Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home information

లోన్ తీసుకొని రిచ్ అవడం ఎలా..?

Admin by Admin
May 13, 2025
in information, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మంచి ప్రశ్న అడిగారు మీకు అభినందనలు. నా మిత్రుడి రియల్ ఎస్టేట్ విజయగాథ‌. 1996లో నేను ఒక మండలంలో పనిచేసే సమయంలో ఒక మిత్రుడు నా దగ్గర ఉన్నాడు. అతను జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్న చిన్న ఫ్లాట్లపై ఆసక్తి చూపి ఓ చిన్న లోన్ తీసుకొని ఫ్లాట్లను కొన్నాడు. బ్యాంకు లోన్ + కొంత సొంత డబ్బుతో రూ.7 లక్షలకు ఒక ఫ్లాట్ కొనుగోలు చేశాడు. 4-5 ఏళ్లలో ఆ స్థలం విలువ పెరిగింది. అప్పటికే తన లోన్ క్లియర్ అయ్యింది. పాత ఫ్లాట్ అమ్మి, మరో పెద్ద అపార్ట్మెంట్ లో పెట్టుబడి పెట్టాడు. ఆ అపార్ట్మెంట్ మూడింతలు లాభం తీసుకొచ్చింది. ఇప్పుడు అతడు సంపన్నుడు, అయితే మొదట్లో అతను కూడా ఓ సాధారణ ఉద్యోగి. సరైన ప్లానింగ్‌తో, రియల్ ఎస్టేట్‌ను ఉపయోగించుకొని ఎదిగాడు.

లోన్‌తో వ్యాపారం రైతులకు పెట్టుబడి, లాభదాయక వ్యాపారం. మరొక మిత్రుడు వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారంలో లాభపడ్డాడు. కరెక్ట్ సీజన్‌లో రైతులకు పెట్టుబడి అందించాడు (పత్తి, మిరప, ధాన్యం). రైతుల దిగుబడి వచ్చినప్పుడు తక్కువ ధరకు కొనుగోలు చేశాడు. మార్కెట్ రేటు పెరిగిన తర్వాత సరైన సమయంలో అమ్మి మంచి లాభం పొందాడు. ఇలాంటి వ్యాపారాల్లో సరైన సమయంలో సరైన పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి.

how to take loan and become rich

చిన్న స్థాయిలో మొదలు పెట్టి ఆటో వ్యాపారం. ఒక వ్యక్తి చిన్న లోన్ తీసుకొని ఆటో కొన్నాడు. మొదట అతను స్వయంగా నడిపాడు. కొన్ని నెలల్లో కొంచెం ఆదాయం వచ్చాక రెండో ఆటో కూడా కొన్నాడు. మొదట్లో బ్యాంక్ లోన్ తీసుకొని ఒక్క ఆటో కొన్నాడు. రోజువారీ ఆదాయం వస్తుండగా రెండో ఆటో కొన్నాడు. మూడో ఆటో కొన్నాక, వాటిని డ్రైవర్లకు ఇచ్చి రెంటల్ ఆదాయాన్ని పెంచాడు. ఇప్పుడతనికి ఐదు ఆటోలు ఉన్నాయి, నెలకు మంచి ఆదాయం వస్తుంది.

లోన్ వల్ల నష్టాలు – తప్పించుకోవాల్సిన విషయాలు.. అధిక వడ్డీ రేటుతో లోన్లు తీసుకోవద్దు. ఉద్దేశ్యంలేని అప్పులు ఎప్పటికీ వద్దు. ఆస్తి, వ్యాపార రిటర్న్స్ క‌చ్చితంగా ఉంటాయనే గ్యారంటీ లేకుండా లోన్ తీసుకోవద్దు. తప్పనిసరి అవసరాలకు మాత్రమే లోన్ తీసుకోవాలి, ఫ్యాన్సీ ఖర్చులకు కాదు. లోన్ అంటే భారం కాదు, సరైన మార్గంలో ఉపయోగిస్తే అది సంపదను నిర్మించే సాధనమవుతుంది. కష్టపడే మనుషులు దీన్ని అవకాశంగా మలచుకోవాలి. మీరు ఎలాంటి వ్యాపారం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకుని, లోన్‌ను ఉపయోగించి ఎదిగే మార్గాన్ని ఎంచుకోవచ్చు.

Tags: loan
Previous Post

కీళ్ల నొప్పులకు నివారణ ఎలా? కీళ్ల నొప్పులు తగ్గటానికి ఎక్స‌ర్‌సైజ్‌లు ఏవి..?

Next Post

ఓ కానిస్టేబుల్ కొడుకు వేల కోట్లకు ఎలా పడగలెత్తాడు..?

Related Posts

ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025
హెల్త్ టిప్స్

మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

June 14, 2025
వినోదం

చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్.. ఏ సినిమాతో అంటే ??

June 14, 2025
వినోదం

చిరంజీవి మీద కోపం వచ్చి మగధీరలో చరణ్ తో ఆ సీన్ తీశారు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!