information

రైళ్లో ఏసీ బోగీలు మ‌ధ్య‌లోనే ఎందుకు ఉంటాయి ? తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌తీయ రైళ్ల‌లో ప్ర‌యాణికుల సౌక‌ర్యానికి అనుగుణంగా భిన్న à°¸‌దుపాయాలు ఉన్న రైళ్లు అందుబాటులో ఉన్నాయి&period; కొన్ని రైళ్ల‌లో కేవ‌లం జ‌à°¨‌à°°‌ల్ బోగీలు మాత్ర‌మే ఉంటాయి&period; కొన్నింటిలో జ‌à°¨‌à°°‌ల్‌&comma; ఏసీ&comma; స్లీప‌ర్ ఇలా క‌లిపి ఉంటాయి&period; ఇక కొన్ని రైళ్ల‌లో కేవ‌లం ఏసీ బోగీలు మాత్ర‌మే ఉంటాయి&period; ఈ క్రమంలో రైలు ప్ర‌యాణికులు à°¤‌à°® స్థోమ‌à°¤‌&comma; ఇష్టాల‌కు అనుగుణంగా ఆయా రైళ్లలో ప్ర‌యాణం చేస్తుంటారు&period; అయితే జ‌à°¨‌à°°‌ల్‌&comma; స్లీప‌ర్‌&comma; ఏసీ బోగీలు అన్నీ క‌లిపి ఉన్న రైళ్ల‌లో ఏసీ బోగీలు మాత్రం రైలు à°®‌ధ్య‌లో ఉంటాయి&period; అవును&period; దీన్ని చాలా మంది గ‌à°®‌నించే ఉంటారు&period; అయితే ఏసీ బోగీల‌ను అలా రైలు à°®‌ధ్య‌లో ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా&period;&period;&quest; అదే ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా రైల్వే స్టేష‌న్ల‌లో రైలు దిగాక ప్ర‌ధాన ద్వారం స్టేష‌న్ à°®‌ధ్య‌లో ఉంటుంది&period; రైలు ప్లాట్‌ఫాంపై ఆగగానే అందులోంచి దిగి నేరుగా ఎదురుగా ఉండే ప్ర‌ధాన ద్వారం గుండా ప్ర‌యాణికులు à°¬‌à°¯‌ట‌కు వెళ్తారు&period; అయితే ఏసీ బోగీల్లో చార్జిలు ఎక్కువ‌గా ఉంటాయి&period; à°¸‌దుపాయాలు కూడా ఎక్కువ‌గానే à°²‌భిస్తాయి&period; అందువ‌ల్ల ఆ à°¤‌à°°‌గతుల‌కు చెందిన ప్ర‌యాణికుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉండ‌డం కోసం ఏసీ బోగీల‌ను రైలు à°®‌ధ్య‌లో ఏర్పాటు చేస్తారు&period; దీంతో రైలు ప్లాట్‌ఫాం మీద ఆగ‌గానే వారు వేగంగా స్టేష‌న్ à°¬‌à°¯‌ట‌కు వెళ్ల‌à°µ‌చ్చు&period; వారు ఏసీల్లో ప్ర‌యాణించ‌డం à°µ‌ల్ల à°²‌భించే à°¸‌దుపాయం ఇది&period; వారి కోస‌మే అలా బోగీల‌ను రైలు à°®‌ధ్య‌లో ఏర్పాటు చేయ‌డం మొద‌లు పెట్టారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66935 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;indian-train-coach&period;jpg" alt&equals;"why ac coaches of train will be in the middle" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక సాధార‌ణంగా జ‌à°¨‌à°°‌ల్‌&comma; స్లీప‌ర్ బోగీలు రైలుకు రెండు చివ‌ర్ల‌లో ఉంటాయి&period; ఎందుకంటే ఎక్కువ శాతం మంది ప్ర‌యాణికులు స్టేష‌న్ ప్ర‌ధాన ద్వారం à°µ‌ద్దే ఉంటారు&period; రైలు ఆగ‌గానే ఎక్కేందుకు à°¯‌త్నిస్తారు&period; బోగీలు à°®‌ధ్య‌లో ఉంటే కొన్ని స్టేష‌న్లు ఆగే à°¸‌రికి రైలు కిక్కిరిసి పోతుంది&period; అదే à°¸‌à°®‌యంలో ముందు&comma; చివ‌ర్ల‌లో ఉండే బోగీలు ఖాళీగా ఉంటాయి&period; వాటిల్లో ఎక్క‌రు&period; ఎందుకంటే ముందుకు గానీ&comma; వెన‌క‌కు గానీ చాలా దూరం à°¨‌à°¡‌వాలి&period; క‌నుక à°®‌ధ్య‌లో రైలు ఎక్కేందుకు à°¯‌త్నిస్తారు&period; ఇది ఆయా బోగీల్లో ప్ర‌యాణికుల సంఖ్య‌ను పెంచుతుంది&period; దీని à°µ‌ల్ల ఆయా బోగీల్లో ప్ర‌యాణించే వారు ఇబ్బందులు à°ª‌à°¡‌తారు&period; అలా జ‌à°°‌గ‌కుండా ఉండేందుకే జ‌à°¨‌à°°‌ల్‌&comma; స్లీప‌ర్ క్లాస్ బోగీల‌ను రైళ్ల‌కు ముందు&comma; చివ‌ర్ల‌లో ఏర్పాటు చేస్తారు&period; ఈ క్ర‌మంలో ఏసీ బోగీలు à°®‌ధ్య‌లో ఉంటాయి&period; ఇవీ&period;&period; ఈ విష‌యం వెనుక ఉన్న అస‌లు కార‌ణాలు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts