inspiration

ప్ర‌పంచానికి మ‌ద‌ర్ థెరిస్సా చెప్పిన అద్భుత‌మైన సూక్తులు, సందేశాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¦‌ర్ థెరిస్సా గురించి అంద‌రికీ తెలిసిందే&period; ఈమెది వేరే దేశం అయిన‌ప్ప‌టికీ à°®‌à°¨ దేశాన్ని ప్రేమించింది&period; ఇక్క‌à°¡ ఉన్న పేద‌à°²‌కు&comma; అనాథ పిల్ల‌à°²‌కు ఎంత‌గానో సేవ‌లు చేసింది&period; అందుక‌నే సేవాగుణాన్ని ఆమె నుంచి పుణికి పుచ్చుకోవాల‌ని చెబుతుంటారు&period; ఈ క్ర‌మంలోనే à°®‌à°¦‌ర్ థెరిస్సా ప్ర‌పంచానికి అనేక సందేశాలు ఇచ్చింది&period; వాటి వివ‌రాల‌ను ఇప్పుడు చూద్దాం&period; నేను విరుద్ధ స్వభావమును కనుగొన్నాను&comma; అది మిమ్మల్ని బాధించేవరకు మీరు ప్రేమిస్తే&comma; అక్కడ ఏ బాధా ఉండదు&comma; మరింత ప్రేమ తప్ప&period; ప్రేమ ఎల్లప్పుడూ లభించే పండు వంటిది&comma; అది ప్రతి ఒక్కరి వరకూ చేరుకుంటుంది&period; ప్రేమ సన్నిహితమైన వాటిని చూసుకోవటం ద్వారా ప్రారంభమవుతుంది&period; పేదరికం&comma; వ్యాధులు చంద్రుడిలో కూడా ఉంటే గనుక అక్కడకు వెళ్లి కూడా సేవ చేసేందుకు సిద్ధంగా వున్నాను&period; నువ్వు ఇతరులలోని లోపాలను వెతకడం ప్రారంభిస్తే ఎవరినీ ప్రేమించలేవు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేనినైనా ప్రేమతో చేసి చూడండి&comma; అది మీ జీవితాన్ని సంతోషపరుస్తుంది&comma; మనుష్యులలో తప్పొప్పులు చూస్తూ వుంటే&comma; ఒక రోజు నీకు ప్రేమ చూపేందుకు అవకాశమే దొరకదు&period; మౌనం యొక్క ఫలితం ప్రార్ధన&comma; ప్రార్ధన యొక్క ఫలితం నమ్మకం&comma; నమ్మకం యొక్క ఫలితం ప్రేమ&comma; ప్రేమ యొక్క ఫలితం సేవ&comma; సేవ యొక్క ఫలితం సంతృప్తి&period; మనం గొప్పగొప్ప పనులు చేయలేకపోవచ్చు&comma; కానీ చేసే కొన్ని పనులు గొప్ప మనస్సుతో చేస్తే చాలు&period; పేదలను సేవిస్తే పరమాత్మను సేవించినట్టే&period; శాంతి ఒక చిరునవ్వుతో ప్రారంభమవుతుంది&comma; ఇతరులను సేవించుట వలన ఏర్పడే సంతోషం అమూల్యమైనది&period; ప్రేమను చూపించేందుకు&comma; ప్రేమను పొందే ఒకే ఒక ఉద్దేశ్యంతోనే దేవుడు మనల్నందరినీ సృష్టించియున్నాడు&period; ప్రేమ శాంతిని ఏర్పరుస్తుంది&comma; ఎందుకంటే అది జాతికి&comma; మతానికి అతీతమైనది&comma; పరిపూర్ణమైన ప్రేమ మాత్రమే ఈ ప్రపంచంలో ఐకమత్యానికి దారి చూపగలదు&period; మీరు ఎల్లప్పుడూ ఇతరులను చిరునవ్వుతో పలకరించండి&comma; ఎందుకంటే ప్రేమ ప్రారంభమయ్యేది చిరునవ్వుతోనే&period; మనం మాట్లాడే ప్రతి మాట ప్రేమతో నిండి ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85192 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;mother-teresa-1&period;jpg" alt&equals;"mother teresa told these to the world " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సహాయం చేయడానికి ఉండాల్సింది డబ్బు కాదు&comma; మంచి మనసు&comma; మనకు శాంతి లేకపోతే&comma; మనం ఒకరికొకరు చెందినవారమని మర్చిపోతాము&comma; శాంతిని నాశనం చేసేది గర్భస్రావం&comma; ఎందుకంటే ఒక తల్లి తన సొంత బిడ్డని చంపివేస్తే&comma; నన్ను చంపడానికి నీవు&comma; నిన్ను చంపడానికి నేను తప్ప మన మధ్య మరేమీ మిగలదు&quest; మనం చేస్తున్నది సముద్రంలో ఒక నీటిబిందువు వలె భావిస్తాము&comma; కానీ కోల్పోయిన ఆ నీటి బిందువు కారణంగా సముద్రం తక్కువగా కనిపిస్తుంది&period; నువ్వు విజయాలు సాధించినప్పుడు కొందరు నిజమైన మిత్రులు&comma; కొందరు బూటకపు మిత్రులు నీ చెంత చేరవచ్చు&comma; అయినా విజయం సాధించు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం దేవుణ్ణి కనుగొనవలసి ఉంది&comma; అతను శబ్దం మరియు విశ్రాంతి లేకపోవడం వల్ల కనుగొనబడలేదు&comma; దేవుడు మౌనం యొక్క స్నేహితుడు&comma; ప్రకృతి – చెట్లు&comma; పువ్వులు&comma; గడ్డి – మౌనంగా ఎలా పెరుగుతాయో చూడండి&comma; నక్షత్రాలు&comma; చంద్రుడు మరియు సూర్యుడు నిశ్శబ్దంలో ఎలా కదిలివస్తారో చూడండి&comma; కాబట్టి మనం ఆత్మలను తాకేలా మౌనంగా ఉండాలి&period; ప్రోత్సాహం లేదని మంచి పనిని వాయిదా వేయకండి&period; ప్రతి వాళ్ళు గొప్ప సేవలు చెయ్యలేకపోవచ్చు&comma; కానీ చేసిన చిన్న సేవ గొప్పగా ఉండాలి&period; ఒంటరితనం మరియు అవాంఛనీయ భావన చాలా భయంకరమైన పేదరికం&period; కొన్నిసార్లు మనం పేదరికం వల్లే ఆకలి&comma; బట్టలు లేకపోవడం మరియు నిరాశ్రయులై ఉంటామని భావిస్తాము&comma; అవాంఛనీయ&comma; ఇష్టప్రకారం మరియు అక్కరలేని పేదరికం అసలైన పేదరికం&comma; ఈ రకమైన పేదరికాన్ని నిర్మూలించడo మన ఇంటి నుండే ప్రారంభం కావాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-85193" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;mother-teresa&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనకు ఎప్పటికీ తెలియదు&comma; అన్ని మంచి పనులు ఒక సాధారణ చిరునవ్వుతో చేయవచ్చని&comma; ఓ కుష్ఠు వ్యాధిగ్రస్తుని దేహాన్ని తాకేటప్పుడు దేవుణ్ణి తాకుతున్నట్లే భావిస్తున్నా&period; మీరు వంద మందికి ఆహారాన్ని పెట్టలేకపోవచ్చు&comma; కానీ కనీసం ఒక్కరికైనా తినిపించండి&comma; అన్నం లేకపోవడం కన్నా ఆప్యాయత కరువవడం అసలైన పేదరికం&period; నేడు పెద్ద వ్యాధి కుష్ఠురోగమో లేదా క్షయవ్యాధి కాదు&comma; అవాంఛనీయ భావనే అతిపెద్ద వ్యాధి&period; ఎవరికి ఎవరూ ఉండకపోవటం అనేది గొప్ప వ్యాధుల్లో ఒకటి&period; రోజూ ఆలయాలకు వెళ్ళి పూజలు చేసే కన్నా&comma; నెలకోసారి ఒక పేద రోగికి తోచిన సాయం చేస్తేనే ఎక్కువ పుణ్యం వస్తుంది&period; ఎవరికీ అవసరములేని వ్యక్తిగా ఒంటరితనము అన్న భావనలో జీవించువాడు అత్యంత పేదవాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పదే పదే ప్రార్ధించడం కన్నా పరోపకారానికి కొంత సమయం కేటాయించడం మిన్న&period; మనిషిని పట్టి పీడించే పెద్ద వ్యాధి కుష్టు రోగమో&comma; క్షయనో కాదు&comma; తాను ఎవరికీ అక్కర్లేదనే భావనే&period; ప్రశాంతమైన మనసు ఉన్నవారు అనుకున్నది సాధిస్తారు&period; చిన్నపాటి విషయాలలోనే నమ్మకoగా ఉoà°¡oà°¡à°¿&comma; ఎoదుకoటే వాటిలోనే మీరు మీ బలాన్ని కలిగి ఉంటారు&period; ఆకలిగా ఉన్న పేదవారికి అన్నం పెట్టినంత పుణ్యకార్యం మరోటి లేదు&period; ఆహరం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినటానికి ఏమీలేని పేదల గురించి ఆలోచించు&period; వందమందికి నీవు సహాయ పడలేక పోవచ్చు&comma; కానీ కనీసం ఒక్కరికైనా సహాయపడు&period; నువ్వు సూటిగా &comma; నిజాయితీగా వ్యవహరించినా ప్రజలు నిన్ను మోసగించవచ్చు&period; అయినా నువ్వు సూటిగా&comma; నిజాయితీగా ఉండు&period; ఎదుటివారిని చూసి ప్రేమ పూర్వకంగా నవ్వగలిగితే అదే వారికి మీరిచ్చే అందమైన బహుమతి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts