Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home inspiration

చార్లీ చాప్లిన్ చెప్పిన అద్భుత‌మైన స‌త్యాలు.. ఇవి గ‌న‌క పాటిస్తే ఎలాంటి క‌ష్టాలు కూడా ఎవ‌రినీ ఏమీ చేయ‌లేవు..

Admin by Admin
May 13, 2025
in inspiration, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చార్లీ చాప్లిన్ కళాకారుడు. ఇతను అనేక కలల్లో నిష్ణాతుడు. తెరపైన అమాయకుడిలా కనిపించే చాప్లిన్ నిజానికి మంచి రచయిత, అందగాడు, గాయకుడు కూడా. యుద్ధాన్ని నిరంతరం విమర్శించే శాంతిప్రియుడు. ఛార్లీ చాప్లిన్ దయార్థ్ర హృదయుడు. అందానికి ఆరాధకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ప్రపంచాద్భుతాల్లో ఒకడు. ఆయ‌న త‌న జీవితంలో ఎంతో అనుభ‌వం గ‌డించాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న చెప్పిన కొన్ని ముఖ్య‌మైన సూత్రాల‌ను, విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎవరికైనా కీడు చేయాలన్నప్పుడే మాత్రమే మనకు శక్తి కావాలి, లేకపోతే ప్రేమ చాలు. ఏ రోజు మనం నవ్వలేదో ఆ రోజు వృథా అయినట్టే. అద్దమే నా మంచి మిత్రుడు. ఎందుకంటే నేను ఏడ్చినప్పుడు అది తిరిగి నవ్వదు కనుక. నా బాధ ఒకరిని నవ్వించినా ఫర్వాలేదు, కానీ నా నవ్వు ఒకరిని బాధించరాదు. నువ్వు మనస్ఫూర్తిగా నవ్వాలంటే, ముందు నీ బాధతో నువ్వు ఆడుకోవాలి. దూరానికి ఆనందంగానూ, దగ్గరికి విషాదంగానూ కనిపించేదే జీవితం. కొన్నిసార్లు మనం చాలా ఆలోచిస్తాం. కానీ ఆస్వాదించేది కొంచెమే. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. మన కష్టాలు కూడా!!! కింద చూస్తూ ఉంటే ఇంద్రధనుస్సుని చూడలేవు. నాకు వర్షంలో నడవడం ఇష్టం, ఎందుకంటే నా కన్నీళ్ళు ఎవరూ చూడలేరు కదా!

charlie chaplin told these interesting quotes in his life

జీవితం అంటే నీ దగ్గర ఉన్న వాటితో ఆనందంగా ఉండటం… నవ్వుతూ ఉండు. నీకు ఒత్తిడిగా అనిపిస్తే, నీకు ఇష్టమైన వాళ్ళతో ఉండు, మిఠాయిలు తిను. నీ కష్టాన్ని చూసి ఒకరు నవ్వితే నవ్వనీ ఫర్వాలేదు… కానీ ఒకరి కష్టాన్ని చూసి నువ్వు నవ్వకు. ఒక వేళ నువ్వు నవ్వితే, జీవితం చాలా విలువైనదని తెలుసుకుంటావు.

Tags: charlie chaplin
Previous Post

గులాబీ పువ్వుల‌తో ఇలా చేస్తే ల‌క్ష్మీదేవి క‌రుణ మీపై ఎల్ల‌ప్పుడూ ఉంటుంది..

Next Post

అందమైన అమ్మాయి బైకు ఆపిందని సంబరపడ్డాడు.. చివరకు ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి అవాక్కయ్యాడు..

Related Posts

వైద్య విజ్ఞానం

ఉద‌యం టిఫిన్ చేయ‌డం మానేస్తున్నారా.. అయితే ఎంత న‌ష్టం జరుగుతుందో తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

పురుషులు ఈ సూచ‌న‌లు పాటిస్తే లైంగిక శ‌క్తిని సుల‌భంగా పెంచుకోవ‌చ్చు..

June 13, 2025
lifestyle

మీరు భోజ‌నం చేసే తీరును బ‌ట్టి కూడా మీ వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో చెప్ప‌వ‌చ్చు.. ఎలాగంటే..?

June 13, 2025
చిట్కాలు

ఇవి ఏమిటో.. ఇవి అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో మీకు తెలుసా..?

June 13, 2025
inspiration

మ‌నిషి రూపాన్ని చూసి ఎన్న‌డూ అంచ‌నా వేయ‌కూడ‌దు.. ఆలోచింప‌జేసే క‌థ‌..

June 13, 2025
Off Beat

రోల్స్ రాయ్స్ కార్ల‌తో చెత్త ఊడ్పించిన మ‌హా రాజు.. ఈయ‌న చేసింది తెలిస్తే షాక‌వుతారు..

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!