information

Visa Free Countries For India 2025 : ఇండియ‌న్ పాస్ పోర్ట్ హోల్డ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. ఈ దేశాల‌కు వీసా లేకుండానే వెళ్ల‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Visa Free Countries For India 2025 &colon; ఈమ‌ధ్యే ఇండియన్ పాస్‌పోర్ట్ à°¶‌క్తి పెరిగిన విష‌యం తెలిసిందే&period; హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ 2024 జాబితాలో భార‌తీయ పాస్ పోర్టుకు 80à°µ స్థానం à°¦‌క్కింది&period; దీంతో భార‌తీయ పాస్ పోర్టు క‌లిగి ఉన్న‌వారికి వీసా లేకుండానే అనుమ‌తించే దేశాల సంఖ్య 62కు చేరింది&period; దీంతో ఆయా దేశాల‌కు భారతీయ పౌరులు వీసా లేకుండానే వెళ్ల‌à°µ‌చ్చు&period; దీంతో ఎంతో à°¸‌à°®‌యం&comma; à°¡‌బ్బు ఆదా అవుతాయి&period; ఇక భార‌తీయులు వీసా లేకుండా ఏయే దేశాల‌కు వెళ్ల‌à°µ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ దేశానికి పొరుగునే ఉండే దేశం భూటాన్‌&period; ఈ దేశానికి à°®‌నం వీసా లేకుండానే వెళ్ల‌à°µ‌చ్చు&period; అక్క‌à°¡à°¿ ఎయిర్‌పోర్టులో దిగిన à°¤‌రువాత టూరిజం వీసా ఇస్తారు&period; దీనికి గ‌రిష్టంగా 14 రోజుల à°µ‌à°°‌కు గ‌డువు ఉంటుంది&period; అక్క‌à°¡ అన్ని రోజుల పాటు ఉండ‌à°µ‌చ్చు&period; భూటాన్ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ ది థండ‌ర్ డ్రాగ‌న్ అని పిలుస్తారు&period; ఇక్కడి à°ª‌ర్వ‌à°¤ శ్రేణులు&comma; ప్ర‌కృతి à°°‌à°®‌ణీయ‌à°¤ à°ª‌ర్యాట‌కులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి&period; ఈ దేశానికి భారతీయులు వీసా లేకుండా ప్ర‌యాణించ‌à°µ‌చ్చు&period; అలాగే నేపాల్ దేశానికి కూడా ఈ విధంగా ప్ర‌యాణం చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71888 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;indian-passport&period;jpg" alt&equals;"Visa Free Countries For India 2025 you can travel to these ones " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మారిష‌స్‌కు 90 రోజులు వెళ్ల‌à°µ‌చ్చు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌తీయులు నేపాల్‌లో ఉండేందుకు ప్ర‌త్యేక నియ‌మాలు అంటూ ఏవీ లేవు&period; à°®‌నం ఈ దేశానికి కూడా వీసా లేకుండానే వెళ్ల‌à°µ‌చ్చు&period; ఇక మారిష‌స్ దేశానికి ట్రావెల్ వీసాపై à°®‌నం 90 రోజుల‌పాటు వెళ్ల‌à°µ‌చ్చు&period; ఇందుకు ముందుగా వీసా తీసుకోవాల్సిన à°ª‌నిలేదు&period; అక్క‌డికి చేరుకున్న à°¤‌రువాత ఈ వీసా పొంద‌à°µ‌చ్చు&period; దీంతో ఎంతో à°¸‌à°®‌యం ఆదా అవుతుంది&period; అలాగే కెన్యాకు కూడా 90 రోజుల పాటు వెళ్ల‌à°µ‌చ్చు&period; à°®‌లేషియాకు 30 రోజులు&comma; థాయ్‌లాండ్‌కు 30 రోజులు&comma; డొమినికా దేశానికి 6 నెల‌à°² పాటు వీసా లేకుండా వెళ్ల‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఖ‌తార్ దేశానికి అయితే భార‌తీయులు వీసా లేకుండా 30 రోజుల పాటు వెళ్ల‌à°µ‌చ్చు&period; శ్రీ‌లంక‌కు 30 రోజులు&comma; Seychelles అనే దేశానికి కూడా 30 రోజుల పాటు à°®‌నం వీసా లేకుండా ప్ర‌యాణించ‌à°µ‌చ్చు&period; అయితే భార‌తీయ పాస్ పోర్టుకు ఏటా విలువ పెరుగుతుంది క‌నుక త్వ‌à°°‌లో à°®‌రిన్ని దేశాల‌కు à°®‌నం వీసా లేకుండానే ప్ర‌యాణం చేసే సౌల‌భ్యం à°®‌à°¨‌కు అందుబాటులోకి రానుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts