inspiration

చార్లీ చాప్లిన్ చెప్పిన అద్భుత‌మైన స‌త్యాలు.. ఇవి గ‌న‌క పాటిస్తే ఎలాంటి క‌ష్టాలు కూడా ఎవ‌రినీ ఏమీ చేయ‌లేవు..

<p style&equals;"text-align&colon; justify&semi;">చార్లీ చాప్లిన్ కళాకారుడు&period; ఇతను అనేక కలల్లో నిష్ణాతుడు&period; తెరపైన అమాయకుడిలా కనిపించే చాప్లిన్ నిజానికి మంచి రచయిత&comma; అందగాడు&comma; గాయకుడు కూడా&period; యుద్ధాన్ని నిరంతరం విమర్శించే శాంతిప్రియుడు&period; ఛార్లీ చాప్లిన్ దయార్థ్ర హృదయుడు&period; అందానికి ఆరాధకుడు&period; ఒక్క మాటలో చెప్పాలంటే అతను ప్రపంచాద్భుతాల్లో ఒకడు&period; ఆయ‌à°¨ à°¤‌à°¨ జీవితంలో ఎంతో అనుభ‌వం గ‌డించాడు&period; ఈ క్ర‌మంలోనే ఆయ‌à°¨ చెప్పిన కొన్ని ముఖ్య‌మైన సూత్రాల‌ను&comma; విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవరికైనా కీడు చేయాలన్నప్పుడే మాత్రమే మనకు శక్తి కావాలి&comma; లేకపోతే ప్రేమ చాలు&period; ఏ రోజు మనం నవ్వలేదో ఆ రోజు వృథా అయినట్టే&period; అద్దమే నా మంచి మిత్రుడు&period; ఎందుకంటే నేను ఏడ్చినప్పుడు అది తిరిగి నవ్వదు కనుక&period; నా బాధ ఒకరిని నవ్వించినా ఫర్వాలేదు&comma; కానీ నా నవ్వు ఒకరిని బాధించరాదు&period; నువ్వు మనస్ఫూర్తిగా నవ్వాలంటే&comma; ముందు నీ బాధతో నువ్వు ఆడుకోవాలి&period; దూరానికి ఆనందంగానూ&comma; దగ్గరికి విషాదంగానూ కనిపించేదే జీవితం&period; కొన్నిసార్లు మనం చాలా ఆలోచిస్తాం&period; కానీ ఆస్వాదించేది కొంచెమే&period; ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు&period; మన కష్టాలు కూడా&excl;&excl;&excl; కింద చూస్తూ ఉంటే ఇంద్రధనుస్సుని చూడలేవు&period; నాకు వర్షంలో నడవడం ఇష్టం&comma; ఎందుకంటే నా కన్నీళ్ళు ఎవరూ చూడలేరు కదా&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85130 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;charlie-chaplin&period;jpg" alt&equals;"charlie chaplin told these interesting quotes in his life " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీవితం అంటే నీ దగ్గర ఉన్న వాటితో ఆనందంగా ఉండటం… నవ్వుతూ ఉండు&period; నీకు ఒత్తిడిగా అనిపిస్తే&comma; నీకు ఇష్టమైన వాళ్ళతో ఉండు&comma; మిఠాయిలు తిను&period; నీ కష్టాన్ని చూసి ఒకరు నవ్వితే నవ్వనీ ఫర్వాలేదు… కానీ ఒకరి కష్టాన్ని చూసి నువ్వు నవ్వకు&period; ఒక వేళ నువ్వు నవ్వితే&comma; జీవితం చాలా విలువైనదని తెలుసుకుంటావు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts