Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

BH సిరీస్ తో నెంబర్ ప్లేట్ కావాలా..? అయితే ఇలా దరఖాస్తు చేసుకోండి..!

Peddinti Sravya by Peddinti Sravya
October 21, 2024
in information, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

చాలా మందికి కొత్త కార్లు కొనుగోలు చేయడం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. వచ్చిన ప్రతి మోడల్ ని కొనుగోలు చేయడానికి చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎప్పుడైనా ఒక కారు కొనుగోలు చేస్తే ఓ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంట్లోకి వచ్చినట్లు అనిపిస్తుంది. కొత్త కారుని ఎంతో అందంగా అలంకరించి, ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉంటారు. కొంతమంది నెంబర్ ప్లేట్ల విషయం పై కూడా శ్రద్ధ పెడుతూ ఉంటారు. వీఐపీ నెంబర్ ప్లేట్ ని పొందాలని చూస్తూ ఉంటారు. అయితే, ఇండియా సిరీస్ నెంబర్ ప్లేట్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవచ్చనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

దీని కోసం ముందు మీరు వాహన పోర్టల్ లోకి వెళ్ళాలి. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ parivahan.gov.in లోకి వెళ్లి, హోమ్ పేజ్ పై క్లిక్ చేసి, వెహికల్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ని ఎంపిక చూసుకోవాలి. తర్వాత కిందకి వెళ్తే అప్లై ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ కనబడుతుంది. అక్కడ మీరు ఇండియా సిరీస్ ని ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ అడిగిన వివరాలని ఫిల్ చేయాల్సి ఉంటుంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

if you want bh series number plate then do like this

ఆ తర్వాత ప్రూఫ్ కింద డాక్యుమెంట్లు ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ ఫీజుని చెల్లించాలి. ఆర్టీవో వెరిఫికేషన్ పూర్తవ్వాలి. ఎవరు ఇండియా సిరీస్ నెంబర్ ప్లేట్ కి అర్హులు అన్నది చూస్తే.. రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అర్హులు. అలాగే డిఫెన్స్, బ్యాంక్ ఎంప్లాయిస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎంప్లాయిస్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేట్ ఉద్యోగస్తులు నాలుగు రాష్ట్రాలలో వాళ్ళ కంపెనీ ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags: bh series number plate
Peddinti Sravya

Peddinti Sravya

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

మీ చిన్నారులు ఇలా కూర్చుంటున్నారా..? అయితే వారిని అలా చేయనివ్వకండి…

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.