Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home international

లాంగ్ రేంజ్ మిస్సైల్స్‌ను మ‌రోమారు ప‌రీక్షించ‌నున్న భార‌త్‌.. ఎందుకంటే..?

Admin by Admin
June 11, 2025
in international, వార్త‌లు
Share on FacebookShare on Twitter

భారత్ Long range Land attack cruise missile ని రెండవ సారి పరీక్షించనుంది. భారత వాయుసేన 10,000 కోట్ల రూపాయలు, భారత ఆర్మీ 4000 కోట్ల రూపాయలతో వీటిని కొనడానికి సుముఖత వ్యక్తం చేశాయి. Unit cost ఇంకా తెలియదు. బ్రహ్మోస్ క్షిపణి ఉండగా మళ్ళీ ఇది ఎందుకు అన్న అనుమానం రావడం సహజం. దానికి కారణం తెలుసుకుందాము. ముందుగా ఇది బ్రహ్మోస్ క్షిపణి తో పోలిస్తే సగం కన్నా తక్కువ ధరకి తయారు చేయడం లక్ష్యం. బ్రహ్మోస్ సూపర్ sonic క్షిపణి ఐతే ఇది sub sonic క్షిపణి.

ప్రస్తుతం బ్రహ్మోస్ 450 నుంచి 800 km range లో ఉంటే ఇది 1500km range లో ఉంటుంది. ముఖ్యమైన తేడా మాత్రం దీని గైడెన్స్ సిస్టమ్ లో ఉంటుంది. బ్రహ్మోస్ , తన లక్ష్యాన్ని చేధించడానికి తన వేగం మీద ఎక్కువ ఆధార పడుతుంది. అలాగే, active radar guidance ని వినియోగిస్తుంది కావున ఎల‌క్ట్రానిక్ jamming కి లోనయ్యే అవకాశం ఉంటుంది ( సమయం ఎక్కువగా ఇవ్వదు కాబట్టి, ప్రస్తుతం పాకిస్తాన్ కి ఉన్న technology తో అది కుదరడం లేదు కానీ భవిష్యత్తులో సాధ్యం కావచ్చు ఏమో?!)

india to test long range missiles for second time know why

కదిలే లక్ష్యాలమీద బ్రహ్మోస్ ప్రయోగం సరైనది. ఆఖరి నిమిషంలో మనం మనసు మార్చుకుని లక్ష్యం చుట్టూ నావిగేట్ చేయమంటే వీలుకాదు. LRLACM మాత్రం నిదానంగా వెళ్తుంది, నక్కి, దాక్కుని వెళ్తుంది. అలాగే, లక్ష్యం దగ్గర నావిగేట్ చేయగలదు. దీన్ని jam చేయడం కష్టం. ముందే లోడ్ చేసిన దారులు, చిత్రాలు ఉంటాయి కాబట్టి GPS, GLONASS, NAVIC లాంటి సహకారం అందకుండా jam చేసినా ఇబ్బంది లేకుండా లక్ష్యం వైపు వెళ్తుంది. కదలకుండా స్థిరంగా ఉన్న లక్ష్యాల మీద దీని ప్రయోగం సరైనది. కదిలే వాటిని ఇది చేధించడానికి సరైనది కాదు. దీని ప్రధాన లోపం దీని నిదానం, దాని బలం కూడా అదే. మన అమ్ముల పొదిలో రెండూ ఉండాలి. అవసరాన్ని బట్టీ ప్రయోగం చేయాలి.

Tags: missiles
Previous Post

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తినాల్సిందే..!

Next Post

ట్రెయిన్ లో భిక్ష అడిగిన బిచ్చ‌గాడికి ఆ వ్యాపార‌వేత్త ఏమీ ఇవ్వ‌లేదు.. ఆలోచింప‌జేసే క‌థ‌..!

Related Posts

హెల్త్ టిప్స్

ఉదయాన్నే ఇవి తింటున్నారా.. అయితే ప్రమాదమే..!!

July 13, 2025
వినోదం

ఆనంద్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. ఈమె ఎంతో మందికి ఆదర్శం..!!

July 13, 2025
lifestyle

ఈ నాలుగు రాశుల వారికి ప్ర‌కృతి అంటే చాలా ఇష్టంగా ఉంటుంద‌ట‌..!

July 13, 2025
vastu

లాఫింగ్ బుద్ధ విగ్ర‌హాన్ని ఇలా ఉంచండి.. మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

July 13, 2025
lifestyle

ఈ క‌ల‌లు మీకు వ‌స్తున్నాయా..? అయితే దుర‌దృష్టం మీ వెంటే ఉంద‌ని అర్థం..!

July 13, 2025
వినోదం

ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !

July 13, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.