్నో లాభాలు ఉంటాయి..!

Admin by Admin
February 11, 2025
in Home Tips, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఇల్లు అన్నాక అందులోని గ‌దులు, ఇత‌ర ప్ర‌దేశాలు అన్నీ శుభ్రంగా ఉండాలి. అలా ఉంటేనే క‌దా.. మ‌న‌కు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే శుభ్ర‌త‌తోపాటు ఇంట్లో క‌మ్మ‌ని సువాస‌న వ‌చ్చేలా కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో స‌హ‌జ సిద్ధ‌మైన వాస‌న‌ను ఇచ్చే పెర్‌ఫ్యూమ్స్‌ను వాడ‌వ‌చ్చు. లేదా ప‌రిమ‌ళాన్ని వెద‌జ‌ల్లే అత్త‌రు, పూలు వంటి వాటిని ఇంట్లో ఉంచుకోవ‌చ్చు. ఎటు చేసీ ఇంట్లో సువాస‌న వ‌చ్చేలా చూసుకోవాలి. దీంతో మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటంటే… ఇంటిని సువాస‌న వ‌చ్చే విధంగా తీర్చిదిద్దుకోవ‌డం వ‌ల్ల ఇంట్లో ఉన్న అంద‌రి మాన‌సిక స్థితి స‌రిగ్గా ఉంటుంది. మాన‌సిక ఆందోళ‌న‌, ఒత్తిడి వంటివి త‌గ్గుతాయి. డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఇంట్లోని కుటుంబ సభ్యుల మ‌ధ్య గొడ‌వ‌లు రాకుండా ఉంటాయి. అంద‌రూ ప్ర‌శాంతంగా ఉంటారు.

సాధార‌ణంగా మ‌నం హోట‌ల్స్‌, థియేట‌ర్లు వంటి ప్ర‌దేశాల‌కు వెళ్లినప్పుడు ఆ ప్ర‌దేశాలు మ‌న‌కు సువాస‌న‌ను అందిస్తుంటాయి క‌దా. సువాస‌న వ‌చ్చేలా ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తారు. దీంతో మ‌న‌కు ఎప్పుడూ ఆ ప్రాంతాలు అలా గుర్తుండిపోతాయి. అలా ఇల్లు కూడా గుర్తుండిపోవాలంటే.. ఇంట్లో ఎప్పుడూ ప‌రిమ‌ళం వెద‌జ‌ల్లేలా ఏర్పాటు చేసుకోవాలి. మ‌న చుట్టూ ఉండే ప‌రిస‌రాలు శుభ్రంగా ప‌రిమ‌ళాన్ని వెద‌జ‌ల్లుతూ ఉంటే.. దాంతో ఆ సువాస‌న మ‌న‌కు అరోమాథెర‌పీలా ప‌నిచేస్తుంది. ఈ క్రమంలో మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఫ‌లితంగా ఏకాగ్ర‌త పెరుగుతుంది. చేసే ఏ ప‌నినైనా శ్ర‌ద్ధ‌గా చేస్తాం.

if your house has good smell then you will get these benefits

స‌హ‌జంగానే మ‌న చుట్టూ ఉండే వాతావ‌ర‌ణంలో బాక్టీరియా, కాలుష్య కార‌కాలు, వైర‌స్ లు ఉంటాయి. అలాంట‌ప్పుడు ప‌రిమ‌ళాల‌ను వాడితే ఆ క్రిముల‌న్నీ నాశ‌న‌మై మ‌నకు శుభ్ర‌మైన వాతావ‌రణం ల‌భిస్తుంది. రోగాలు కూడా రాకుండా ఉంటాయి. ప‌రిమ‌ళాలతో ఇంటిని నింపితే ఇల్లు తాజాగా ఉంటుంది. బ‌య‌ట‌కు వెళ్లి రాగానే ఇంట్లోకి అడుగు పెడితే ఓ ఫ్రెష్ ఫీలింగ్ మ‌న‌కు క‌లుగుతుంది. మ‌న‌స్సు ఉత్సాహంగా మారుతుంది. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న అల‌స‌ట‌, నిస్స‌త్తువ ఒక్క‌సారిగా మాయ‌మైపోతాయి. శ‌రీరానికి ఉత్తేజం ల‌భిస్తుంది.

Tags: good smellhome
Previous Post

పెళ్లిలో అరుంధ‌తి న‌క్ష‌త్రాన్ని చూపిస్తే ఎందుకు క‌నిపించ‌దు..?

Next Post

అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా..? ఇలా చేయండి..!

Related Posts

lifestyle

ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!

July 5, 2025
వినోదం

సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!

July 5, 2025
వినోదం

శ్రీమంతుడు నుంచి బలగం కథలు దొంగలించారంటూ..! వివాదాస్పదంగా నిలిచిన 10 సినిమాలు ఇవేనా ?

July 5, 2025
ఆధ్యాత్మికం

వెంక‌టేశ్వ‌ర స్వామికి శ‌నివారం అంటే ఎందుకు అంత ఇష్టం..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాల‌నే ఎందుకు క‌డ‌తారు..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో గంట‌ను ఎందుకు కొడ‌తారు..? దీని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి..?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.