international

అమెరికా దగ్గర కూడా లేని సాంకేతికత భారత్ దగ్గర ఉన్నది అనడం నమ్మే విషయమేనా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ అనుమానం లో న్యాయం ఉంది&period; కొంచం వివరంగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది&period; అమెరికా దగ్గర ఎందుకు లేదు&quest; అమెరికా తన priorities ని నిర్ణయించుకున్నపుడు&comma; పెట్టుబడి&comma; efforts &comma; stealth మీద ఎక్కువ పెట్టింది&period; అందువల్ల 1983 లో నే F-117 Nighthawk లాంటి విమానాన్ని అభివృద్ధి చేసుకుంది&period; అంత ఖర్చు పెట్టే స్థితిలో సోవియట్ యూనియన్ లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే అమెరికన్ aircraft కెరియర్ లకు కూడా జవాబు చెప్పాలి …&period; వీటన్నింటికీ పరిష్కారం గా పెట్టుబడి రాడార్&comma; క్షిపణుల మీద పెట్టింది&period; అమెరికా సూపర్ sonic cruise missiles మీద పెట్టుబడి పెట్టాలి అనుకోలేదు&period; Speed తక్కువ అయినా à°«‌ర్వాలేదు &lpar; వేగాన్ని త్యాగం చేసి &rpar; long range &comma; stealthy&comma; accuracy ఉన్న cruise missile tech మీద దృష్టి పెట్టింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86208 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;f-117-nighthawk&period;jpg" alt&equals;"america do not have technology that india have is it true " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందువల్ల&comma; అమెరికా అన్ని రంగాలలో రష్యా ని దాటేసినా&comma; ఈ విషయంలో దాటలేకోవడానికి కారణం రష్యా వాటిమీదే ఆధారపడి 50 సంవత్సరాలుగా వాటి అభివృద్ధి ఆపలేదు&period; అందువల్ల రష్యా ముందు ఉంది&period; మనకి ఆ సాంకేతికత ఎలా లభించింది&quest; రష్యా ఆ క్షిపణులను మనకి అమ్మడం&comma; మన పెట్టుబడితో వాటిని అభివృద్ధి చేయడం చేస్తుంది కాబట్టి అవి మనదగ్గరకి వచ్చాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts