inspiration

క్యాబ్ డ్రైవ‌ర్ నేర్పిన చెత్త బండి సూత్రం.. అంద‌రూ ఇది పాటిస్తే చాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాబ్ లో ఏర్ పోర్ట్ కు బయల్దేరాను&period; క్యాబ్ సరైన ట్రాక్ లోనే పోతోంది&period; పక్కనున్న పార్కింగ్ ప్లేస్ నుండి ఒక కారు అకస్మాత్తుగా సర్రున దూసుకొచ్చింది&period; మా క్యాబ్ డ్రైవర్ వేగంగా బ్రేకులేసి ఆ కారుకు తగలకుండా ఆగిపోయాడు&period; ఆ కారు డ్రైవర్ పెద్దగా తిడుతూ కేకలు వేస్తున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మా క్యాబ్ డ్రైవర్ చిన్నగా నవ్వి&comma; చేయి వూపుతూ ముందుకు సాగి పోయాడు&period; నాకు ఆశ్చర్యం వేసి&comma; నువ్వు అతన్నెందుకు వదిలేశావ్&period; క్షణంలో నీ కారు తుక్కుతుక్కై&comma; మన ప్రాణాలు పోయేవి కదా&period; ఆ క్యాబ్ డ్రైవర్ ఆ రోజు&comma; చెత్త బండి సూత్రం అనే పాఠం నేర్పించాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82919 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;cab&period;jpg" alt&equals;"cab driver given important lesson to follow " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేంటంటే చాలా మంది చెత్తబండ్లలాంటి వాళ్ళే&excl;&excl; వాళ్ళెప్పుడూ నిరాశ&comma; నిస్పృహ&comma; నిస్సహాయత&comma; కోపం&comma; ఉక్రోషం వంటి చెత్త భావోద్వేగాలను మోస్తుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెత్త నిండి పోతున్నకొద్దీ దాన్ని ఎవరో ఒకరి మీద పొయ్యాలి కదా&excl; దాన్ని సీరియస్ గా తీసుకొని మన మీద పోయించుకోవడం అవసరమా&excl; ఒక చిరునవ్వు నవ్వి&comma; చెయ్యి ఊపి వెళ్లిపోతే మంచిది కదా&excl; ఆ చెత్తను మన నెత్తినేసుకోవడం&comma; దాన్ని మన భార్యాపిల్లల మీద&comma; మనవాళ్ల మీద వేయడం దేనికి &quest;&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజానికి విజ్ఞులైనవాళ్ళు ఇటువంత చెత్త బండ్లు గుద్దేయకుండా జాగ్రత్త పడతారు&period; ఈ చిన్న జీవితాన్ని చీకుచింతలతో గడపడం ఎందుకూ&quest;&quest; మీతో మంచిగా ఉండే వారిని ప్రేమించండి&period; సరిగ్గా ప్రవర్తించని వారిని క్షమించి వదిలెయ్యండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts