Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home inspiration

కాల్ గ‌ర్ల్ తో నేను.. చివ‌రి క్ష‌ణంలో మారిన నిర్ణ‌యం.. నిల‌బ‌డిన జీవితం.. రియ‌ల్ స్టోరీ..!

Admin by Admin
May 17, 2025
in inspiration, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అవి నేను ఇంజ‌నీరింగ్ చ‌దివే రోజులు. మా ఫ్రెండ్ పండు గాడి బ‌ర్త్ డే….అప్ప‌టి వ‌ర‌కు బ‌ర్త్ డే అంటే…ఏ రెస్టారెంట్ కో, దాబాకో వెళ్ళి తిన‌డం, తాగ‌డం లాంటివి చేసేవాళ్లం…కానీ ఇంజ‌నీరింగ్ థ‌ర్డ్ ఇయ‌ర్ కు వ‌చ్చే స‌రికి మా ఆలోచ‌న‌ల్లో ఛేంజ్ వ‌చ్చేసింది. అందుకే ఈ సారి పండు గాడి బ‌ర్త్ డేను డిఫ‌రెంట్ గా ప్లాన్ చేశాం.! అంద‌రం త‌లా కొంత వేసుకొని….ఓ కాల్ గ‌ర్ల్ కు ఫోన్ చేశాం..రేట్ ఫిక్స్ చేసుకున్నాం, హోట‌ల్ రూం బుక్ చేసుకున్నాం.! రాత్రి 10 అవుతుంది. బ‌ర్త్ డే బాయ్ తో స‌హా మ‌రో ముగ్గురం హోట‌ల్ రూం కు చేరుకున్నాం.! ఫ‌స్ట్ పండుగాడు ఆమె ద‌గ్గ‌రికి వెళ్లి వ‌చ్చాడు…థ్యాంక్స్ మామా నా బ‌ర్త్ డే ను ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేనంత ట్రీట్ ఇచ్చారు అంటూ బ‌య‌టికి వ‌చ్చేశాడు..

త‌ర్వాత న‌రేష్, ఆ త‌ర్వాత రాము…అంద‌రూ ఏదో గొప్ప విజ‌యం సాధించినంత ఆనందంగా రూమ్ బ‌య‌టికి వ‌చ్చేశారు. ఇక నా వంతు… భ‌యం భ‌యంగానే లోప‌లికి వెళ్ళాను. 25-27 సంవ‌త్స‌రాల మ‌ద్య వ‌య‌స్సున్న అమ్మాయి…అందానికే ప‌ర్యాయ‌ప‌దంలా ఉంది.! పింక్ క‌ల‌ర్ చీర‌లో మ‌రింత అందంగా క‌నిపిస్తుంది.! ముందుగానే చాలా ఊహించా….అవ‌కాశాన్ని అదిమిప‌ట్టుకోవాలని ప‌క్కా ప్లానింగ్స్ తో …!!! న‌న్ను హ‌గ్ చేసుకోడానికి ఆమె నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది… మిల మిల మెరుస్తున్న ఆమె క‌ళ్ళ‌ల్లో…నా ప్ర‌తిబింబాన్ని చూసుకున్న‌…వెంట‌నే ఆమెను ప‌క్క‌కు తోసేశా…. ఏంటి నేనిలా? ఇంత‌లా ఎందుకు దిగ‌జారాను? ఇదేనా జీవితం? ఇదేనా మా పేరెంట్స్ నా నుండి ఆశించేది…అంటూ ఏవేవో…ఆలోచ‌న‌లు నా మ‌దినిండా.! వెంట‌నే బ‌య‌టికి వ‌చ్చేశాను…

this is how a boy shifted his focus from un neceesary things

ఆ రోజు నుండి మా ఫ్రెండ్స్ దృష్టిలో నేను ఓ చేతకాని వాడిని, మ‌గ‌త‌నం లేని వాడిని…. కానీ నా ఫోక‌స్ మార్చుకున్నాను…చ‌దువు మీద కాన్సంట్రేట్ చేశాను… మంచి ప‌ర్సంటేజ్ తో పాస్ అవ్వ‌డం మంచి కంపెనీలో జాబ్ రావ‌డం చ‌కాచ‌కా జ‌రిగిపోయాయి. మ‌ర‌ద‌లితో నా పెళ్ళి జ‌రిగింది. ఆరోజు జ‌రిగిన విష‌యం త‌న‌తో చెప్పాను.., మొద‌ట అస‌హ్యించుకుంది, త‌ర్వాత అర్థం చేసుకుంది. ఇప్పుడు మేం చాలా హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్నాం.! చివ‌ర‌గా నేనేం చెప్పాల‌నుకున్నానంటే…. చేస్తున్న ప‌ని త‌ప్పు అని తెల్సిన‌ప్పుడు చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు అవ‌కాశం మ‌న చేతిలోనే ఉంటుంది. అప్ప‌టికైనా మ‌నం రియ‌లైజ్ కాక‌పోతే… మ‌న జీవితాల్ని మ‌న‌మే పాడు చేసుకుంటున్న‌ట్టు లెక్క‌.! థ్యాంక్యూ..!!

Tags: boy
Previous Post

ఈ గుడికి వెళ్తే డయాబెటిస్‌ చిటికెలో మాయం..! క్యూ కడుతున్న రోగులు..

Next Post

పచ్చ కర్పూరాన్ని హారతికి మాత్రమే కాదు.. ఎన్నో అనారోగ్యాలను నయం చేయడానికి ఉపయోగించచ్చు.. ఎలాగో చూడండి!

Related Posts

వినోదం

ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..?

June 14, 2025
వినోదం

మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాదా…?

June 14, 2025
వినోదం

మెగా ఫామిలీ మీద కామెంట్స్ చేసి సినిమా అవకాశాలు కోల్పోయిన వారు వీరేనా ?

June 14, 2025
హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!