inspiration

ప్ర‌పంచంలో నంబ‌ర్ వ‌న్ కోటీశ్వ‌రుడు ఆయ‌న‌. ఆయ‌న వాడే ఫోన్ ఏంటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఫోన్లు… నేటి à°¤‌రుణంలో ఇవి కామ‌న్ అయిపోయాయి&period; ఎవ‌à°°à°¿ చేతిలో చూసినా ఓ స్మార్ట్‌ఫోన్ à°¦‌ర్శ‌à°¨‌మిస్తోంది&period; కొంద‌రైతే రెండు రెండు ఫోన్ల‌నే మెయింటెయిన్ చేస్తున్నారు&period; అయితే చాలా మంది ఫోన్ల‌ను కొన్నాక చాలా కొద్ది రోజులు మాత్ర‌మే వాటిని వాడుతున్నారు&period; కొత్త మోడ‌ల్‌&comma; ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో ఫోన్లు à°µ‌స్తే చాలు&comma; పాత వాటిని తీసేసి కొత్త వాటిని వాడుతున్నారు&period; ఇది à°¸‌రే&period;&period; ఇంత‌కీ అస‌లు విష‌యం ఏంటో తెలుసా&period;&period;&quest; ఏమీ లేదండీ… వారెన్ à°¬‌ఫెట్ తెలుసు క‌దా&period; ప్ర‌పంచంలోని టాప్‌-10 కోటీశ్వ‌రుల్లో ఈయ‌à°¨ కూడా ఒక‌రు&period; ఎన్ని వేలు&comma; à°²‌క్ష‌లు&comma; కోట్ల కోట్ల కోట్ల à°¡‌బ్బు ఉందో à°®‌నం మాట‌ల్లో చెప్ప‌లేం&period; అంత‌టి à°§‌à°¨‌వంతుడు ఆయ‌à°¨‌&period; à°®‌à°°à°¿ ఆయ‌à°¨ ఎలాంటి ఫోన్ వాడుతారో తెలుసా&period;&period;&quest; ఆ ఏముందీ… ఏ ఐఫోనో వాడుతారు&period; కోటీశ్వ‌రుడు క‌దా&comma; అందులో టాప్ మోడ‌ల్ వాడుతారు&comma; అవ‌à°¸‌రం అనుకుంటే ఎన్ని ఫోన్ల‌à°¨‌యినా వాడుతారు&period; అంతే క‌దా&period;&period; అంటారా&period;&period;&quest; అయితే మీరు పప్పులో కాలేసిన‌ట్టే&period; ఎందుకంటే ఆయ‌à°¨ వాడేది నోకియా ఫోన్‌&period;&period;&excl; అది కూడా చాలా పాత‌ది&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవును మీరు విన్న‌ది నిజ‌మే&period; నోకియా అప్ప‌ట్లో ఆక‌ట్టుకునే ఫోన్లు à°¤‌యారు చేసింది క‌దా&period; వాటిల్లో ఫ్లిప్ &lpar;à°®‌à°¡‌à°¤‌పెట్టే&rpar; ఫోన్లు కూడా ఉన్నాయి&period; అలాంటి నోకియా ఫ్లిప్ ఫోన్‌నే à°¬‌ఫెట్ ఇప్ప‌టికీ వాడుతున్నారు&period; ఎందుకో తెలుసా&period;&period;&quest; ఆ ఏముందీ… సెంటిమెంట్ కావ‌చ్చు&comma; అందుకే వాడుతున్నారు కాబోలు… అనుకుంటే మిస్టేక్ చేసిన‌ట్టే&period; ఎందుకంటే ఆయ‌à°¨ సెంటిమెంట్ కోసం ఆ ఫోన్‌ను వాడ‌డం లేదు&period; ఆయ‌à°¨‌కు ఓ పాల‌సీ ఉంది&period; ఏ à°µ‌స్తువునైనా క‌నీసం 20 నుంచి 25 ఏళ్లు వాడాలి అంటారాయ‌à°¨‌&period; అందుకే ఆయ‌à°¨ ఆ ఫోన్‌ను ఇప్ప‌టికీ వాడుతున్నారు&period; అయితే వారెన్ à°¬‌ఫెట్ కేవ‌లం ఫోన్‌ను మాత్ర‌మే కాదు&comma; కారును కూడా పాత‌దాన్నే వాడుతున్నారు&period; ఒక‌ప్పుడు ఆయ‌à°¨ పాత à°¤‌రం క్యాడిలాక్ కారును వాడే వారు&period; అయితే దానికి సర్వీసింగ్ చేయ‌డం&comma; స్పేర్ల‌ను వేయ‌డం ఆ కంపెనీ వారికి ఇబ్బంది అయింది&period; దీంతో ఆ కంపెనీ à°¯‌జ‌మాని స్వ‌యంగా à°¬‌ఫెట్‌ను రిక్వెస్ట్ చేశార‌ట‌&period; అందుకు గాను à°¬‌ఫెట్ 2014లో ఆ కారును మార్చి కొత్త క్యాడిలాక్ ఎక్స్‌టీఎస్ కారును తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91945 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;warren-buffet&period;jpg" alt&equals;"do you know which phone warren buffet is using " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారెన్ à°¬‌ఫెట్‌కు సొంతంగా ఓ జెట్ విమానం కూడా ఉంది&period; అయితే ఆయ‌à°¨ ఎక్కువ‌గా కారులోనే వెళ్తారు&period; à°®‌రీ అత్య‌à°µ‌à°¸‌రం అనుకుంటేనే&comma; అదీ వ్యాపార లావాదేవీల కోస‌మే ఆ విమానాన్ని వాడుతార‌ట‌&period; ఇక à°¬‌ఫెట్ జీవ‌à°¨ విధానం కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది&period; ఇప్ప‌టికీ ఆయ‌à°¨ 3 గ‌దుల ఇంటిలోనే నివాసం ఉంటున్నారు&period; దాన్ని ఆయ‌à°¨ 1958లో కొన్నారు&period; అప్ప‌టి నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నారు&period; ఇక à°¬‌ఫెట్ à°¤‌à°¨ జీవిత కాలంలో ఇప్ప‌టి à°µ‌à°°‌కు ఈ-మెయిల్ ను అస‌లు వాడ‌లేదు తెలుసా&period;&period;&quest; కేవ‌లం ఒకే ఒక్క‌సారి మెయిల్ పంపారు&period; టెక్నాల‌జీ అంటే ఆయ‌à°¨‌కు à°­‌యం కాబోలు&comma; అందుకే దాన్ని వాడ‌రు అనుకుంటా&period;&period;&quest; అని చాలా మంది అనుకోవ‌చ్చు&period; కానీ అస‌లు నిజం అది కాదు&period; ఆయ‌à°¨‌కు సింపుల్‌గా ఉండ‌à°¡‌మే ఇష్టం&period; à°¤‌à°¨ కెరీర్‌ను ఎలా ప్రారంభించారో ఇప్ప‌టికీ అలాగే ఉండాల‌ని ఆయ‌à°¨ కోరుకుంటారు&period; అందుకే ఆయ‌à°¨ ఈ-మెయిల్ వాడ‌రు&period; అంతేకాదు&comma; ఆయ‌నకు క్రెడిట్ కార్డ్స్ కూడా లేవు తెలుసా&period;&period;&quest; సామాన్యునిగా జీవితం గ‌à°¡‌పాల‌నే ఆయ‌à°¨ ఇప్ప‌టికీ కోరుకుంటారు&period; అందుకే à°¬‌ఫెట్ అలా జీవిస్తున్నారు&period; ఇప్ప‌టికీ ఆయ‌à°¨ ఒక మాటంటారు… à°¡‌బ్బు à°®‌నిషిని సృష్టించ‌లేదు&comma; à°®‌నిషే à°¡‌బ్బును సృష్టించాడ‌ని అంటారు&period; అవును à°®‌à°°à°¿&comma; ఆ à°¸‌త్యం తెలియ‌కే క‌దా&comma; జ‌నాలు నేడు à°¸‌à°¤‌à°®‌à°¤‌à°®‌వుతున్నారు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts