Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home inspiration

పాకిస్థాన్ డ్రోన్ల‌ను చాలా త‌క్కువ ఖ‌ర్చుతో అడ్డుకున్న భార‌త సైనికులు.. ఎలాగంటే..?

Admin by Admin
May 24, 2025
in inspiration, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వివిధ యుద్ధాలలో, డ్రోన్స్ ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. సంప్రదాయ యుద్ద పరికరాలు ఇబ్బంది పడ్డాయి. తక్కువ రేటులో డ్రోన్ లు తయారు చేసి, శత్రువు మీద పడేస్తే వాటిని ధ్వంసం చేయడానికి కోట్ల ఖరీదు చేసే క్షిపణులు వాడలేము, వాడినా అవి రెప్ప పాటులో నిండుకుంటాయి. చవక దాడులకు , affordable పరిష్కారం అవసరం. అవసరమే అన్ని ఆవిష్కరణలకు తల్లి అన్న చందం గా, anti drone systems కోసం ఎదురు చూడకుండా మన సైనికులు ఉన్న దానితో సర్దుకునే మధ్యతరగతి కుటుంబం లా ఓ పరిష్కారం వెతుకున్నారు 2024 లో.

Rotate అయ్యే pole కి త్రిభుజాకారం లో 3 రైఫిల్స్ ni petti, వాటి triggers కి link petti, తక్కువ ఖర్చులో, cheap drones ni కూల్చే మార్గం అన్వేషించుకున్నారు. Social media లో ఉచిత account తప్ప అవగాహన లేని చాలా మంది మన సైనికులను రకరకాలు గా వెక్కిరించారు, అవహేళన చేసారు. కానీ, operation Sindoor లో భాగం గా జరిగిన డ్రోన్ దాడులను తిప్పి కొట్టడం లో ఈ ఆలోచన ఆశించిన దానికన్నా గొప్ప గా పనిచేసింది.

indian army used different types of weapons in war with pakistan

ఇలాంటి poles ఒక లెక్క ప్రకారం install చేసారు base రక్షణ కోసం. నిమిషానికి 1800 బుల్లెట్లు కాల్చే విధం గా ( spray) , అలాగే అవసరం అనుకుంటే దాన్ని నిమిషానికి 600 బుల్లెట్స్ కి తగ్గించుకునే విధం గా మార్పులు చేసుకున్నారు. Coordinated firing తో పాకిస్తాన్ drone సమూహాన్ని తక్కువ ఖర్చుతో ఎదుర్కున్నారు.

Tags: indian armypakistan
Previous Post

మీ గుమ్మం ద‌గ్గ‌ర ఇలా చేస్తే ఇంట్లో ఎల్ల‌ప్పుడూ ల‌క్ష్మీదేవి కొలువై ఉంటుంది..

Next Post

మేక మెదడు తినడానికి మంచిదేనా?

Related Posts

vastu

మీ ఇంట్లో అద్దాన్ని ఏ పక్కన పెడితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసా..?

July 30, 2025
హెల్త్ టిప్స్

వెన్ను నొప్పితో బాధపడుతున్నారా..అయితే ఈ ఫుడ్ తినాల్సిందే..

July 30, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఫోన్ అతిగా వాడుతున్నారా.. చాలా పెద్ద ప్రమాదం..!!

July 29, 2025
ఆధ్యాత్మికం

గురువారం రోజు ఈ వస్తువులు బీరువాలో పెడితే ధనలక్ష్మి మీవెంటే..!!

July 29, 2025
వినోదం

4 రోజుల్లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు మూవీకి వ‌చ్చిన క‌లెక్ష‌న్లు ఇవే.. బ్రేక్ ఈవెన్ రావాలంటే ఇంకా ఎంత వ‌సూలు చేయాలంటే..?

July 29, 2025
ఆధ్యాత్మికం

పురాత‌న కాలంలో రుషులు పాదుక‌ల‌ను ధ‌రించ‌డానికి వెనుక ఉన్న కార‌ణాలు ఇవే..!

July 29, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.