information

మీరు ఇప్పటివరకు విన్న అత్యంత తెలివైన మార్కెటింగ్ ట్రిక్ ఏమిటి?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదాహరణ క్రింద LML స్కూటర్ కంపెనీ చెప్పొచ్చు&period; 1960 సంవత్సరంలో బజాజ్&comma; పియజియో ఇటలీ వారి సాంకేతిక ఒప్పందంతో వారి వెస్పా స్కూటర్ను బజాజ్ స్కూటర్ అని ఇండియాలో ప్రవేశపెట్టింది&period;వారి ఒప్పందం 1971 దాకా ఉంది&period; తరువాత బజాజ్ 150 cc చేతక్ అనేపేరు తో స్వంత స్కూటరు విదేశాలకు ఎగుమతి&comma; 1980 దశకంలో ఆస్కూటరు కావాలంటే&comma; బుక్ చేశాక సంవత్సరం వెయిటింగ్ ఉండేది&period; ఇండియా నుంచి రాయల్టీ రాకపోవటమే కాకుండా&comma; బజాజ్ స్కూటర్ల ఎగుమతితో పియాజియో ఎగుమతులు దెబ్బతింటున్న పరిస్థితి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1983లో&comma; స్కూటర్ల రంగంలో ఏరకమైన ప్రవేశము&comma; అనుభవము లేని లోహియా మెషిన్ కంపెని పియాజియో ను కలిసింది&period; &lpar;ఈ కంపెని 1972 లో స్ధాపించబడి క్రృత్రిమ ఫైబరు తయారు చేసే యంత్ర సామాగ్రి తయారు చేసేది&period; దానికి పెద్ద పేరులేదు&period;&rpar; బజాజ్ కు పోటీగా ఎవరొచ్చినా చాలని ఎదురు చూస్తున్న పియాజియో వెంటనే వారికి సాంకేతిక సహకారాన్ని ఇవ్వటానికి పెద్దగా షరతులేమీలేకుండానే సిధ్ధమైంది&period; &lpar; వెస్పా పిఎక్స్ మోడల్&rpar; అన్ని ప్రముఖ పత్రికలలో మధ్యపేజీలోరెండువైపులా వచ్చేలా LML Vespa XE అడ్వర్టైజ్ మెంట్స్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84892 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;lml&period;jpg" alt&equals;"what is the best marketing strategy in the world " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాకు అప్పటి అడ్వర్టైజ్ మెంట్స్ కాపీ దొరకలేదు&period; అప్పటికే బజాజ్ వెయిటింగ్ తో విసిగిపోతున్న జనాలకు ఎనలేని ఉత్సాహం&period; ఇనిషియల్ అడ్వాన్స్డ్ బుకింగ్ డెపాజిట్ క్రింద LML కు రూ&period;800 కోట్లు వచ్చిందని భోగట్టా&period; విశేషం ఏవిటంటే&comma; ఇంతపెద్ద రొక్కం రావటానికి&comma; LML పెట్టుబడి కేవలం పేపర్లలో అడ్వర్టైజ్ మెంట్స్ ఖర్చు మాత్రమే&period; అప్పటికి&comma; ఫాక్టరీ కానీ&comma; తయారుచేసేయంత్రాలు&comma; పనివాళ్ళు ఎవ్వరూ లేరు&period; ఈ డబ్బు వచ్చాకే&comma; వాళ్ళు అన్ని పనులూ మొదలెట్టారు&period; ఆలూలేదు&comma; చూలు లేదు&comma; కొడుకుపేరు సోమలింగం అనే సామెత విన్నారుగా&excl;&excl;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts