Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home information

ఫోన్ ఎవరైనా దొంగిలిస్తే.. అందులో నుంచి Google Pay, Paytm ఎలా తీసేయాలి? తప్పనిసరిగా తెలుసుకోండి!

Admin by Admin
March 28, 2025
in information, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మీఫోన్ పోయినప్పుడు లేదా ఎవరైనా దొంగిలించినప్పుడు Google Pay, Paytm ఖాతాలను ఎలా తొలగించాలి? డబ్బు విత్‌డ్రా కాకుండా మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవచ్చు? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలా పనులకు స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్నారు. ఫోన్‌లో అనేక కీలకమైన డేటా ఉంటుంది. అది ఎవరైనా తీసుకుంటే, పెద్ద సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ఫోన్ పోయినప్పుడు లేదా దొంగిలించబడినప్పుడు, మీ బ్యాంక్ ఖాతా కూడా ఖాళీ కావచ్చు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. బ్యాంక్ ఖాతా ఖాళీ కాకుండా ఉండాలంటే, ఖాతా తొలగించడానికి ఈ దశలను అనుసరించండి.

Paytm ఖాతాను ఎలా తొలగించాలి? Paytm ను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా, ఖాతా తొలగించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ముందుగా ఏదైనా ఇతర ఫోన్‌లో Paytm ఇన్‌స్టాల్ చేయాలి. కొత్త ఫోన్‌లో ఖాతా వినియోగదారు పేరు, పాస్‌వర్డ్, నంబర్‌ను నమోదు చేయండి. ఖాతా తెరిచిన తర్వాత, మెనుపై క్లిక్ చేయండి. ప్రొఫైల్ సెట్టింగ్స్ కు వెళ్లి సేఫ్టీ, ప్రైవసీ విభాగంను ఎంచుకోండి. అన్ని ఫోన్లలో లాగ్ ఔట్ అకౌంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఖాతా నుండి లాగ్ అవుట్ అయ్యేందుకు ఆప్షన్ ఎంచుకోవాలి. లాగ్ అవుట్ చేసే ముందు నిర్ధారణ అడిగినప్పుడు, అవును అని సెలక్ట్ చేసుకోండి.

how to remove upi apps when your smart phone is stolen or lost

Google Pay ఖాతా తొలగింపు.. అదే విధంగా, Google Pay ఖాతాను కూడా తొలగించవచ్చు. క్రింద ఇచ్చిన హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా కూడా అకౌంట్ లాగ్ అవుట్ చెయ్యచ్చు.. హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా సహాయం.. పై విధానం పాటించకుండానే ఖాతా తొలగించాలనుకుంటే, హెల్ప్‌లైన్ నంబర్ ఉపయోగించవచ్చు. Paytm హెల్ప్‌లైన్ నంబర్ 01204456456 కు కాల్ చేసి సహాయం పొందవచ్చు. Paytm అధికారిక వెబ్‌సైట్లో రిపోర్ట్ ఎ ఫ్రాడ్ ఆప్షన్ ద్వారా కూడా ఖాతా తొలగించవచ్చు. ఈ విధంగా, మీరు మీ ఫోన్ పోయిన సమయంలో ఆ ఫోన్ ల నుంచి గూగుల్ పే, పేటియం అకౌంట్ ల‌ను లాగ్ అవుట్ చెయ్యచ్చు.

Tags: smart phoneupi
Previous Post

భార‌తీయుల్లో పెరిగిపోతున్న డ‌యాబెటిస్‌, బీపీ..!

Next Post

ఇంగ్లిష్ వారు ఎప్పుడూ మైదా, బ్రెడ్‌, మాంసం తింటారు.. వారికి ఏమీ కాదా..?

Related Posts

mythology

రావ‌ణాసురుడికి చెందిన ఈ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు మీకు తెలుసా..?

July 8, 2025
ఆధ్యాత్మికం

ఆంజ‌నేయ స్వామి నుంచి మ‌నం నేర్చుకోద‌గిన గొప్ప ల‌క్ష‌ణాలు ఇవే..!

July 8, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో శ‌ఠ‌గోపం ఎందుకు పెడ‌తారు..? దీని వెనుక ఉన్న ఆంత‌ర్యం ఏమిటి..?

July 8, 2025
Crime News

మీరు చేసే ఈ పనులు చట్టవిరుద్దమని మీకు తెలుసా….

July 8, 2025
information

మన దేశంలోని ఈ రైల్వే స్టేషన్ల గురించిన ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..?

July 8, 2025
technology

వాట్స‌ప్ వాడుతున్నారా..? అందులో ఉండే ఈ ట్రిక్స్ గురించి మీకు తెలుసా..?

July 8, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు త‌మ పాదాల పట్ల ఈ జాగ్ర‌త్త‌లను తీసుకోవ‌డం త‌ప్ప‌నిసరి..!

by Admin
July 6, 2025

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.