Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

లోన్ తీసుకుంటున్నారా ? ఈ 5 గోల్డెన్ రూల్స్‌ను క‌చ్చితంగా పాటించండి..!

Admin by Admin
January 8, 2025
in information, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో చాలా మంది వ్య‌క్తిగ‌త రుణాల‌ను తీసుకుంటుంటారు. ఇక కొంద‌రు ఇంటి రుణం తీసుకుంటే, కొంద‌రు కార్ల వంటి వాహ‌నాల‌ను కొనేందుకు లోన్లు తీసుకుంటుంటారు. అయితే కొంద‌రు మాత్రం అవ‌స‌రం ఉన్నా, లేక‌పోయినా లోన్ల‌ను తీసుకుంటారు. పెద్ద మొత్తంలో రుణం తీసుకుని దాన్ని చెల్లించ‌డంలో విఫ‌లం అవుతుంటారు. కానీ నిజానికి ఏ లోన్ తీసుకునే ముందు అయినా స‌రే కింద తెలిపిన 5 గోల్డెన్ రూల్స్ ను ప్ర‌తి ఒక్క‌రూ పాటించాలి. దీంతో రుణ బాధ‌, ఈఎంఐ బాధ లేకుండా ఉంటుంది. మ‌రి ఆ రూల్స్ ఏమిటంటే..

1. సాధార‌ణంగా కొంద‌రు త‌మ‌కు నెల నెలా వ‌చ్చే జీతం క‌న్నా అధిక మొత్తంలో ఈఎంఐల‌తో రుణాల‌ను తీసుకుంటారు. ఇది మంచిది కాదు. మొత్తం వేత‌నంలో స‌గం వ‌ర‌కు ఈఎంఐలు మాత్ర‌మే ఉండేలా చూసుకోవాలి. అది మించ‌కూడ‌దు. అంటే మీకు రూ.50వేలు నెల‌కు వ‌స్తాయ‌నుకుంటే.. అందులో స‌గం.. అంటే రూ.25వేల వ‌ర‌కు ఈఎంఐలు చెల్లించేలా రుణాల‌ను తీసుకోవ‌చ్చు. అంత‌కు మించితే ఈఎంఐల‌ను చెల్లించ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

2. ఈఎంఐ త‌క్కువ అవుతుంది క‌దా అని చెప్పి కొంద‌రు లోన్ల‌ను సుదీర్ఘ‌కాలంలో చెల్లించేలా టెన్యూర్ తీసుకుంటారు. కానీ లోన్ చెల్లించే వ్య‌వ‌ధి ఎంత త‌క్కువ ఉంటే అంత మంచిది. ఈఎంఐ ఎక్కువ అయినా ఫ‌ర్లేదు. కానీ లోన్‌ను వీలైనంత త‌క్కువ కాల వ్య‌వ‌ధిలో చెల్లించేలా టెన్యూర్‌ను ఫిక్స్ చేసుకోవాలి.

if you are taking loan follow these 5 golden rules

3. క్రెడిట్ కార్డుల బిల్లులు అయినా స‌రే, ఈఎంఐలు అయినా స‌రే నెల నెలా కచ్చితంగా చెల్లింపులు చేయాలి. లేదంటే భారీ మొత్తంలో జ‌రిమానాలు చెల్లించాల్సి వ‌స్తుంది. ఇది అద‌న‌పు భారం అవుతుంది.

4. కొంద‌రు అవ‌స‌రం లేకున్నా డ‌బ్బును అప్పుగా తీసుకుని దాన్ని ఇత‌ర మార్గాల్లో పెట్టుబ‌డిలా పెట్టాల‌ని అనుకుంటారు. అయితే వ్యాపారం కోసం అయితే ఫ‌ర్వాలేదు. కానీ షేర్ మార్కెట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి వాటిలో డ‌బ్బును పెట్టాల‌ని అనుకుంటారు. నిజానికి వాటిల్లో వ‌చ్చే వ‌డ్డీ లేదా ఆదాయం వారు అప్పు కోసం చెల్లించే వ‌డ్డీ క‌న్నా త‌క్కువ‌గానే ఉంటుంది. అందువ‌ల్ల ఆ విధంగా పెట్టుబ‌డి పెట్టేటట్ల‌యితే డ‌బ్బును అప్పుగా తీసుకోకూడ‌దు. ఏదైనా వ్యాపారం చేసినా, ఆస్తులు కొన‌ద‌లుచుకున్నా డ‌బ్బును అప్పుగా తీసుకోవ‌చ్చు.

5. కార్ లేదా ఇంటి రుణం తీసుకున్న‌ప్పుడు వినియోగ‌దారుడికి ఏదైనా జ‌రిగి మ‌ర‌ణిస్తే ఆ రుణం పెండింగ్‌లో ప‌డుతుంది. దీంతో రుణం ఇచ్చే సంస్థ‌లు వాటిని జ‌ప్తు చేసి తీసుకుంటాయి. ఇలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దీంతో అలాంటి సంద‌ర్భాల్లో ఇన్సూరెన్స్ క‌వ‌రేజీ ల‌భిస్తుంది. ఇన్సూరెన్స్ ద్వారా ల‌భించే మొత్తంతో రుణం మొత్తాన్ని తీర్చేయ‌వ‌చ్చు. కారు లేదా ఇంటిని వినియోగ‌దారుడికి చెందిన వారు వాడుకుంటారు. వారికి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉంటుంది.

Tags: loanmoney
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

జామ ఆకుల‌ను తినండి.. ఆరోగ్యంగా ఉండండి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.