Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home international

జ‌ర్మ‌నీ నుంచి మిస్సైల్స్ కొంటున్న పాకిస్థాన్‌.. అయినా భార‌త్‌కు ఢోకా లేదా..?

Admin by Admin
June 10, 2025
in international, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఎక్కువ పబ్లిసిటీ లేకుండా జర్మనీ వారు పాకిస్తాన్ కి IRIS -T ( Infrared Imaging system tail/thrust vector controlled ) short to medium క్షిపణి విధ్వంసక వ్యవస్థని అమ్మాలని ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవస్థ ఉక్రెయిన్ ఉపయోగించి, రష్యా ప్రయోగించిన కొన్ని P800 oniks క్షిపణులను ( ఈ క్షిపణి, బ్రహ్మోస్ క్షిపణి కి, అప్ప చెల్లి పిల్లల సంబంధం ఉంది) నిలువరించింది అని, పాకిస్తాన్ దీనిని పొందడం సరైన నిర్ణయం అని జర్మనీ ఈ వ్యస్థను అమ్మకానికి ఉంచినట్టు సమాచారం. IRIS -T launcher లో 8 క్షిపణులు ఉంటాయి. శత్రువుల క్షిపణిని నిలువరించడానికి అవసరమైతే మొత్తం 8 క్షిపణులను 30 సెకండ్ల వ్యవధిలో ప్రయోగించగలదు.

ఒక వేళ ఈ సిస్టమ్ పాకిస్తాన్ చేతిలోకి వచ్చినా, మనం క్రింది విషయాలు గుర్తు ఉంచుకోవాలి. టర్కీ, చైనా గగన తల రక్షణ వ్యవస్థలు బ్రహ్మోస్/P800 దాని బంధువులకు సంబంధించిన ఒక్క క్షిపణిని కూడా నిలువరించి న చరిత్ర లేదు. వాటి తో పోలిస్తే జర్మనీ ప్రతిపాదించిన వ్యవస్థ కి , వాటిని కొన్ని అయినా విజయవంతం గా ఎదుర్కున్న చరిత్ర ఉంది కాబట్టి అది పాకిస్తాన్ రక్షణ ను మెరుగు పరుస్తోంది. ఐతే, ఈ సిస్టమ్ success rate minimal గానే ఉంది. రష్యా ప్రయోగించిన P800 క్షిపణులను చేతితో లెక్క పెట్టగలిగిన అన్ని ( సింగిల్ డిజిట్ ) మాత్రమే అడ్డుకుంది. మిగతా వాటిని వివిధ కారణాల వల్ల అడ్డుకోలేకపోయింది.

pakistan buying missiles from germany

P 800 నేల పై నుంచి ప్రయోగించే క్షిపణి. బ్రహ్మోస్ నేలపై నుంచే కాక, యుద్ద విమానం నుంచీ కూడా ప్రయోగించవచ్చు. అలా యుద్ద విమానం నుంచీ ప్రయోగించిన దాన్ని అడ్డుకోవడం ఇంకా కష్టం ( altitude, speed కారణం గా). P 800 కన్నా బ్రహ్మోస్ , నావిగేషన్, stealth, accuracy మెరుగైనవి. ఈలోపు మనం సూపర్ సోనిక్ నుంచీ హైపర్సోనిక్ బ్రహ్మోస్ కి మారితే, మన పై చేయి అలాగే ఉంటుంది.

Tags: germanypakistan
Previous Post

అప్ప‌ట్లో ప్రధాని వాజ్‌పేయిపై పెట్టిన అవిశ్వాసంపై చ‌ర్చ‌.. స‌భ‌లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌..

Next Post

పాక్ Air defence ని భారత్ ఎలా తప్పు దారి పట్టించింది?

Related Posts

హెల్త్ టిప్స్

ఉదయాన్నే ఇవి తింటున్నారా.. అయితే ప్రమాదమే..!!

July 13, 2025
వినోదం

ఆనంద్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. ఈమె ఎంతో మందికి ఆదర్శం..!!

July 13, 2025
lifestyle

ఈ నాలుగు రాశుల వారికి ప్ర‌కృతి అంటే చాలా ఇష్టంగా ఉంటుంద‌ట‌..!

July 13, 2025
vastu

లాఫింగ్ బుద్ధ విగ్ర‌హాన్ని ఇలా ఉంచండి.. మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

July 13, 2025
lifestyle

ఈ క‌ల‌లు మీకు వ‌స్తున్నాయా..? అయితే దుర‌దృష్టం మీ వెంటే ఉంద‌ని అర్థం..!

July 13, 2025
వినోదం

ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !

July 13, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.