ఆసక్తిక‌ర‌మైన విష‌యాలు

వినేందుకు ఈ 7 విష‌యాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి.. కానీ అక్క‌డే అస‌లు మ్యాట‌ర్ అంతా ఉంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని విషయాలు చూడడానికి వినడానికి చాలా సిల్లీగా అనిపిస్తాయ్&comma; కానీ దాని వెనుక రీజన్స్ తెలుసుకుంటే మాత్రం అవునా…&quest; అని మనకే ఆశ్చర్యమేస్తుంది&period; అలాంటివే కింద ఓ 7 చిన్న చిన్న డౌట్స్&comma; వాటిని పర్ఫెక్ట్ రీజన్స్ ఉన్నాయి&comma;&period; ఓ లుక్కేయండి…&period; సమకూర్చడానికి చాలా కష్టపడ్డాం&period;&period; చదివి ఆనందించి&comma; అభినందిస్తారని కోరుకుంటున్నాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; చిప్స్ పాకెట్ లో గాలిని ఎందుకు ఎక్కువగా నింపుతారు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మధ్య కాలంలో మనకందరికీ ఎదురయ్యే ప్రశ్న&comma; చాలా చికాకుగా అనిపించిన ప్రశ్న&period; చూడటానికేమో పాకెట్ పెద్ద సైజ్ లో ఉంటుంది&period; తీరా చూస్తే పాకెట్ మొత్తం గాలితో నింపబడి ఉంటుంది&period; చిప్స్ మాత్రం కొన్నే ఉన్నాయని ఫీల్ అవుతాం&period; నిజానికి అందులో నైట్రోజన్ వాయువును నింపుతారట&period; ఎందుకిలా చేస్తారంటే ఎక్కడి నుండో మరోచోటుకు ఇలా ట్రాన్స్ పోర్ట్ చేస్తుంటారు&comma; ఒకోసారి ఎక్కువ రోజులు నిల్వఉంచడం వలన చిప్స్ పాడైపోయి&comma; ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంటాయి&period; ఇలా జరగకుండా ఉండేందుకు భద్రతగా ఉండాలనే ఈ నైట్రోజన్ ను నింపుతారట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; హెడ్ ఫోన్స్ మన జేబులో ప్రతిసారి చిక్కుముళ్ళుగా ఎందుకు ఉంటాయి&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బైక్ లో వెళ్తుంటాం&comma; సాంగ్స్ విందామనుకుంటాం&comma; జేబులో నుండి హెడ్ ఫోన్స్ తీస్తే అవేమో చిక్కుముళ్ళుగా ఉండి చాలా చికాకుగా కలిగిస్తాయి&period; ఎన్నో చిక్కుముడులు ఉండడంతో వాటిని యధాస్థితికి చేర్చాలంటే నానా తంటాలు పడుతుంటాం&period; సైంటిస్టులు జరిపిన పరిశోధనలో 50 శాతం వరకూ ఎక్కువ పొడవు ఉన్న హెడ్ ఫోన్సే ఇలా ఎక్కువగా చిక్కుముడులు పడతాయట&period; ఇక y షేప్ తో ఉన్నటువంటి హెడ్ ఫోన్స్ చాలా ఈజీగా చిక్కుముడులు పడ్డా తీసుకోవచ్చట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-86224" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;flies&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; మనం ఎన్నిసార్లు సెల్ఫీ తీసుకున్నా ఆ సెల్ఫీ మనకు ఇష్టం ఉండదు&comma; కారణం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు మీ మొబైల్ లో ఎన్నోసార్లు సెల్ఫీ తీసుకుంటారు కానీ మీకు నచ్చక ఆ సెల్ఫీలను డిలీట్ చేస్తుంటారు&period; కారణం ఎక్స్ పోజర్ సమస్యవలనే&period; అలాంటప్పుడు ఏం చేస్తారంటే&comma; మీ ఇంట్లోని అద్దం ముందుకు వెళ్లి&comma; ఆ అద్దం ముందు నవ్వుతూ నిల్చొండి&period; మీకు ఇష్టమైన స్టైల్ లో అద్దంవైపు చూస్తూ సెల్ఫీ దిగండి&period; ఆ సెల్ఫీ ముందు ఇంకే కెమెరామెన్ పనికిరాడంతే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period;వీకెండ్స్ లోనే ఎక్కువగా వర్షం పడుతుంది ఎందుకు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దానికి బాధ్యులం మనమే&period; పెద్దగా తిట్టుకోవాల్సిన పనిలేదు&period; ఎందుకంటే సోమవారం నుండి శుక్ర&comma; శనివారాల వరకు రయ్&period;&period; రయ్ మంటూ వాహనాలతో దూసుకెల్తుంటాం&period; మోనాక్సైడ్&comma; ఓజోన్&comma; ఏరోసేల్ వంటి కాలుష్య వాయువులు రిలీజ్ అయి&comma; ఆ అణువులు సూర్యకాంతి ప్రతిబింబానికి దూరంగా ప్రతిబింబిస్తాయి&period; మరియు నీటిపరమాణువులు ఆ ప్రతిబింబాల చివరన ఉంటాయి&period; అయితే వీకెండ్ నిర్మాష్యుమైన రోడ్లతో&comma; ఎటువంటి కాలుష్యం ఉండదు కాబట్టి ఆ ఘనీభవించిన నీరు వర్షపు చినుకులుగా పలకరిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; దోమల్ని చంపినంతంగా సులభంగా ఈగల్ని చంపలేము ఎందుకని&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎందుకంటే మన ఇంటి వాతావరణంలో తిరిగే ఈగలన్నీ కూడా ఒకే చోట ఉండకుండా 360 డిగ్రీలు అలా తిరుగుతూనే ఉంటాయి&period; మనం వాటిని చంపడానికి ఎంత ప్రయత్నించినా సరే మ్యాగ్జిమం మనం అన్ని డిగ్రీల వరకు వెంటనే తిరగగలం&period; అలా మనం తిరిగేలోపే అవి అక్కడి నుండి తప్పించుకొని వెళతాయి&period; ఇంకా మనం చూస్తున్న విషయాన్ని 100 మిల్లీ సెకన్లలోపే అవి గ్రహించి అక్కడినుండి సూపర్ ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి&period; అదే మనకు అలా చూడటానికి 300 మిల్లీ సెకన్ల టైం పడుతుంది&period; ఈ లోపు అవి తుర్రుమని తప్పించుకుంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86223 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;air-in-chips-packet&period;jpg" alt&equals;"do you know these interesting facts " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; మన చొక్కాలను ఇస్త్రీ చేసినట్లుగా టీ షర్ట్ ను ఇస్త్రీ చేయలేం ఎందుకు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొడిగా మరియు ఫాబ్రిక్ గా ఉండడంతో పాటు సులభతరంగా మడవటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇస్త్రీ చేయడానికి&period; అదే తడిదనం ఉన్నట్లయితే ఇస్త్రీని చాలా ఈజీగా పూర్తిచేయవచ్చు&period; ఆవిరి వాటికి బాగా తగలడం వలన సులభంగా ఐరన్ చేయవచ్చు&period; అయితే ఫ్యాబ్రిక్ అణువులు తొందరగా విభజించుకుంటాయి కాబట్టి ఇలా టీ షర్ట్ లను ఐరన్ చేయడం చాలా ఇరిటేట్ గా అనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; ఎందుకు గ్రామర్ మనకు చిరాకు కలిగిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎందుకంటే అక్కడ వ్యాకరణం సరిగా లేదని మన మెదడుకు తెలుసు కాబట్టి&period; మనకు బాగా గుర్తున్న మాటలు&comma; పదాలు ఎప్పుడూ మన మెదడులో భద్రంగా ఉంటాయి&period; అందుకే చిన్న తప్పు కనబడినా ఆ సిగ్నల్స్ మన మెదడుకు చేరగానే వాటి సంకేతాలను నిలిపివేస్తాయి&period; అందుకే ఇలాంటి పదాలు తప్పుగా కనిపించగానే మన మెదడుకు చిరాకు కలుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts