inspiration

2 సార్లు జీవితంలో ఫెయిల్ అయ్యాడు.. అయినా కుంగి పోలేదు.. చివ‌ర‌కు స‌క్సెస్ అయి ల‌క్ష‌ల కోట్ల సంపాదించాడు..

<p style&equals;"text-align&colon; justify&semi;">1938 లో టోక్యో నగరంలో ఒక కుర్రాడు సొంతంగా కార్ల పిస్టన్ రింగ్ లు తయారుచేశాడు&period; అతి కష్టం మీద TAYOTA కంపెనీ వాళ్ళ అపాయింట్ తీసుకొని టయోటా కంపెనీ ఇంజనీర్ లకు చూపించాడు&period; వారు ఆ రింగ్ లను మెచ్చుకొని నీకు పిస్టన్ రింగ్ ల కాంట్రాక్ట్ ఇవ్వాలంటే కనీసం ఆటోమొబైల్ డిప్లొమా ఉండాలి అని అన్నారు&period; అతను నిరాశ చెందకుండా ఆటోమొబైల్ డిప్లొమా పూర్తి చేసి టయోటా కంపెనీ పిస్టన్ రింగ్ ల కాంట్రాక్ట్ పొందాడు&period; ఆ కాంట్రాక్ట్ కాగితం చూపించి బ్యాంక్ లో అప్పు తీసుకొని పిస్టన్ రింగ్ లు తయారు చేసే పరిశ్రమని నిర్మించడం మొదలుపెట్టాడు&period;95&percnt; ఫ్యాక్టరీ పూర్తి అయిన సమయంలో 2వ ప్రపంచ యుద్ధం వచ్చి అనుకోకుండా యుద్ధ బాంబు ఒకటి ఫ్యాక్టరీ పై పడి మొత్తం బూడిద అయ్యిపోయింది&period; ఆ కుర్రాడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెంటనే తేరుకొని బ్యాంక్ కి వెళ్లి తన పరిస్థితి వివరించి మళ్ళీ కొంత లోన్ కావాలని ప్రాధేయపడ్డాడు బ్యాంక్ మేనేజర్ ససేమిరా లోన్ ఇవ్వడం కుదరదు అన్నాడు&period; చేసేది ఏమి లేక తన మిత్రుల వద్దకు వెళ్లి టయోటా కంపెనీ కాంట్రాక్ట్ కాగితం చూపించి మిత్రులందరి వద్దా&period;&period; కొంత మొత్తం అప్పుగా తీసుకొని కూలిపోయిన మళ్ళీ ఫ్యాక్టరీ పునఃప్రారంభించాడు&period; ఈసారి 95&percnt; ఫ్యాక్టరీ పూర్తి అయింది&period; భూకంపాలు సర్వసాధారణం అయిన అదేశంలో ఓ భూకంపం ఈ కుర్రవాడి ఫ్యాక్టరీ ని పూర్తిగా మట్టికరిపించింది&period; దెబ్బకు ఆ కుర్రాడికి 25 ఏళ్లకే ముసలి తనం వచ్చేసింది&period; వెంటనే తన స్నేహితులను&comma; &comma;బ్యాంక్ వారిని కలసి తన గోడును వెళ్లగక్కి వాళ్ళ అప్పులని తప్పక తీరుస్తానని చెప్పాడు&period; ఇతని వద్ద ఏమి లేకపోవడం వలన వాళ్ళు కూడా చేసేదేమీ లేక ఊరుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86812 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;honda&period;jpg" alt&equals;"how honda motor cycles launched history " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఖరీదైన టోక్యోలో డబ్బు లేకపోవడంతో నివసించడం కష్టంగా ఉండి దగ్గరలో వుండే గ్రామానికి ఆ కుర్రాడు మకాం మార్చాడు&period; ఆ గ్రామం నుండి నగరానికి రోజు సైకిల్ మీద వస్తూ పట్టణం లో ఒక మెకానిక్ గ్యారేజ్ లో పనికి కుదిరాడు&period; రోజు గ్రామం నుండి పట్టణానికి సైకిల్ తొక్కలేక తన ఆటోమొబైల్ పరిజ్ఞానంతో ఒక మోటార్ తయారుచేసి సైకిల్ కి అమర్చి తొక్కనవసరం లేకుండా సైకిల్ పై రోజు పట్టణానికి వచ్చేవాడు&period; అది చూసి ఆ గ్రామంలో పిల్లలు అందరూ తమకి అలాంటి మోటార్ సైకిల్ కావాలని తల్లిదండ్రుల వద్ద పేచీ పెట్టారు&period; ఇక ఆ పిల్లల తల్లిదండ్రుల ప్రోద్బలంతో ఆకుర్రవాడు మోటార్ సైకిల్ ళ్లు తయారుచేయడం ప్రారంభించాడు&period; అలా ఉద్భవించిందే హోండా మోటార్ సైకిల్ &period; ప్రపంచపు నెంబర్ 1 మోటార్ సైకిల్ గా పేరు గాంచిన HERO HONDA మోటార్ సైకిల్ డిజైన్ అతనిదే అతని పేరే హోండా&period;&period; ఆ హోండా కంపెనీ జపాన్ కార్ల కంపెనీ TAYOTA కి మంచి పోటీ ఇస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts